KSR
November 2, 2017 SPORTS
1,017
బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్‌పై కాసుల వర్షం కురుస్తోంది. డెన్మార్క్ ఓపెన్ నెగ్గిన వారం రోజులకే ఫ్రెంచ్ ఓపెన్‌ను కూడా సొంతం చేసుకున్న శ్రీకాంత్‌ను ఏపీ మంత్రి మండలి అభినందించింది. బుధవారం సమావేశమైన మంత్రి మండలి శ్రీకాంత్‌కు అమరావతిలో వెయ్యి గజాల స్థలం ఇవ్వడంతోపాటు గ్రూప్-1 అధికారి (డిప్యూటీ కలెక్టర్)గా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. అతడి కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ. 15 లక్షలు, ఎలైట్ లెవెల్ కోచ్ …
Read More »
siva
November 2, 2017 MOVIES, SLIDER
834
సినీ నటులు, దంపతులు రాజశేఖర్, జీవితల ఇంట మరో విషాదం నెలకొంది. జీవిత అన్నయ్య మురళి శ్రీనివాస్ గురువారం మరణించారు. మురళి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. మురళి శ్రీనివాస్ పార్ధివదేహన్ని సందర్శనార్ధం ఈరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇకపోతే కొద్దిరోజుల క్రితమే …
Read More »
KSR
November 2, 2017 TELANGANA
528
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరం లో త్వరలో మెట్రో రైల్ కూత పెట్టనుంది. ప్రధాని మోడీ చేతులమీదుగా మెట్రో రైల్‌ను ప్రారంభించాలని భావించిన సీఎం కేసీఆర్.. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగనున్న అంతర్జాతీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా రానున్న ప్రధాని మోడీ.. 28న మెట్రోరైలును ప్రారంభించనున్నట్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు, …
Read More »
bhaskar
November 2, 2017 MOVIES
1,829
టాలీవుడ్ హాట్ అండ్ బ్యూటీఫుల్ బేబీ ఇలియానా “దేవదాసు”, “పోకిరి” చిత్రాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత కూడా తనదైన స్టైల్‌లో సినిమాల్లో బక్క నడుము, నాభీ అందాలను ప్రదర్శిస్తూ రాణించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఇటీవల టాలీవుడ్‌లోకి నూతన తారల రాకతో అమ్మడి అవకాశాలకు కాస్త బ్రేక్ పడింది. మరోవైపు కొత్త తారలకున్నంత ఎద సంపద ఇలియానాకు కొరవడినట్లు కొందరు బహిరంగంగానే చెపుతున్నట్లు సమాచారం. అంతేకాదు, ఎవరేమనుకున్నా …
Read More »
bhaskar
November 2, 2017 MOVIES
613
ఒకప్పుడు టాలీవుడ్‌లో మంచి హీరోగాను.. మంచి లవర్‌బాగ్‌గానూ పేరు సంపాదించుకున్నాడు హీరో సిద్ధార్థ్. గత కొంత కాలం నుంచి టాలీవుడ్‌లో మంచి హిట్స్ లేక సిద్ధార్థ్ ప్రేక్షకులకు దూరంగా ఉంటున్నాడు. అయితే, ఇప్పుడు చాలా రోజుల తరువాత టాలీవుడ్‌లో ఒక మంచి హార్రర్ సినిమాను చూస్తారంటున్నాడు గృహం హీరో సిద్ధార్థ్. అయితే, గతంలో ఒక వైపు టాలీవుడ్‌లో, మరోవైపు కోలీవుడ్‌లో ఎన్నో మంచి హిట్స్ సంపాదించి, తనకంటూ ఒక ప్రత్యేక …
Read More »
KSR
November 2, 2017 SLIDER, TELANGANA
520
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక౦గా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం విజయవంతం కావడంతో మరో 200 అమ్మఒడి వాహనాలు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది . వీటిని శీతకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిని ప్రసవాలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతారు. కేసీఆర్ కిట్ పథకం కింద 4.5 లక్షల మంది గర్భిణీలు పేరు నమోదు చేసుకున్నారు. కేసీఆర్ కిట్ వెహికిల్స్ పేరుతో గిరిజన ప్రాంతాల్లో …
Read More »
bhaskar
November 2, 2017 MOVIES
640
బుల్లితెర యాంకర్‌గా ఓ ఊపు ఊపుతున్న అనసూయ ఇప్పుడు మంచి పాపులర్ అయ్యింది. జబర్దస్త్ షో తో అఖిలాంద్ర ప్రేక్షకులను అలరించిన ఈ సుందరి ఏం చేసినా సెన్సేషన్. ప్రజెంట్ గంటకు లక్ష రూపాయలు చొప్పున టీవీ షోస్ చేస్తోన్న ఈ సుందరి ఈ మధ్యనే రేటు కూడా పెంచిందని ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే, అనసూయ ఏ ఫంక్షన్‌కు హాజరైనా కూడా పబ్లిసిటీని పెంచుకుంటుంది. అంతేకాదు, ఫంక్షన్స్‌కి కురచ …
Read More »
KSR
November 1, 2017 SPORTS
1,033
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. 203 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు రోహిత్ శర్మ 80, శిఖర్ ధావన్ 80, విరాట్ …
Read More »
KSR
November 1, 2017 SLIDER, TELANGANA
1,202
తెలంగాణ రాష్ర్టంలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి 13 వందల మంది కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు బుధవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు.చేరిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నోటుకు ఓటు కేసులో రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీసిండన్నారు. రైఫిల్‌రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారిండని …
Read More »
KSR
November 1, 2017 SLIDER, TELANGANA
1,241
మధిర నగర పంచాయితీకి కొత్త కళను అందించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు కేటీఆర్ , తుమ్మల నాగేశ్వర్ రావులు తెలిపారు. ఈ రోజు హైదరాబాదులోని బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , ఎమ్మెల్సీ, నగర పంచాయతీ చైర్మన్లు, వార్డు సభ్యులతో సమావేశమయ్యారు. మధిరకు కొత్త కళను అందించేందుకు రూ.15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మున్సిపల్ శాఖ తరపున ఇవ్వనున్నట్లు ఈ సమావేశంలో మంత్రి …
Read More »