KSR
November 27, 2017 MOVIES, SLIDER
1,082
ప్రస్తుతం హీరో సుమంత్ మల్లి రావా అనే టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమా లో సుమంత్ సరసన బద్రినాద్ కి దుల్హనియా నటి ఆకాంక్ష సింగ్ నటించింది.స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ బేనర్ పై రాహుల్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. చిత్ర కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ గౌతమ్ తిన్ననూరి అందించగా శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చాడు.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన …
Read More »
rameshbabu
November 27, 2017 ANDHRAPRADESH
1,034
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .అందులో భాగంగా నేడు సోమవారం వైజాగ్ జిల్లాలో పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ మహిళ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రాష్ట్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు . ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు చెందిన ప్రధాన అనుచరుడు దిమ్మతిరిగి బొమ్మ కన్పించే …
Read More »
KSR
November 27, 2017 SLIDER, TELANGANA
603
రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంబించనున్న విషయం అందరికి తెలిసిందే . ఈ క్రమంలో మెట్రోరైలు ప్రారంభోత్సవానికి వేదికైన మియాపూర్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో నిర్మించిన పైలాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. అంతర్జాతీయస్థాయిలో నిర్మిస్తున్న మెట్రో ప్రాజెక్టుకు అద్దం పట్టేలా ఈ పైలాన్‌ను రూపొందించారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మెట్రో ప్రాజెక్టుకు ఈ పైలాన్ అదనపు అందాలను తీసుకురానున్నది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న …
Read More »
KSR
November 27, 2017 SLIDER, TELANGANA
573
ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసినట్టుగా కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి నిరూపిస్తే గండిపేట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవటానికి తాను సిద్ధమని, ఒకవేళ నిరూపించకపోతే ఆయన ఆత్మహత్యకు సిద్ధమా? అని రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగేందర్‌గౌడ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా డ్రామాలు అడుతున్నారని విమర్శించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆమరణ దీక్ష …
Read More »
bhaskar
November 27, 2017 MOVIES
762
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నందమూరి, మెగా హీరోల సినిమాలు ఉన్నప్పటికీ శర్వానంద్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన శతమానం భవతి చిత్రాన్ని రిలీజ్ చేసి హిట్ కొట్టాడు నిర్మాత దిల్‌రాజు. అయితే, శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగ్నెష్ మరో స్ర్కిప్ట్‌తో దిల్‌రాజు వద్దకు వచ్చాడని, ఆ స్ర్కిప్ట్‌ను కాస్తా దిల్‌రాజు ఎన్టీఆర్‌కు వినిపిండచంతో.. అందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడని అప్పట్లో వార్తలు షికారు …
Read More »
KSR
November 27, 2017 SLIDER, TELANGANA
695
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ నెల 28 నుండి జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు సన్నాహక సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చేసిన ప్రసంగానికి నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి ఫిదా అయిపోయారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతుంటే.. సాంకేతిక వృత్తి నిపుణుడు మాట్లాడుతున్నట్టుగా ఉన్నదని ప్రశంసల జల్లు కురిపించారు. ఆదివారం నీతి ఆయోగ్ ఆధ్యర్యంలో హెచ్‌ఐసీసీలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో …
Read More »
rameshbabu
November 27, 2017 ANDHRAPRADESH
1,014
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను ,ఎంపీలను సంతలో గొర్రెలను కొన్నట్లు కోట్లు కుమ్మరించి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనేసి పచ్చ కండువా కప్పుతున్నారు అని వైసీపీ శ్రేణులు చేస్తోన్న ప్రధాన విమర్శ .తాజాగా రాష్ట్రంలో విశాఖపట్టణం జిల్లాకు చెందిన పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఈ రోజు సోమవారం వైసీపీ పార్టీకి గుడ్ …
Read More »
bhaskar
November 27, 2017 MOVIES
796
ఒక వైపు హీరోగాను, మరో వైపు చిత్ర నిర్మాతగాను రాణిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న రంగస్థలం 1985లో నటిస్తున్న రామ్‌చరణ్ బోయపాటి దర్శకత్వంతో తను నటించబోయే తదుపరి చిత్రాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఇటీవల ప్రారంభించేశాడు. అయితే, చిత్రాలను పట్టాలెక్కించే విషయంలో ఆ చిత్ర నిర్మాతగానీ, హీరోగాని, లేదా దర్శకుడు గానీ చిత్రానికి సంబంధించిన విషయాలను అధికారికంగా మీడియాకు వెల్లడిస్తారు. కానీ, …
Read More »
rameshbabu
November 27, 2017 TELANGANA
910
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి తెల్సిందే .అందులో పన్నెండు మంది గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కారేక్కారు . మిగిలిన ముగ్గురులో ఒకరు టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరారు .వీళ్ళు …
Read More »
KSR
November 26, 2017 SLIDER, TELANGANA
802
తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…ఏఆర్ రెహ్మాన్ షో చూడాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నానని ట్వీట్ చేశారు. ‘నేను ఏఆర్ రెహ్మాన్ కు పెద్ద వీరాభిమాని, కానీ ఇప్పటి వరకు ఆయన లైవ్ షో చూడలేకపోయాను,అందుకే ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే అతని షో చూడడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని’ కేటీఆర్ తన ట్విట్టర్లో ఈ విధంగా రాశారు.
Read More »