KSR
October 29, 2017 SLIDER, TELANGANA
1,127
నిన్న వెలువడిన గ్రూప్-1 ఫలితాల్లో నల్లగొండ జిల్లావాసి నూకల ఉదయ్‌రెడ్డి(హాల్ టికెట్ నెం. 2011211495) సత్తా చాటారు. రాష్ట్రస్థాయి రెండోర్యాంక్ సాధించారు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన నూకల వెంకటరెడ్డి, పద్మల కుమారుడైన ఉదయ్ ప్రాథమిక విద్యాభ్యాసంతోపాటు ఇంటర్‌ను హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. అక్కడే శ్రీహిందూ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఉదయ్ డీఎస్పీ కావాలన్న పట్టుదలతో గ్రూప్-1కు స్వతహాగా ప్రిపేరయ్యాడు. గతంలో 2011 నోటిఫికేషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో ఉదయ్ …
Read More »
KSR
October 29, 2017 SLIDER, TELANGANA
1,125
రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య రవాణా సౌకర్యాలను మరింత మెరుగు పరిచేందుకు హైదరాబాద్ నుంచి అమరావతికి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించాలని ఎంపీ బూరనర్సయ్య గౌడ్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ లేఖ రాశారు. అత్యధిక వేగంతో రైళ్లు నడిచేందుకు వీలుగా ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేయాలని లేఖలో కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఇపుడున్న 45వ నంబరు జాతీయ రహదారికి …
Read More »
KSR
October 29, 2017 SLIDER, TELANGANA
614
నల్లగొండలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ పూల రవీందర్, అటవీ సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డితో బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. సహకార బ్యాంకులు రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తున్నాయని తెలిపారు. రైతులకు అండగా ఉంటూ నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వందేళ్లు …
Read More »
siva
October 29, 2017 ANDHRAPRADESH
1,342
విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనక దుర్గ గుడిలో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి ఆలయానికి సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయంగా ఉంది. ఇందులోని శ్రీవల్లి అమ్మవారి మంగళసూత్రం మూడు నెలల కిందట హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఆలయంలోని ఓ అర్చకుడు అమ్మవారి బంగారు తాళిబొట్టును తాకట్టు పెట్టి సొమ్ముచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు ఈ అంశం వివాదాస్పదంగా మారకముందే గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు …
Read More »
siva
October 29, 2017 SPORTS
1,361
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీ బాదాడు. 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో వన్డేల్లో 15 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ కూడా వన్డేల్లో 46వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 59 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో కోహ్లీ 50 పరుగులు సాధించాడు . ప్రస్తుతం35 ఓవర్లకి 196/1 రోహిత్ 108, కోహ్లీ …
Read More »
siva
October 29, 2017 MOVIES
1,275
ప్రముఖ సినీనటి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖష్బూకు నవంబర్ నాలుగో తేదీన ఆపరేషన్ జరుగనుంది. ఇటీవల ఖుష్బూ ఇంటిలో జారిపడటంతో ఆమె మోకాలికి దెబ్బ తగలింది. ఆ గాయానికి చికిత్స చేయించుకోగా ఆమె కోలుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఆమెకు కడుపు నొప్పి రావటంతో వైద్యులను సంప్రదించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఖుష్బూ కడుపులో చిన్న కణితి ఉన్నట్లు కనుగొన్నారు. ఆ కణితిని తొలగించేందుకు నవంబర్ నాలుగన తాను ఆపరేషన్ చేసుకోనున్నట్లు …
Read More »
siva
October 29, 2017 SPORTS
1,605
కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ నెగ్గిన కివీస్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే చెరో మ్యాచ్ నెగ్గడంతో సిరీస్ విజేతను తేల్చే చివర వన్డేలో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. తొలి రెండు వన్డేల్లోనూ ఛేజింగ్‌కు దిగిన జట్లే నెగ్గడంతో.. కీలకమైన మూడో వన్డేలో విలియమ్సన్ లక్ష్య చేధనకే మొగ్గు చూపాడు. మొదటి వన్డేలో తేలిపోయిన …
Read More »
KSR
October 29, 2017 MOVIES
1,045
హీరో రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రంపై దివ్యాంగులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రవితేజ అంధుడిగా నటించిన ఈ సినిమాను చూసేందుకు దివ్యాంగులు ఆసక్తి చూపుతున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సుదర్శన్ థియేటర్‌లో వారు సందడి చేస్తున్నారు. మరికాసేపట్లో రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘం డైరెక్టర్ మరియు కమిషనర్ శైలజా ఆధ్వర్యంలో 1200 మంది దివ్యాంగులు రాజా ది గ్రేట్ మూవీని వీక్షించనున్నారు. దివ్యాంగులతో కలిసి రవితేజ, నిర్మాత దిల్‌రాజు …
Read More »
siva
October 29, 2017 TELANGANA
1,335
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజీనామాతో టీడీపీ కేడర్ పూర్తిగా ఢీలా పడింది. తమకు ఇక చెప్పుకునే నేత లేడు అనే మాట కార్యకర్తల్లో విన్పిస్తోంది. చంద్రబాబు హైదరాబాద్‌కు రారు. వచ్చినా చుట్టుపు చూపుగానే వస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కార్యక్రమాలు నిర్వహించడం లేదు. మొన్న తెలుగుదేశం నేతలతో తన ఇంట్లో లేదా లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లోనే మీటింగ్ పెట్టాడు. కానీ రేవంత్ ఉన్నప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ …
Read More »
KSR
October 29, 2017 SLIDER, TELANGANA
1,192
వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి క్రీడలను డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌తో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. గురుకులాల్లో క్రీడలను ప్రవేశపెట్టిన ఘనత …
Read More »