rameshbabu
November 30, 2017 ANDHRAPRADESH
801
ఏపీ అధికార పార్టీ టీడీపీ కి చెందిన సీనియర్ నేత ,ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు . ఈ రోజు గురువారం సాయంత్రం వైసీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి వైసీపీ …
Read More »
KSR
November 30, 2017 TELANGANA
806
సూర్యాపేట మండలం టేకుమట్ల పాఠశాలలో ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. స్కూల్ లో జిమ్ సెంటర్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు మంత్రి జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల కోరిక మేరకు మంత్రి జగదీష్ రెడ్డి రూ.3 లక్షలు మంజూరు చేసి..జిమ్ సెంటర్ ను ఏర్పాటు చేయించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూసీ ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.65కోట్లు మంజూరైందని తెలిపారు. …
Read More »
siva
November 30, 2017 CRIME
868
ఏపీ లో నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా రాజధాని ప్రాంతమైన తాడేపల్లి కొత్తూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రియురాలు ప్రియుడిని మరో ప్రియుడితో కలిసి హత్య చేసింది. మృతదేహాన్ని నెల రోజులపాటు నివాసాల మధ్య సెప్టిక్ ట్యాంక్‌లో దాచింది. మృతుడి బంధువులు మిస్సింగ్ కేసు పెట్టడంతో పోలీసులు బుధవారం తాడేపల్లిలో మృతదేహాన్ని వెలికితీశారు. విజయవాడ పటమట సీఐ కె.దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దామవరపు మండలం …
Read More »
rameshbabu
November 30, 2017 ANDHRAPRADESH
910
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి అనంతపురం పార్లమెంట్ నియోజక వర్గం నుండి టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన జేసీ దివాకర్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా నిత్యం ఏదో ఒక సంచలనాత్మక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు .ఇటీవల తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాను అని అందుకే ఎంపీ పదవికి రాజీనామా …
Read More »
KSR
November 30, 2017 ANDHRAPRADESH, SLIDER
1,087
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకి ఎన్ని అడ్డంకులు ఎదురైనా జగన్ మొండిగా దూసుకుపోతున్నారు. జగన్ పాదయాత్ర నేటి గురువారంతో 22వ రోజుకు చేరుకుంది. ఒక్క శుక్రవారాలు తప్ప జగన్ అలుపెరగ కుండా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అయితే జగన్ పాదయాత్ర దెబ్బకి ఆయన కాళ్ళు పూర్తిగా బొబ్బలు కట్టాయని సమాచారం. ఎండని సైతం లెక్క చేయకుండా జగన్ నడకని ఆపకపోవడంతో ఆయన అరి …
Read More »
KSR
November 30, 2017 SLIDER, TELANGANA
607
వరంగల్ జిల్లాలో త్వరలో మెంటల్ ఆస్పత్రి (మానసిక రోగుల ఆస్పత్రి) ని నెలకొల్పబోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఈ దవాఖానా ఏర్పాటు కాబోతుంది. రూ. 33 కోట్ల వ్యయంతో 75 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ప్రస్తుతం మానసిక రోగుల ఆస్పత్రి ఉంది. ఇది మినహా ప్రభుత్వ రంగంలో మరో ఆస్పత్రి ఎక్కడా లేదు.కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలో …
Read More »
rameshbabu
November 30, 2017 TELANGANA
900
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలంపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పార్టీ మారుతున్నాను అనే వార్తలపై క్లారీటీ ఇచ్చారు .దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశానికి మేఘాలయ కాంగ్రెస్ రిటర్నింగ్ అధికారిగా పాల్గొన్నారు .అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను .ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీను బొంద పెట్టేవరకు కాంగ్రెస్ పార్టీను …
Read More »
siva
November 30, 2017 CRIME
1,185
క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను తప్పులు చేయకుండా వారిని సరిదిద్దాలి. కానీ, క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను అవమానిస్తున్నారు. ఇదే తరహలో ఓ స్కూల్‌లో 88 మంది విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టిన ఘటన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ ఘటనపై బాధిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పాపుమ్ పారే జిల్లాలోని తాని హప్పాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల స్కూల్‌లో క్లాస్ టీచర్‌పై విద్యార్థులు అసభ్యరాతలు రాశారు. …
Read More »
KSR
November 30, 2017 TECHNOLOGY
2,371
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే పలు కొత్త ఫీచర్లను తమ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సందేశాల్లో భాగంగా పంపే యూట్యూబ్ వీడియోలను చూడాలంటే ఇక వాట్సాప్‌లోనే చూసే అవకాశం కల్పించారు. చాట్‌లో భాగంగానే వీటిని అక్కడే ప్లే చేసుకొని చూడొచ్చు. ఐవోఎస్ వినియోగదారుల కోసం ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంటుంది. చాట్‌లో భాగంగా …
Read More »
siva
November 30, 2017 CRIME
1,327
బాగ్య నగరంలో మరో ఆన్‌లైన్‌లో వ్యభిచార దందాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఆన్‌లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ బుల్లితెర నటి పోలీసులకు బుధవారం పట్టుబడింది. కృష్ణానగర్‌కు చెందిన సోయల్, రెడ్డి నరేష్ నాయుడు ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఓ విటుడు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోగా బుల్లితెర నటిని ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌కు పంపించారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు ప్రశాంత్‌నగర్ రోడ్డులో విటుడి కోసం వేచి చూస్తున్న నటితో …
Read More »