siva
October 28, 2017 ANDHRAPRADESH
1,293
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణపై చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ చౌదరి సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల మధ్య సుదీర్ఘకాలంగా వృత్తిపరమైన పోటీ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. నారాయణ మంత్రి కాకముందు ఈ రెండు సంస్థలు వీలినమైన నేపథ్యంలో వీటిని చైతన్య, నారాయణసంస్థలుగా పిలిచేవారు. తాజాగా నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతోంది. ఈ క్రమంలో చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ …
Read More »
siva
October 28, 2017 TELANGANA
1,309
తన నగ్నచిత్రాలను విడుదల చేస్తానని అంటూ తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకి వచ్చిన సుజాతా రామకృష్ణన్ మరో తెలుగుదేశం నేతపై కూడా ఆసక్తికరమైన ఆరోపణలు చేసింది. నామా నాగేశ్వరరావు అనేక మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారని, వాళ్లను లైంగికంగా వేధించి.. వారిపై బ్లాక్ మెయిలర్ల ముద్రను వేస్తున్నారని సుజాత అంటున్నారు. ఆయన చేతుల్లో అనేక మంది బలైపోతున్నారని.. అందుకే తను …
Read More »
KSR
October 28, 2017 SLIDER, TELANGANA
654
గ్రేటర్ హైదరాబాద్ నగర టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల తో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బేగంపేటలోని హరితప్లాజాలో సమావేశమయ్యారు. నగరాభివృద్ధిలో మరింత చురుకైన భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా కార్పోరేటర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్ నగర అభివృద్ధిపైన ప్రత్యేకమైన విజన్ ఉందని, ఈ దిశగా జిహెచ్ఎంసిని బలోపేతం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగర పరిధిలో ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను మంత్రి కార్పోరేటర్లకు సుదీర్ఘంగా వివరించారు. ఈ …
Read More »
siva
October 28, 2017 ANDHRAPRADESH
921
టిడిపి మాజీ ఎమ్.పి నామా నాగేశ్వరరావు పై ఒక మహిళ చేసిన ఆరోపణలపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అయితే అది నామా వ్యవక్తిగత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. ఆయనతో చర్చిస్తానని, చూద్దాం అంటూ మీడియా సమావేశం ముగించారు కాగా తాను ముఖ్యమంత్రి చంద్రబాబు కు నామా పై పిర్యాదు చేశానని, మహిళల పట్ల నామా వ్యవహరిస్తున్న తీరుపై ఆడియో, వీడియో సిడి ల ఆధారాలను కూడా పంపించానని …
Read More »
KSR
October 28, 2017 SLIDER, TELANGANA
580
గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీకి, పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అమరావతిలో జరిగిన సమావేశంలో రేవంత్ కు మాట్లాడేందుకు చంద్రబాబు అవకాశం ఇవ్వలేదని తెలుస్తుంది. వ్యక్తిగతంగా చంద్రబాబును కలిసేందుకు రేవంత్ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో …
Read More »
KSR
October 28, 2017 SLIDER, TELANGANA
563
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి రాజీనామా లేఖపై తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ అందలేదనిఅయన స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయన్నారు. అవసరాలను బట్టి కొందరు వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. పార్టీలోకి వస్తుంటారు.. వెళ్తుంటారు అని చంద్రబాబు …
Read More »
siva
October 28, 2017 TELANGANA
974
టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ సుంకర సుజాత అనే మహిళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నగ్న చిత్రాలు బయటపెడుతానని తనను నామా నాగేశ్వరరావు వేధింపులకు గురిచేస్తున్నట్టు సుంకర సుజాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. కర్ణాటక …
Read More »
siva
October 28, 2017 CRIME
1,584
అతని చేతుల్లో నుంచి బయటపడటానికి చివరి వరకూ ప్రయత్నించిందా మహిళ. ఆమె వల్ల కాలేదు. అతని కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఆమె చివరికి తుదిశ్వాస విడిచింది. ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఆమెను చంపి, ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె చున్నీతోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడతను. ఈ ఘటన రాజస్థాన్‌లోని కరోడీలో చోటు చేసుకుంది. కరోడీకి చెందిన బిమలా వీణా అనే మహిళ …
Read More »
siva
October 28, 2017 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
834
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టిడిపికి గుడ్‌బై చెప్పారు. ఆయన పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ ప్రాదమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇవ్వాల్సిందిగా చంద్రబాబు ఆదేశించడంతో వెంటనే ఆయన తన లేఖను చంద్రబాబుకు అందజేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకూ రాజీనామా చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈరోజు విజయవాడకు టీటీడీపీ నేతలు వచ్చారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More »
siva
October 28, 2017 MOVIES, SLIDER
780
యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు సెన్సార్ బోర్డు పై ఫైరయ్యారు. గతంలో చందమామ కథలు సినిమాకు జాతీయ అవార్డు వచ్చినపుడు.. అంతకుముందు సినిమా విడుదలైనపుడు సరైన రివ్యూలు ఇవ్వలేదంటూ మీడియా మీద ధ్వజమెత్తిన ప్రవీణ్ తాజాగా మరోసారి సెన్సార్ బోర్డు మీద విమర్శలు చేశారు. రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తన్న గరుడవేగ మూవీకి సెన్సార్ బోర్డు యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే ఈ సినిమాకు …
Read More »