rameshbabu
December 18, 2023 SLIDER, TELANGANA
458
తెలంగాణలో సింగరేణి ఎన్నికలపై హైకోర్టు విచారణ 21కి వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఇంధన కార్యదర్శి హైకోర్టులో వేసిన పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారిన నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లకు, సిబ్బంది నియామకానికి మరికొంత సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈరోజు(సోమవారం) విచారించాల్సి ఉండగా 21వ తేదీకి వాయిదా వేశారు. ఈనెల 27వ తేదీని ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించిన క్రమంలో ఎన్నికలను …
Read More »
rameshbabu
December 18, 2023 MOVIES, SLIDER
1,097
rameshbabu
December 18, 2023 MOVIES, SLIDER
1,125
rameshbabu
December 18, 2023 SLIDER, TELANGANA
549
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండు పది రోజులు కూడా గడువక ముందే విపక్షాలకు చెందిన నాయకులపై నిర్బంధాలు ప్రారంభమయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అధికార కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నది. దీంతో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత గువ్వల బాలరాజును పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి అచ్చంపేట వెళ్తుండగా వెల్దండ వద్ద అడ్డుకున్న పోలీసులు.. మాజీ ఎమ్మెల్యేను పీఎస్‌కు తరలించారు.విషయం …
Read More »
rameshbabu
December 18, 2023 NATIONAL, SLIDER
1,278
పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. . విషప్రయోగం కారణంగా అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాక్ అధికారికంగా ధ్రువీకరించలేదు. సంబంధిత ఆసుపత్రిలో గట్టి నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.
Read More »
rameshbabu
December 18, 2023 ANDHRAPRADESH, SLIDER
1,546
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. వివేకా కుమార్తె సునీత రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు.. అలాగే వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 15వ …
Read More »
rameshbabu
December 18, 2023 MOVIES, SLIDER
1,179
rameshbabu
December 18, 2023 MOVIES, SLIDER
1,858
rameshbabu
December 18, 2023 SLIDER, TELANGANA
511
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద …
Read More »
rameshbabu
December 18, 2023 NATIONAL, SLIDER
1,295
గడిచిన గత ఇరవై నాలుగంటల్లో దేశ వ్యాప్తంగా మూడోందల అరవై ఐదు కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో కొత్తగా ఐదు మరణాలు కూడా సంభవించాయి. కేరళ రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు. మిగిలిన ఒకరు యూపీ రాష్ట్రంలో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పదిహేడు వందల ఒకటిగా ఉంది. మొత్తం ఇప్పటివరకు నమోదైన కరోనా మరణలా సంఖ్య ఐదు లక్షల …
Read More »