rameshbabu
December 1, 2017 TELANGANA
753
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు అయిన హిమాన్స్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు .గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ “రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆయన …
Read More »
KSR
December 1, 2017 ANDHRAPRADESH, SLIDER
672
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరదాయినిగా మారుతుందని అనుకుంటున్న పోలవరం ప్రాజెక్టుపై ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం మరింతగా ముదిరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం గుత్తేదారులను మార్చేందుకు అంగీకరించేది లేదని బీజేపీ తేల్చి చెప్పింది. అడ్డగోలుగా వ్యవహరిస్తూ కొత్త కాంట్రాక్టర్లను పిలిస్తే, అధికారులంతా జైలుకు వెళ్లాల్సి వస్తుందని బీజేపీ సీనియర్ నేత రఘునాథబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …
Read More »
bhaskar
December 1, 2017 MOVIES
1,010
జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అంటూ వారానికి రెండు రోజులు వచ్చే ఈ షో తెలియని తెలుగు వారంటూ ఉండరు. అంతలా పాపులారిటీ తెచ్చుకుంది జబర్దస్త్ ప్రోగ్రాం. అందులోను ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైనప్పటి నుంచి సౌత్ ఇండియాలోనే టాప్ రేటింగ్ ఈ ప్రోగ్రాం సొంతం. జబర్దస్త్ పోటీగా ఇతర ఛానెళ్ల రియాలిటీ షోస్. డ్యాన్స్, గేమ్ వంటి ప్రోగ్రామ్‌లు ప్రసారం చేసినప్పటికీ జబర్దస్త్‌లా ప్రజలను ఆకట్టుకోలేక పోయాయి. దీంతో జబర్దస్త్ …
Read More »
KSR
December 1, 2017 SLIDER, TELANGANA
816
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రాంప్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో రెండు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఇవాంకా పర్యటన పట్ల భద్రతా ఏర్పాట్లు భేషుగ్గా చేశారని, పగలు, రాత్రిళ్లు ఎంతో ఓపికతో విరామం లేకుండా తెలంగాణ పోలీసులు విధులు నిర్వహించారని అమెరికా సీక్రెట్ సర్వీస్ టీమ్ హెడ్ రిచర్డ్ ఈ లేఖలో పొగడ్తలు కురిపించారు. తెలంగాణ పోలీసుల సేవల …
Read More »
siva
December 1, 2017 CRIME
861
‘శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటావని నమ్మించి మోసం చేశావు. తొమ్మిదేళ్లు ప్రేమించుకుంటున్నా.. నన్ను కోలుకోలేని దెబ్బ కొట్టావు..దేవుడు ఉంటే ఇంతకింత అనుభవిస్తారు..’ అంటూ సూసైడ్‌నోట్ రాసి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమికుడు పెళ్లికి నిరాకరించాడని మనోవేదనకు గురైన సైదాపూర్ మండలం వెన్నంపల్లి పరిధిలోని లస్మన్నపల్లికి చెందిన కనకం ప్రవళిక(24) హెయిర్‌డై తాగి ప్రాణాలు తీసుకుంది. గ్రామానికి చెందిన కనకం ఎల్లయ్య–మాణిక్యమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె ప్రవళిక హన్మకొండలోని ఓ కాలేజీలో …
Read More »
rameshbabu
December 1, 2017 TELANGANA
889
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే .అయితే రేవంత్ రెడ్డి అంతకు ముందు టీడీపీ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరతా అని తనతో సంప్రదింపులు జరిపారు అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంచలన వ్యాఖ్యలు …
Read More »
rameshbabu
December 1, 2017 TELANGANA
768
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగర వాసుల ఎన్నో యేండ్ల కల “హైదరాబాద్ మెట్రో “మంగళవారం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎంతో హట్ట హసంగా ప్రారంభించబడి జాతికి అంకితం చేయబడింది .ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించబడిన మెట్రో రైల్ లో మొదటి రోజు మొత్తం పద్నాలుగు రూట్లలో రెండు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించి దేశంలో ఇప్పటివరకు ఉన్న పలు రికార్డ్లను బద్దలు కొట్టింది …
Read More »
bhaskar
December 1, 2017 LIFE STYLE
2,738
పిల్లలు చిన్న చిన్న రోగాలకు చాలా దగ్గరంగా ఉంటారు. కారణం, వారిలో వ్యాధి నిరోధక శక్తి అప్పుడే వృద్ధి చెందుతుండటమే. చిన్నారులకు వచ్చింది చిన్న చిన్న వ్యాధులే అయినా.. తల్లిదండ్రులు ఆందోళన చెందడం సహజమే. అయితే, వ్యాధికి గురైన పిల్లలను హాస్పిటల్‌కు తీసుకెళ్తే సరిపోదు.. మరో పని కూడా చేయాలంటున్నారు వైద్యులు. అదే రోగనిరోధక శక్తి పెంపుదల. మీ పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఎంత మేరకు ఉందో తెలుసుకుంటే.. …
Read More »
KSR
December 1, 2017 SLIDER, TELANGANA
887
తెలంగాణ బిర్యాణీకి ఆది మహోత్సవ కార్యక్రమం లో అరుదైన గౌరవం దక్కింది.కేంద్ర గిరిజన శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ హట్ లో ఘనంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. నవంబర్ 15 వ తేది నుంచి సాగుతున్న ఆది మహోత్సవ కార్యక్రమంలో …అన్ని రాష్ట్రాల వంటకాలతో పాటు తెలంగాణ నుంచి హైదరాబాద్ బిర్యానీ స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్ ధమ్ బిర్యాని మొదటి బహుమతిని దక్కించుకుంది. కేంద్ర గిరిజన శాఖ మంత్రి …
Read More »
KSR
December 1, 2017 SLIDER, TELANGANA
727
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో మూడురోజుల పటు జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు విజయవంతమైందని అమెరికన్ హిందూ కొయలేషన్ (ఏహెచ్‌సీ) ప్రకటించింది.ఈ సదస్సులో పాల్గొనడం గర్వంగా ఉందని, సదస్సుకు ఆమెరికా ప్రతినిధులుగా తెలుగువారు హాజరయ్యారని పేర్కొన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లుచేయడంపై ఏహెచ్‌సీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాంకాట్రంప్ పాల్గొన్న చర్చాగోష్ఠికి తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమన్వయకర్తగా …
Read More »