ఓ వైపు కరోనా.. మరోవైపు లాక్‌డౌన్ సమయంలో హైదరాబాద్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. 70 ఏళ్ల వృద్ధుడు.. ఆయనకు నలుగురు భార్యలు. అయినా అమ్మాయిలు అంటే పిచ్చి.! ఓ అమ్మాయికి ఆర్థికసాయం చేస్తానంటూ నమ్మించి.. ఇంటికి పిలిపించి మత్తుమందు ఇచ్చి ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన బయటపడింది. అసలేం జరిగింది..? ఎవరీ వృద్ధ కామాంధుడు అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అసలేం జరిగింది!? బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో …
Read More »TimeLine Layout
May, 2020
-
10 May
బాబు నిర్వాకం.. విశాఖకు శాపం
విష వాయువు లీకేజీతో 12 మందిని పొట్టన పెట్టుకున్న ఎల్‌జీ పాలిమర్స్‌కు ఊపిరి పోసిందెవరు? అసలు ఆ సంస్థకు మొదటి నుంచి అండగా నిలిచిందెవరు? కంపెనీ విస్తరణకు సహకారాలు అందించిన వారెవరు? అడ్డగోలుగా ఆ సంస్థకు వెన్నుదన్నుగా ఉన్నదెవరు? ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పూర్వాపరాలు, భూభాగోతాలు పరిశీలిస్తే.. పై ప్రశ్నలన్నింటికీ పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టమవుతోంది. జనావాసాల మధ్య ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఈ ఫ్యాక్టరీ విస్తరణ, …
Read More » -
6 May
తెలంగాణలో 1096 మందికి కరోనా
మానవ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా.. తెలంగాణ ప్రజల్ని కూడా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 1096 కరోనా పాజిటవ్ కేసులు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. మొత్తం 628 మంది డిశ్చార్జి అయ్యారని.. మంగళవారం 43 మంది పేషెంట్లు డిశ్చార్జి అయ్యారన్నారు. మంగళవారం 11 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 439 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. …
Read More » -
6 May
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు తేది ఖరారు
తెలంగాణ హైకోర్టు నిబంధనల మేరకు టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్ష కేంద్రాలు పెంచి టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. భౌతికదూరం పాటిస్తూ, హాళ్లను శానిటైజ్ చేస్తూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నెలలోనే టెన్త్ పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ మే 6 (బుధవారం) …
Read More » -
6 May
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
రైతుబంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకూ 100కు వంద శాతం రైతు బంధు పథకం కొనసాగిస్తామని చెప్పారు. వర్షాకాలం పంటకు కూడా రూ. 7 వేల కోట్లు ఇస్తామని తెలిపారు. అసెంబ్లీలో చెప్పిన విధంగా రూ. 25 వేల వరకూ రుణం ఉన్న రైతులందరికీ మాఫీ చేస్తాన్నారు. …
Read More » -
6 May
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణలో గ్రీన్ లేదు.. రెడ్ లేదు.. అన్ని జిల్లాల్లో మే 29 వరకూ రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే.. గ్రీన్, ఆరెంజ్ జోన్‌లో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మండల కేంద్రం, రూరల్ ప్రాంతాల్లో అన్ని షాపులకు అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. మున్సిపాలిటీల్లో 50 శాతం షాపులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. …
Read More » -
5 May
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం- గ్రీన్ లేదు రెడ్ లేదు.. అన్ని జిల్లాల్లో
తెలంగాణలో మొత్తం ?1096 మందికి పాజిటివ్ ?628 డిఛార్జి అయ్యారు ?439 ట్రీట్ మెంటు లో ఉన్నారు. ? వైరస్ ను చాలా పకడ్బందీగా ఎదుర్కొంటున్నాం ? కరీంనగర్ నుంచి కట్టడి ఎలా చేయాలని పాఠాలు నేర్చుకున్నాం ? మృతుల సంఖ్య 2.4 గా ఉంది ? రికవరీ రేటు 57.5 గా ఉంది ? వైరస్ కట్టడికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ? వైరస్ నిరోధానికి వ్యాక్సిన్ …
Read More » -
4 May
BRK భవన్ కార్యాలయంలో మంత్రి కొప్పుల సమీక్షా సమావేశం
హైద్రాబాద్ లో ENC అధికారి వెంకటేశ్వర్లు గారితో ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం కాళేశ్వరం లిక్ -2 కాలువ పంప్ హౌస్ నిర్మాణ డిజైన్ మార్పులపై సమీక్షా సమావేశం నిర్వహించిన – మంత్రి కొప్పుల ఈశ్వర్* ఈ హైద్రాబాద్ BRK భవన్ కార్యాలయంలో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం కాళేశ్వరం లిక్ -2 నిర్మాణానికి భూసర్వే లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేలా …
Read More » -
4 May
కానిస్టేబుల్ ఔదార్యం
రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని చైతన్యపురి స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పల్లె శివకుమార్ తన నెల రోజుల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిది (సి ఎం ఆర్ ఎఫ్ )కి అందజేశారు. ఈ మేరకు ఇరవై వేల రూపాయల చెక్కును రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ కి సోమవారం నాడు లక్డీకాపూల్ లోని హోంమంత్రి కార్యాలయంలో అందించారు. శివకుమార్ ను ఈ సందర్బంగా హోంమంత్రి అభినందించారు.
Read More » -
4 May
240 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మెగా డెయిరీ నిర్మాణం
రాజేంద్రనగర్ లో 240 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మెగా డెయిరీ నిర్మాణంలో అత్యాధునిక మెషినరీని ఉపయోగించాలని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. అత్యాధునిక మెషినరీ కోసం ఇతర రాష్ట్రాలలో అవసరమైన అధ్యయనం చేయాలని సూచించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కాన్ఫరెన్స్ హాల్ లో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ …
Read More »