rameshbabu
August 21, 2023 SLIDER, TELANGANA
306
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ను ఎలాంటి రాజకీయపు వ్యాఖ్యలు చేయద్దని చెప్పినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై ఆయన క్లారిటీచ్చారు.. కొత్తగూడెం పర్యటనలో ఉన్న పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస రావు కొట్టిపారేశారు. తనకు ఫోన్ చేసి మంత్రి క్లాస్ తీసుకున్నారనేది …
Read More »
rameshbabu
August 21, 2023 SLIDER, TELANGANA
373
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అధికార బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మధ్యాహ్నాం రెండున్నరకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. దాదాపు నూట ఐదు మంది పేర్లను ప్రకటించనున్నారు.
Read More »
rameshbabu
August 21, 2023 SLIDER, TELANGANA
360
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నార్కట్ పల్లి మండలం బాగిగుడెం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు 50 మంది ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో నార్కట్ పల్లి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. …
Read More »
shyam
August 21, 2023 ANDHRAPRADESH, SLIDER
438
టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత ఇలాకా కుప్పంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి చంద్రబాబుకు గట్టిపోటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు లేకుంటే…ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు చుక్కలు కనపడేవి..అయితే ఈసారి వైనాట్ 175 , వైనాట్ కుప్పం అంటూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు కుప్పంపై జిల్లా మంత్రి పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టారు. దీంతో కుప్పం …
Read More »
shyam
August 21, 2023 SLIDER, TELANGANA
479
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సూర్యాపేట సభలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఇవాళ 105 అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ఖాయమని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్, బీజేపీలు కూడా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ సెకండ్ వీక్ లో రావచ్చని , పోలింగ్ నవంబర్ చివరివారం లేదా డిసెంబర్ మొదటివారంలో జరగవచ్చు అని …
Read More »
rameshbabu
August 21, 2023 SLIDER, TELANGANA
335
తెలంగాణలో అప్పుడే ఎన్నికల హాడావుడి మొదలయింది. నేడో మాపో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో ఆశావాహులు ఆధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఉప్పల్ నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న మాజీ మేయర్ బొంతు రామ్మోహాన్ ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో తనకు అవకాశం ఇప్పించేలా కృషి చేయాలని విన్నవించుకున్నారు. చూడాలి మరి రామ్మోహాన్ ఆశలు నిజమవుతాయా.. అడియాశవుతాయా. అని..?
Read More »
rameshbabu
August 20, 2023 MOVIES, SLIDER
460
rameshbabu
August 20, 2023 MOVIES, SLIDER
400
rameshbabu
August 20, 2023 SLIDER, TELANGANA
227
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దైవచింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ …
Read More »
rameshbabu
August 20, 2023 SLIDER, TELANGANA
229
నూతన కలెక్టరేట్, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయాలు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ కాసేపట్లో 10:35గంటలకు రోడ్డు మార్గాన ప్రగతి భవన్ నుండి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి సూర్యాపేట ఎస్ వి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన …
Read More »