bhaskar
November 4, 2017 MOVIES
580
గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఉన్నది ఒకటే జిందగీకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూ, రేటింగ్‌లు కూడా చాలా వరకు కూడా ప్రోత్సాహకరంగానే వచ్చాయి. క్రిటిక్ కూడా ఈ చిత్రంపై ఏ మాత్రం పెదవి విరచలేదు. ఓవరాల్‌గా ఈ చిత్రానికి మంచి రిపోర్ట్ వచ్చింది. దీంతో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్‌లో బాక్సీఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. ప్రపంచ …
Read More »
bhaskar
November 4, 2017 MOVIES
560
నలుగురు సౌత్ ఇండియన్ క్వీన్స్ ఒక్కచోట చేరారు. ఇంకేముంటుంది సరదా సరదాగా గడుపుతున్నారు. ఇంతకు వారెవరు. ఎక్కడ చేరారు.. ఎందుకు చేరారు.. అంటారా..? వీరు నలుగురు వారి వారి భాషట్లో క్వీన్ సినిమాల్లో నటిస్తున్నారు. తమన్నా తమిళంలో, కాజల్ తెలుగులో, మంజిమా మోహన్ మళయాళంలో, పరుల్ యాదవ్ కన్నడలో తెరకెక్కిస్తున్న క్వీన్ సినిమాలో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ ఫ్రాన్స్‌లో జరుగుతోంది. అంతేకాదు, నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న సినిమాలు …
Read More »
KSR
November 4, 2017 ANDHRAPRADESH, SLIDER
626
వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం నైవేద్య సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకులు మండపం చేరుకున్న వైఎస్ జగన్‌ను వేద పండితులు ఆశీర్వదించారు.అక్కడి నుంచి శారదా పీఠం అతిథి గృహానికి చేరుకుని స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు కూడా వైఎస్ జగన్ తీసుకున్నారు. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని శ్రీవారిని కోరకుంటున్నట్లు …
Read More »
KSR
November 3, 2017 SLIDER, TELANGANA
612
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేజ్ త్రీ సెలబ్రిటీలతో సమానంగా ఫాలోయింగ్ ఉన్న నాయకుడనే సంగతి తెలిసిందే. సహజంగా ఈ కేటగిరీలో ఉన్నవారు వారాంతాల్లో సరదాగా గడుపుతుంటారు..అయితే బిజీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఏం చేస్తుంటారు అనే ఆసక్తి అందరికీ ఉండే సంగతి తెలిసిందే. దీనికి బీబీసీ తెలుగులో ఇంటర్వ్యూలో ఆయనే క్లారిటీ ఇచ్చారు. మీ వారాంతాలు ఎలా ఉంటాయనే ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ…“వీకెండ్లు …
Read More »
KSR
November 3, 2017 SLIDER, TELANGANA
553
సముద్రాలు ఉప్పొంగి పోయి తెలంగాణకు వస్తాయి. రాహుల్ గాంధీ అంతర్జాతీయ నేత, రేవంత్ జాతీయ నాయకుడు అవుతారని అంటున్నారు’….ఇది రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఏం జరుగనుందని బీబీసీ వంటి ప్రముఖ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ పంచ్ రిప్లై. మీడియా ప్రచారంతో తమను తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారని…కొందరు వ్యక్తులు ఇది నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. బీబీసీ తెలుగు చానల్‌తో లైవ్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సదరు ఇంటర్యూలో …
Read More »
KSR
November 3, 2017 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
580
నోరు తెరిస్తే చాలు హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని..ప్రపంచ పటంలో పెట్టానని ప్రగల్భాలు పలికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గాలి తీసేశారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. తన ప్రచారానికి వాస్తవానికి ఎంతో తేడా ఉందని…బీబీసీ ఇంటర్వ్యూలో మంత్రి స్పష్టం చేశారు. గతంలో సీఎంలుగా చేసిన ఎన్టీఆర్, చంద్రబాబు వలే…హైదరాబాద్ నగరంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముద్ర ఏమైనా ఉండనుందా అని జర్నలిస్టుల అడిగిన …
Read More »
KSR
November 3, 2017 SLIDER, TELANGANA
555
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆత్మవంచన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాము చేయని కామెంట్లను తమకు ఆపాదిస్తూ…వారు చిల్లర ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీబీసీ ఇంటర్వ్యూలో ఆయన స్పందిస్తూ…`ఇంటికో ఉద్యోగం విషయంలో ప్రచారం సరికాదన్నారు.‘కాంగ్రెస్ వారు ఏపీలో చంద్రబాబు మ్యానిఫెస్టోను మాకు ఆపాదిస్తున్నారు. ఇంటికో ఉద్యోగమని ఆధారాలతో చూపిస్తే..అంటే…ఇక్కడే రాజీనామా చేస్తా…లక్ష ఉద్యోగాలు అన్నాం…లక్షా 12వేలు ఇస్తాం. ఈ విషయం తెలియని వారు..తిమ్మిని బమ్మిని చేస్తే …
Read More »
KSR
November 3, 2017 SLIDER, TELANGANA
586
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మనసులో సీఎం పీఠంపై ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? తన తండ్రి ముఖ్యమంత్రిగా సాగిస్తున్న పరిపాలనపై ఆయన భావాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గోబెల్స్ ప్రచారంపై కేటీఆర్ స్పందన ఏంటి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలకు బీబీసీ తెలుగు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రిగా మీ పేరు వినిపిస్తోందని సదరు జర్నలిస్టు ప్రస్తావించగా…“సీఎం …
Read More »
KSR
November 3, 2017 ANDHRAPRADESH
842
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. టిటిడి అధికారులు జగన్ కు ఘన స్వాగతం పలికారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. జగన్ వెంట విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి తదితరులున్నారు. స్వామివారిని దర్శించుకున్నాక జగన్ హైదరాబాద్ తిరిగి వెళ్తారు. ఒక రోజు విరామం తరువాత హైదరాబాద్ నుంచి ఆయన ఇడుపులపాయకు బయలుదేరతారు.
Read More »
KSR
November 3, 2017 SLIDER, SPORTS
700
ఇటీవల డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ను గవర్నర్ నరసింహన్ అభినందించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులను కిదాంబి శ్రీకాంత్‌తో పాటు మరో క్రీడాకారుడు హెచ్.ఎస్. ప్రణయ్ కలిశారు. రెండు, 11 ర్యాంకులు సాధించుకున్న శ్రీకాంత్, ప్రణయ్‌లను గవర్నర్ దంపతులు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న శ్రీకాంత్ ప్రపంచ నంబర్ వన్ స్థానానికి చేరుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. …
Read More »