rameshbabu
September 28, 2017 ANDHRAPRADESH, SLIDER
1,198
ఏపీలో అనంతపురం జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మృతుల సంఖ్య రోజుకు పెరుగుతూ వస్తుంది .మొన్న మంగళవారం నిన్న బుధవారం రోజు నాటికీ మొత్తం పది మంది మృతి చెందారు అని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి .తాజాగా మరో ముగ్గురు మృత్యు వాత పడ్డారు అని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది .అయితే ఆస్పత్రిలో వైద్యులు సరైన వైద్యం అందించకే తమ కుటుంబ సభ్యులు చనిపోయారు అని మృతుల కుటుంబ …
Read More »
siva
September 28, 2017 TELANGANA
1,591
ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోలేదని ఓ మహిళ పోలీస్ కానిస్టేబుల్.. కండక్టర్ ఇద్దరు ఘర్షణకు దిగారు. బుధవారం ఉదయం మహబూ బ్‌నగర్ నుంచి నవాబుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ రజితకుమారి ఎక్కింది. అయితే బోయపల్లి గేట్ దాటిన తర్వాత బస్సు కండక్టర్ శోభారాణి టికెట్ తీసుకోవాలని సూచించగా.. కానిస్టేబుల్ తన దగ్గర ఉన్న జిరాక్స్ ఐడీ కార్డు చూపించింది. అయితే దీనిని పరిగణలోకి …
Read More »
siva
September 28, 2017 SPORTS
845
ఇండియాలో క్రికెట్ పుట్టినప్పటి నుండి గమనిస్తే.. అసలు భారతీయ క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి దాకా బెస్ట్ ఆల్‌రౌండర్ ఎవరనే ప్రశ్న వస్తే.. క్రికెట్ విశ్లేషకులు ఓ క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు కపిల్ దేవ్. అద్భుతమైన పేసర్‌గా.. బ్యాట్స్‌మ్యాన్ గా కపిల్ దేవ్ టీం ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 1983లో టీం ఇండియా తొలి వరల్డ్‌కప్ గెలుచుకుంది కూడా ఆయన సారధ్యంలోనే. ఆయన రిటైర్ అయిన …
Read More »
siva
September 28, 2017 ANDHRAPRADESH
830
ఏపీలో విషజ్వరాల బెడదతో పలువురు మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక నెల వ్యవధిలో డెంగీ వ్యాధి కారణంగా ముప్పై ఐదు మంది మరణించారని చెబుతున్నారు.వేలాది మంది అనారోగ్యం పాలవుతున్నారని, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని సమచారం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200కు పైగానే డెంగీ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ గుర్తించింది. ప్రభుత్వ దృష్టికి రానివి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిగణనలోకి తీసుకుంటే సుమారు 1000 …
Read More »
siva
September 28, 2017 CRIME
1,740
తనతో సంబంధాన్ని కొనసాగించలేదనే అక్కసుతో ప్రియురాలిపై ఆగ్రహం పెంచుకున్నాడు. ప్రియురాలి నగ్నచిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టి, ఆమె వ్యభిచారి అని పేర్కొంటూ ఫోన్ నెంబర్ కూడా ఆ కామాంధుడు పోస్ట్ చేశాడు. బెంగళూరుకు చెందిన ఆ నిందితుడిని ముంబయి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. బెంగళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో శోవిక్ భువన్ (22) అనే యువకుడు బీబీఎం రెండో ఏడాది చదువుతున్నాడు. అసోంకు చెందిన ఓ …
Read More »
siva
September 28, 2017 ANDHRAPRADESH
912
ఏపీ అధికార టీడీపీలో దళితులపై వివక్ష చూపుతున్నారని ఎస్.సిలు మాల, మాదిగలకు సరైన న్యాయం జరగడం లేదని మాలమహానాడు జాతీయఅద్యక్షుడు కల్లూరి చెంగయ్య అన్నారు. దళితులు టీడీపీకి మద్దతు ఇవ్వొద్దని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని ఆయన కోరారు. పార్టీలో మాల, మాదిగ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దివంగత ఎన్టీఆర్ సీఎంగా …
Read More »
siva
September 28, 2017 MOVIES
1,402
టీవీ షోతో 2017కి గాను భారత్ తరఫున అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిలిచింది. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ జాబితాలో ప్రియాంక టాప్-10లో నిలిచింది. ఒకవైపు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే.. హాలీవుడ్‌లో ‘క్వాంటికో’ అనే టెలివిజన్ షోతో ప్రియాంక అలరించింది. ఈ షో మొదటి సీజన్ లోనే మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక రెండు, మూడు సీజన్లలో కూడా …
Read More »
siva
September 28, 2017 LIFE STYLE
1,006
HMD గ్లోబల్ నోకియా -2 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నవంబర్ లో లాంచ్ కానుంది. నోకియా -2 స్మార్ట్ ఫోనుకు సంబంధించి కొంత సమాచారం లీకైంది. నోకియా నుంచి వస్తున్న చీప్ అండ్ బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నోకియా-2,ఈ ఏడాది నవంబర్ లో ప్రారంభించనుందా లేదా అనే విషయంపై అధికారిక ప్రకటనలు రాలేదు. రానున్న రోజుల్లో ప్రకటించవచ్చు. మయన్మార్లో నోకియా ప్రతినిధి ఫేజీ సబ్ స్క్రైబర్ మరియు …
Read More »
rameshbabu
September 28, 2017 ANDHRAPRADESH, SLIDER
820
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,మాజీ ముఖ్యమంత్రి అయిన ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు తనయుడుకి వెన్నుపోటు పొడిచారా ..?.సరిగ్గా ఇరవై యేండ్ల కిందట స్వర్గీయ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఇటు టీడీపీ పార్టీను అటు అధికారాన్ని రెండు హస్తగతం చేసుకొని ఎన్టీఆర్ చావుకు కారణమయ్యారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి . తాజాగా దివంగత …
Read More »
siva
September 28, 2017 MOVIES
815
సంచలనం సృష్టించిన మాలీవుడ్ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ఆ పని చేయడానికి హీరో దిలీప్ నిందితులకు రూ.3 కోట్లు ఆఫర్ చేశాడని పోలీసులు కేరళ హైకోర్టుకు తెలిపారు. రేప్ చేస్తే కోటిన్నర ఇస్తానని, పొరపాటున పట్టుబడితే మరో కోటిన్నర ఇస్తానని దిలీప్ నిందితుడు పల్సర్ సునీల్‌తో ఒప్పందం చేసుకున్నాడని చెప్పారు. ఫిబ్రవరిలో అత్యాచారయత్నం జరగ్గా జూలైలో దిలీప్ ను అరెస్టు చేశారు. నలుగురు యువకులు ఆమె వాహనంలోకి …
Read More »