bhaskar
November 6, 2017 MOVIES
2,040
బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో. ఈ మూవీపై దేశ వ్యాప్తంగా బోలెడంత క్రేజ్ ఉంది. పైగా శ్రద్దాకపూర్ లాంటి బాలీవుడ్ భామను హీరోయిన్‌గా తీసుకోవడంతో మరింతగా ఆసక్తి పెరిగింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో సాహో టీమ్ షూటింగ్ ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు యూనిట్ అంతా కలిసి అబుదాబీ బయల్దేరుతున్నారు. అబుదాబిలో తప్ప మరే సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సామో టీమ్ …
Read More »
KSR
November 6, 2017 SLIDER, TELANGANA
548
కడెం ప్రాజెక్టుపై కుప్తి ప్రాజెక్టు నిర్మిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు . శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. 5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కడెం నదిపై కుప్తి ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 7.2 టీఎంసీలు ఉన్నప్పటికీ.. కేవలం 4 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని తెలిపారు. మిగతా 3 టీఎంసీలు డెడ్ స్టోరేజీ అని చెప్పారు. …
Read More »
siva
November 6, 2017 SPORTS
1,418
ముంబై మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన అండర్-19 వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటింది. స్మృతి మందన తర్వాత అండర్-19 వన్డే క్రికెట్లో ద్విశతకం సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. 16 ఏళ్ల జెమిమా కేవలం 163 బంతుల్లోనే 202 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. ఔరంగాబాద్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలో దిగిన …
Read More »
siva
November 6, 2017 MOVIES, SLIDER
754
కాస్టింగ్ కౌచ్.. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. చిత్ర పరిశ్రమలో ఎదగాలన్నా, అవకాశాలు రావాలన్నా నటీమణులు తమ వాంఛలు తీర్చాలని అడిగేవారు ఉంటారు. ఇలాంటి సమస్యను కాస్టింగ్ కౌచ్ అంటారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్. ఈ విషయం గురించి ఇదివరకు నటి రాధికా ఆప్టే చర్చిస్తూ దక్షిణాది పరిశ్రమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఓ సీనియర్ హీరో తనను రాత్రికి రమ్మన్నాడంటూ …
Read More »
bhaskar
November 6, 2017 MOVIES
1,747
శ్రీముఖి రెచ్చిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే తన ఎక్స్‌ప్రెషన్స్‌తోనే చంపేసింది. అసలే అందగత్తె…ఆపై రొమాంటిక్ టైమ్, రొమాన్స్ ఓ రేంజ్‌లో వెండితెరపై పండించిన టాప్ హీరోయిన్స్ ఎవ్వరికీ తగ్గని రేంజ్‌లో తన రొమాంటిక్ యాంగిల్‌ని మళ్లీ చూపించింది శ్రీముఖి. శ్రీముఖి, రేష్మి, అనసూయలు ఇప్పుడంటే యాంకర్స్‌గా బుల్లితెరను ఏలేస్తున్నారు కానీ ఒకప్పుడు మాత్రం వెండితెరను వేడిక్కించేద్దామని ప్రయత్నించిన వాళ్ళే. రేష్మి, అనసూయలు ఇప్పుడు కూడా అలాంటి హాట్ ప్రయత్నాల్లోనే ఉన్నారనుకోండి. …
Read More »
siva
November 6, 2017 ANDHRAPRADESH
896
వైసీపీ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి చెపట్టే ప్రజా సంకల్ప యాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కోసం మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి జగన్ జరిపిన ఓదార్పు యాత్ర రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనమే అయ్యింది. …
Read More »
KSR
November 6, 2017 TELANGANA
645
మాజీమంత్రి పీ జనార్దనరెడ్డి తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లో తన ఇంటి పక్కనే ఉన్న ఓ ఎన్నారై ఇంటిని ఆక్రమించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార దర్పంతో అడ్డగోలు వ్యవహారానికి పాల్పడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున.. ప్రపంచ ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ కర్వాండేకు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని, దాని పక్కనే ఉంటున్న విష్ణువర్ధన్‌రెడ్డి అదును చూసుకొని ఆక్రమించుకొన్నారు. అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ శ్రీకాంత్ సోదరులు …
Read More »
siva
November 6, 2017 MOVIES, SLIDER
742
సినీనటుడు రాజశేఖర్ కుమార్తెపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గరుడవేగ చిత్రం విడుదలకు ముందు కూడా రాజశేఖర్ ఇంట్లో ఎన్నో బాధాకరమైన ఘటనలు జరిగాయి. ఆయన తల్లి చనిపోవడం.. ఆయన భార్య జీవిత సోదరుడు చనిపోవడం ఇలా ఎన్నో ఘటనలు వరుసగా సంభవించాయి. తాజాగా శివాని యాక్సిడెంట్ కేసు ఆయన కుటుంబంలో కాస్త అలజడిని రేపింది. శనివారం సాయంత్రం శివాని తన కారులో జూబ్లీహిల్స్ నుంచి నవ నిర్మాణనగర్ వైపు …
Read More »
bhaskar
November 6, 2017 MOVIES
856
సంక్రాంతికి వద్దామనుకుంటే పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’ వచ్చి అడ్డం పడింది. ఏప్రిల్లో డేట్ చూసుకుందామని అనుకుంటే ఓవైపు తెలుగులోనే భారీ సినిమాలు పోటీకి దిగుతున్నాయి. పైగా ‘2.0’ కూడా అదే నెలకు వాయిదా పడ్డట్లు వార్తలొస్తున్నాయి. వేసవి దగ్గర పడే సమయానికి ఇంకా ఎన్నెన్ని మార్పులుంటాయో తెలియదు. ఏప్రిల్ కాదనుకుంటే.. అలా అలా వెనక్కి వెళ్తూ ఉండాలి. అందుకే ‘రంగస్థలం’ టీం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ …
Read More »
siva
November 5, 2017 MOVIES, SLIDER
1,026
టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క నటిస్తున్న తాజా తెలుగు చిత్రం భాగమతి. అరుంధతి, వేదం, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది. ఇదే తరహాలోభాగమతిగా అనుష్క తన పెర్ ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేయనుంది. భాగమతి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ నవంబర్ 6న సాయంత్రం 6.55 కి విడుదల చేయనుంది. పిల్ల జమీందార్ వంటి …
Read More »