rameshbabu
March 5, 2022 SLIDER, SPORTS
607
ఆకస్మికంగా మృతి చెందిన ఆసీస్ లెజండ్రీ ఆటగాడు స్పిన్నర్ షేన్ వార్న్ కు ఇండియాతో మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్ తొలి సీజన్-2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ వార్న్ వ్యవహరించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన జట్టును ఫైనల్ కు చేర్చాడు. తుది పోరులో మంచి లైనప్ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్న చిత్తు చేసి రాజస్థాన్ జట్టును విజేతగా నిలిపి ఐపీఎల్ తొలి ట్రోఫీని …
Read More »
rameshbabu
March 5, 2022 MOVIES, SLIDER
413
తన కొత్త చిత్రం గురించి మంచు విష్ణు ట్విట్టర్లో తెలిపాడు. గాలి నాగేశ్వరరావుగా నటిస్తున్నట్లు తెలుపుతూ ఒక కార్డుని షేర్ చేశాడు. ఈ చిత్రానికి డైరెక్టర్గా ఈషాన్ సూర్య, కథ, స్క్రీన్ ప్లే, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కోన వెంకట్, సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని విష్ణు పేర్కొన్నాడు. మోసగాళ్లు చిత్రం తర్వాత అతను మరే సినిమాలోనూ నటించలేదు.
Read More »
rameshbabu
March 5, 2022 MOVIES, SLIDER
580
ఇటీవల వరుస సినిమాలతో జోరు మీదున్న సమంత రెమ్యునరేషన్ పెంచేసినట్లు టాక్. ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందట. విజయ్ దేవరకొండతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ.3 కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పారట. ఇదే బ్యానర్ కింద వచ్చిన పుష్పలో ఐటమ్ సాంగ్ చేసేందుకు సామ్ రూ.1.5 కోట్లు తీసుకుంది. పూజా హెగ్దే రూ.3.5 కోట్లు, రష్మిక …
Read More »
rameshbabu
March 5, 2022 MOVIES, SLIDER
476
తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన క్యూట్ హీరోయిన్ జెనీలియా.సినిమాల్లో నటిస్తూనే విరామం ప్రకటించి పెళ్లి చేసుకున్న తర్వాత సినీ అభిమానుల ముందుకు రాలేదు. తాజాగా సౌత్ లో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి మొదటి సినిమాలో ముఖ్య పాత్రలో ఈ క్యూట్ హీరోయిన్ జెనీలియా నటించనుంది. పాన్ ఇండియా స్థాయిలో ఇది తెరకెక్కనుంది. సత్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన …
Read More »
rameshbabu
March 4, 2022 SLIDER, TELANGANA
439
దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్దేశం కావాలి.. భారత్‌ను సరైన దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మద్దతు పలికారు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారు. ఇవాళ శిబూ సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నాను. తెలంగాణ …
Read More »
rameshbabu
March 4, 2022 SLIDER, TELANGANA
378
ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఆశా కార్యకర్తలకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేపట్టినట్లు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 43 మంది ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆశా …
Read More »
rameshbabu
March 4, 2022 SLIDER, TELANGANA
337
జార్ఖండ్ రాజధాని రాంచీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు రాంచీ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. మరికాసేపట్లో జార్ఖండ్ గిరిజన ఉద్యమకారుడు బిర్సాముండా విగ్రహానికి పూలమాల వేసి సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం కేసీఆర్.. నేరుగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ అధికారిక నివాసానికి వెళ్లనున్నారు. గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక …
Read More »
rameshbabu
March 4, 2022 SLIDER, TELANGANA
349
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకువచ్చింది. వైద్య పరికరాలు తయారు చేసే ఎస్3వీ వ్యాస్క్కులార్ టెక్నాలజీస్ అనే సంస్థ రాష్ట్రంలో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. దీనిద్వారా సుమారు 750 మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన వారికి అభినందనలు తెలిపారు. ‘రాష్ట్రంలో వినియోగించే వైద్య పరికరాల్లో దాదాపు 78 శాతం ఇతర దేశాల …
Read More »
rameshbabu
March 4, 2022 NATIONAL, SLIDER
569
చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా తొలిసారి ఓ దళిత మహిళ ఎంపికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ డీఎంకేకి చెందిన 29 ఏండ్ల ఆర్ ప్రియ (Priya) మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మేయర్ అయిన తొలి దళిత మహిళగా, అతి పిన్నయస్కురాలిగా ఆమె రికార్డుల్లోకెక్కారు. మొత్తంగా చెన్నై మేయర్ అయిన మూడో మహిళగా నిలిచారు. అంతకుమందు తారా చెరియన్ , కామాక్షి జయరామన్ …
Read More »
rameshbabu
March 4, 2022 MOVIES, SLIDER
593
సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో ప్రభాస్ పేరు ప్రథమంగా ఉంటుంది. నలభైరెండేళ్ల వయసున్న ఈ పాన్‌ఇండియా హీరో ఇంకా సింగిల్‌గానే జీవితాన్ని సాగిస్తున్నారు. తాజాగా ఆయన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘రాధేశ్యామ్’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్ గురువారం ముంబయి వెళ్లారు. ట్రైలర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించబోతున్నారు. భవిష్యత్తును ముందుగా ఊహించే …
Read More »