siva
October 24, 2017 MOVIES
1,717
అతిలోకసుందరి శ్రీదేవి కూతుర్లు జాహ్నవి కపూర్ , ఖుషీ కపూర్ లు రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. . ఇంకా టీనేజ్ పూర్తిగా దాటకుండానే హద్దులు దాటేస్తూ అందాల ప్రదర్శన చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు . ప్రతీ ఈవెంట్ లో పాల్గొంటూ నెటిజన్ల కు చుక్కలు చూపిస్తున్నారు . సోషల్ మీడియా పుణ్యమా అని వాళ్లకు ఫోటోగ్రాఫర్ల అవసరం లేకుండా పోయింది ఎంచక్కా సెల్ఫీ …
Read More »
siva
October 24, 2017 MOVIES, SLIDER
859
టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ తాజాగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అథితిగా హాజరయ్యాడు. దాంతో సినీ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి ఏర్పడింది ఎందుకంటే మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షన్ లకు అంతగా వెళ్లని పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే ఆ సినిమాకు దర్శకులు త్రివిక్రమ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరయ్యాడని.. రకరకాలుగా అనుకుంటున్నారు …
Read More »
siva
October 24, 2017 ANDHRAPRADESH
1,482
ఏపీకు విజయా బ్యాంకు 2 వేల కోట్ల రూపాయల ఋణం మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం వెలగపూడి సచివాలయంలో విజయా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి(ఎండి అండ్ సిఇఓ) ఆర్.ఏ శంకర్ నారాయణన్ ఈ ఋణం మంజూరు పత్రాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్‌కు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు రూ.1000 …
Read More »
KSR
October 24, 2017 LIFE STYLE
1,484
గర్భం దాల్చినవారు బొప్పాయి పండు తినొద్దని ఇంట్లో పెద్దవారు, వృద్ధులు చెబుతుంటారు. గర్భవతులు బొప్పాయి పండు తింటే గర్భస్రావం అవుతుందని చెబుతారు. కానీ ఇది అపోహమాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయి పండు తింటే గర్భవతులకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. తల్లీతోపాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా అవసరమయ్యే విటమిన్లు బొప్పాయిలో ఉంటాయి. ఇందులో విటమిన్-ఎ, సిలతో పాటు ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.బొప్పాయి పండును గర్భవతులు నిశ్చింతగా తినొచ్చు. …
Read More »
siva
October 24, 2017 ANDHRAPRADESH
1,240
ఏపీలోని ప్రతి గ్రామంలోనూ డంపింగ్ యార్డులు 2019 నాటికి పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మార్టూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి నెలకు రూ.10వేల ఆదాయం కల్పించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో ఉన్న తాగునీటి సమస్యలను వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఇంటింటికీ నల్లా ద్వారా …
Read More »
siva
October 24, 2017 MOVIES, SLIDER
1,057
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్టీ కోశాధికారి.. స్వయానా మోహన్ బాబు బావమరిది.. మేడసాని వెంకటాద్రినాయుడు సోమవారం రాత్రి గుండె పోటుతో మరణించారు. ఈయన వయసు 55 ఏళ్లు. చంద్రగిరి మండలం నారావారిపల్లెకు చెందిన ఈయన, మోహన్‌బాబు చెల్లెలు విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. అంతే కాదు మోహన్‌బాబు నటించిన కొన్ని సినిమాలకు నిర్మాత గానూ వ్యవహరించి సినిమాల పట్ల తన మక్కువ …
Read More »
siva
October 24, 2017 MOVIES, SLIDER
879
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హిస్టారికల్ చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంభందించి ఇప్పటివరకు చిరంజీవి ఫస్ట్ లుక్ ని మాత్రమే విడుదల చేశారు. అయితే షూటింగ్ ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది అనేది ఇంక కన్ఫామ్ కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంభందించి ఒక వార్త నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఆ వార్త …
Read More »
siva
October 24, 2017 MOVIES, SLIDER
850
టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత కూడా రేణుదేశాయ్‌కు విపరీతమైన క్రేజ్ తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఆమె దాదాపు అయిదు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులు ఏదో విధంగా దగ్గర అవ్వాలని ప్రయత్నించి చివరకు స్టార్ మాటీవీలో ప్రసారం అవుతున్న నీతోనే డాన్స్ అనే షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షో ప్రస్తుతం మంచి టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది. బిగ్‌బాస్‌కు మంచి ప్రత్యామ్నాయంగా ఈ షోను బుల్లి …
Read More »
KSR
October 24, 2017 TELANGANA
719
మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రాములునాయక్ మీడియాతో మాట్లాడుతూ..గిరిజన గూడెంలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్ పెంచాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ …
Read More »
siva
October 24, 2017 MOVIES
884
గబ్బర్ సింగ్ సినిమాలోని ఓ సన్నివేశంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తనను ఇమిటేట్ చేయడంపై హీరో రాజశేఖర్ మరోసారి స్పందించారు. తన చిత్రం ‘గరుడవేగ’ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన, ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ కు తనంటే చాలా కోపమని అన్నాడు. ఆ కోపాన్ని గబ్బర్ సింగ్ చిత్రంలో సన్నివేశం ద్వారా తీర్చుకున్నాడని అన్నాడు. “ఆయనకు నాపై ఉన్న కోపాన్ని అలా తీర్చుకున్నారు. అంతే… …
Read More »