siva
October 30, 2017 MOVIES, SLIDER
811
తెలుగు ప్రముక దర్శకుడు కె రాఘవేంద్ర రావు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పన్ను..మొదటి సినిమాతోనే ఘాటు అందాలతో ప్రేక్షకులకు పరిచయం అయిన తాప్సి ఎక్కువగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకోలేకపోయింది. పరువాలు బాగానే ఉన్నా కూడా ఏ పిలుపు అందలేదు. అప్పుడపుడు ఛాన్సులు అందుకున్నా కూడా సెకండ్ హీరోయిన్ గానే పలకరించింది. అయితే ఇటీవల సౌత్ లో ఆనందో బ్రహ్మ సినిమాతో లీడ్ రోల్ లో …
Read More »
bhaskar
October 30, 2017 MOVIES
678
సైరా.. రీఎంట్రీ తరువాత చిరంజీవి నటిస్తున్న సెకండ్ మూవీ. ఖైదీ నెం.150 వంటి సంచలన విజయం తరువాత మెగాస్టార్ నుంచి వస్తున్న మూవీ. అంతేకాదు.. మెగాస్టార్ నుంచి వస్తున్న భారీ హిస్టారికల్ బాక్‌డ్రాప్ మూవీ. 150 కోట్ల భారీ వ్యయంతో దేశంలోని అన్ని భాషల నటీనటులతో తెరకెక్కుతున్న సంచలన చిత్రం. ఇన్ని స్పెషల్స్ ఉన్న సైరా సినిమాలో తాజాగా మరిన్ని ఇంట్రస్టింగ్ ఐటమ్స్ యాడ్ అవుతున్నాయి. ఈ మూవీకి సంబంధించి …
Read More »
siva
October 30, 2017 MOVIES, SLIDER
800
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొంత కాలంగా దర్శకుడుగా తడబడుతున్న సంగతి తెలిసిందే. పూరీ తీస్తున్న వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బక్కెట్ తన్నేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ సినిమాలను చేసినా.. తన కలం బలంతో ఒక్కో హీరో క్యారెక్టర్ ని తనదైన శైలిలో చూపించి ఇండస్ట్రీ రికార్డులను తీరగరాశాడు. పూరీతో ఒకప్పుడు సినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ కాలం ఎప్పుడు …
Read More »
KSR
October 30, 2017 SLIDER, TELANGANA
1,090
ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తాము ఇచ్చిన వాయిదా తీర్మానానికి చర్చించాలంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. అయితేవాయిదా తీర్మానంపై డిప్యూటీ స్పీకర్ స్పందించకుండానే కాంగ్రెస్ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రశ్నోత్తరాలు పూర్తి కాగానే ఈ అంశంపై చర్చిద్దామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సభ్యుల తీరు చూస్తుంటే…సభలో ఉండి చర్చలో పాల్గొనడం కంటే…బయటకు వెళ్లేందుకే …
Read More »
siva
October 30, 2017 ANDHRAPRADESH, SLIDER
644
మహిళల అందాల పేరుతో వ్యాపారం చేస్తే సహించేది లేదని విశాఖలో మహిళలు సాగర కెరటంలా ఎగసి పడ్డారు. వారి ఉద్యమం దెబ్బకు మిస్ వైజాగ్ పోటీలు వాయిదా పడ్డాయి. ఆదివారం జరగాలిసిన ఈ పోటీలకు నిరసన వ్యక్తం చేస్తూ మహిళా, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. పోటీలు తలపెట్టిన ప్రాంతాన్ని దిగ్బంధనం చేశాయి. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి బలవంతంగా తరలించే సమయంలో తీవ్ర ఉద్రిక్త …
Read More »
siva
October 30, 2017 ANDHRAPRADESH, SLIDER
693
ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీడీపీ- ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మధ్య ఫైట్ చాలా టఫ్‌గా జరగడం ఖాయమని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇక టీడీపీ మంత్రి అఖిల ప్రియ సొంత నియోజక వర్గం ఆళ్లగడ్డలో ఈసారి గట్టి ఫైట్ జరిగేటట్లు ఉంది. దీంతో అక్కడ అఖిలప్రియకు కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గం భూమా ఫ్యామిలీకి గట్టి పట్టుంది. ఆళ్లగడ్డ అంటే …
Read More »
bhaskar
October 30, 2017 MOVIES
1,077
సినీ ఇండస్ర్టీ గురించి చాలా మంది నటీమనులు.. చాలా బోల్డ్‌గా. చెప్పేస్తున్నారు. ఇక్కడ మేము వేధింపులు ఎదుర్కొన్నాం అనే మాటను చాలా మంది నటీమణులు చెబుతున్నారు. హీరోల నుంచి.. నిర్మాతల నుంచీ.. దర్శకుల నుంచీ.. ఆఖరకు తోటి నటుల నుంచీ లైంగిక వేధింపులు తప్పలేదని వారు కుండబద్దలు కొడుతున్నారు. హీరోలు తమను పడకింటికి రప్పించుకునేందుకు ప్రయత్నించారని నిర్మాతలూ.. అలాంటి ఒత్తిళ్లు తెచ్చారని వారు ఓపెన్‌గా చెబుతున్నారు. కొంతమంది డైరెక్టుగా పేర్లనే …
Read More »
siva
October 30, 2017 MOVIES
1,180
నటి లావణ్య త్రిపాఠికి కోలీవుడ్ నిర్మాతల సంఘం రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు తమిళ వర్గాల సమాచారం. తెలుగులో వచ్చిన ‘100%లవ్’ చిత్రాన్ని తమిళంలో ‘100% కాదల్’గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జి.వి. ప్రకాశ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. కథానాయికగా తొలుత లావణ్య త్రిపాఠిని ఎంపికచేసుకున్నారు. రెగ్యులర్ చిత్రీకరణ మొదలైంది అనుకుంటున్న సమయంలో కొన్ని కారణాల వల్ల లావణ్య సినిమా నుంచి తప్పుకొంది. దాంతో అప్పటికప్పుడు చిత్రీకరణను నిలిపివేయాల్సి వచ్చిందట. …
Read More »
KSR
October 30, 2017 SLIDER, TELANGANA
533
లక్షా 12 వేల ఉద్యోగాలు 100 శాతం తప్పకుండా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ శాసన సభలో అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, గ్రూప్-2 ప్రశ్నలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి పరిమితి లేదన్నారు. అర్హులందరికీ ఈ పథకం వర్తింపచేస్తామని సీఎం హామీ ఇచ్చారు. బలహీన వర్గాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని సీఎం ఈ సందర్భంగా తెలియజేశారు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా భర్తీ ఉంటుందన్నారు. టీఎస్‌పీఎస్సీలో …
Read More »
siva
October 30, 2017 MOVIES, SLIDER
631
వివాదాలకి కేరాఫ్ మిస్టర్ జీనియస్ రామ్ గోపాల్ వర్మ ఏ ముహుర్తాన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రకటించారో.. అప్పటి నుండి ఆ చిత్రం పై వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే టీడీపీ నేతలకు- వర్మకు మధ్య యుద్ధం కొనసాగుతుండగా తాజాగా లక్ష్మీ పార్వతి వర్మకు వార్నింగ్ ఇచ్చారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించి, ఆనాటి సంగతులని నేటి తరానికి చెప్పాలనుకున్న రాంగోపాల్ …
Read More »