TimeLine Layout

November, 2020

  • 17 November

    మ‌హేష్ న్యూ లుక్ కెవ్వు కేక

    ప్రపంచాన్ని గడగడలాడించిన క‌రోనా వ‌ల‌న దాదాపు ఏడు నెల‌లు ఇంటికి ప‌రిమిత‌మైన మ‌హేష్ బాబు రీసెంట్‌గా త‌న ఫ్యామిలీతో వెకేష‌న్‌కు వెళ్లారు. అక్క‌డ ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ, అక్క‌డి అప్‌డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు అందిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా ఎయిర్ పోర్ట్‌లో హూడితో గాగుల్స్ లుక్ పెట్టుకొని దిగిన ఫొటోని షేర్ …

    Read More »
  • 16 November

    సిద్ధాంతం‌ లేని రాద్ధాంతపు పార్టీ బీజేపీ

    బీజేపీకి ఒకప్పుడు‌ సిద్దాంతం ఉండేది. నేడు ఆ పార్టీ అబద్ధాలతో రాద్ధాంతం చేసే పార్టీగా మారింది. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలనుకుంటుంది. వారి వ్యవహార శైలిని తెరాస కార్యకర్తలు‌ తిప్పి కొట్టాలి. ఎన్నికలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చేస్తాయి. కానీ ఆ పార్టీలు ఏం చేసాయని ఓట్లు‌ వేయాలి. 70‌ ఏళ్ప కాంగ్రెస్, బీజేపీ పాలనలో పఠాన్ చెరుకు కనీసం మంచి‌ నీళ్లు‌ ఇవ్వలేదు. …

    Read More »
  • 16 November

    ప్రతిరోజూ ఎండు మిర్చి తింటే…!

    ప్రస్తుత రోజుల్లో నాలుకకు కొద్దిగా మసాలా ఘాటు రుచి తగలాలనుకునే వారు వంటల్లో ఎండు మిరపకాయల కారాన్ని కాస్త ఎక్కువగానే దట్టిస్తారు ఈ అలవాటు ఎసిడిటి, అల్సర్‌కు దారితీయొచ్చనే హెచ్చరికలను పక్కనబెడితే కాస్త భోజనంలో స్పైసీని ఆస్వాదించేవారికి అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (ఏహెచ్‌ఏ) అధ్యయనం గొప్ప ఊరటనిచ్చేదే. ఎందుకంటారా? ఎండు మిరప కారంతో వండిన పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందట. కారం ఘాటుతో వాపు, నొప్పిని నివారించే …

    Read More »
  • 16 November

    ఏపీలో కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి

     తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా (71) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు గత నెల 24న కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వైటీఆర్‌ కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విష యం తెలియగానే కుటుంబ సభ్యు లు, బంధువులు హైదరాబాద్‌ వెళ్లి అక్కడి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య …

    Read More »
  • 16 November

    తమిళం నేర్చుకున్న రాశీఖన్నా.. ఎందుకంటే..?

    కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తమిళం నేర్చుకున్నానని ప్రముఖ హీరోయిన్‌ రాశీఖన్నా తెలిపింది. ప్రస్తుతం చెన్నైలో ఓ తమిళ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న రాశీఖన్నా దీపావళి వేడుకలను ముంబాయిలోని తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోలేకపోయింది. అదే సమయంలో సినీ యూనిట్‌తో కలిసి చెన్నైలోనే ఆమె దీపావళి జరుపుకుంది. ఈ సందర్భంగా రాశీఖన్నా మాట్లాడుతూ తమిళంలో తనకు విజయ్‌ నటన, డాన్సులన్నా చాలా ఇష్టమని, ఆయనతో నటించాలని ఆశపడుతున్నానని తెలిపింది. …

    Read More »
  • 16 November

    రూల్స్ బ్రేక్ చేసిన సమంత

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో సృజనాత్మకతకు, కొత్త ఆలోచనా విధానానికి డిజిటల్ వేదికలు కొత్త రెక్కలనిచ్చాయని టాలీవుడ్ ప్రముఖ కథానాయిక సమంత వ్యాఖ్యానించింది. `ది ఫ్యామిలీ మేన్-2` వెబ్ సిరీస్‌తో సమంత డిజిటల్ అరంగేట్రం చేయబోతోంది. ఈ సిరీస్ తొలి సీజన్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న రెండో సీజన్‌లో సమంత కూడా కనిపించనుంది. పూర్తి నెగిటివ్ క్యారెక్టర్లో తీవ్రవాదిగా కనిపించనుంది. దీని గురించి …

    Read More »
  • 16 November

    గ్రేటర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు షాక్

    తెలంగాణలో త్వరలో జరగనున్న  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్  ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. నగరంలోని ఫతేనగర్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ ముద్దాపురం కృష్ణగౌడ్‌ ఈ నెల 18 బీజేపీలో చేరనున్నారు. ఫతేనగర్‌లో జరిగే కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర సహాయక మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌, సీనియర్‌ నాయకులు గరికపాటి రామ్మోహన్‌రావు, పెద్ది తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

    Read More »
  • 16 November

    అధునాతన హంగులతో.. పేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్య..

    సిద్ధిపేట జిల్లాలో మరో నాలుగు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాల నిర్మాణాలకు ₹14 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు గారు తెలిపారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ దిశగా జిల్లాలో మండలానికి ఒక కస్తూర్బా బాలికల పాఠశాలలను మంజూరు చేసుకున్నామని చెప్పారు.16 పాఠశాలలకు స్వంత భవనాలు ఉన్నాయ్.. 6 పాఠశాలలకు స్వంత భవనాలు లేక విద్యార్థులకు …

    Read More »
  • 16 November

    టీఎస్‌ బీపాస్‌ వెబ్‌సైట్‌‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

    ప‌ట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమ‌తుల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డానికి రూపొందించిన‌ టీఎస్ బీపాస్ వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. న‌గ‌రంలోని మ‌ర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. దీంతో రాష్ట్రంలో టీఎస్‌బీపాస్‌ నేటినుంచి అమల్లోకి వచ్చింది. పట్టణప్రాంతాల్లో భవన నిర్మాణం, లేఅవుట్లకు సులభతరంగా, వేగంగా అనుమతులివ్వడం కోసం ఈ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం రూపొందించింది. దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణతో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారు. నిర్దేశించిన గడువులోగా అనుమతులు, …

    Read More »
  • 16 November

    తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

    తెలంగాణ రాష్ట్రంలో రోజువారి కరోనా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య మూడింతలు పెరిగింది. నిన్న కొత్తగా 502 పాజిటివ్‌ కేసులు నమోదవగా, మరో 1539 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,57,876కు చేరింది. ఇందులో 2,42,084 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కరోనా కేసుల్లో 14,385 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 11,948 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat