అనంతపురంలో ఉన్న కియా కార్ల పరిశ్రమ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే కారణమని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. వాస్తవానికి తమిళనాడులో ఉండాల్సిన కిలోమీటర్స్ ప్రధాని మోడీ సర్వతో ఏపీ లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏర్పాటు గత టీడీపీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయడంతో చంద్రబాబు వల్లే వచ్చిందని ప్రచారం చేసుకున్నాడు. అనంతరం టిడిపి దారుణంగా ఓటమిపాలైన …
Read More »TimeLine Layout
February, 2020
-
6 February
ఎన్టీఆర్ పై నందు సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువహీరో .. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ప్రముఖ గాయకుడు.. గాయనీ గీతా మాధురి భర్త అయిన నందు సంచలన వ్యాఖ్యలు చేశారు. సవారి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నందు ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో నందు మాట్లాడుతూ”రభసలో ఒక పాట కోసం ఆ రోజు ఉదయమే నుంచి డ్యాన్సర్లు ప్రాక్టీస్ చేశారు. అయితే …
Read More » -
6 February
ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఇంటిపై ఐటీ దాడులు..!
ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. నేడు కడప టీడీపీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంటిపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. ద్వారక నగర్‌లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను పెద్ద సంఖ్యలో శ్రీనివాసులరెడ్డి ఇంటి చుట్టూ మొహరించారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న ఆయన కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో శ్రీనివాసులరెడ్డి చేపట్టిన కాంట్రాక్ట్ …
Read More » -
6 February
చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో సోదాలు.. టీడీపీ గుండెల్లో రైళ్లు !
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరోసారి భారీ షాక్ తగిలింది. చంద్రబాబు వద్ద సుదీర్ఘ కాలం పాటు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటి సిబిఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. విజయవాడ హైదరాబాదులోని శ్రీనివాస్ పోలీసు బందోబస్తు మధ్య సోదర నిర్వహించడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. శ్రీనివాస్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలయ్యేవరకూ చంద్రబాబు వద్ద పనిచేశారు. అంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన …
Read More » -
6 February
ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన పదవీకి రాజీనామా చేయాలని నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నిరసనలు ,ధర్నాలు జరుగుతున్నాయి. జిల్లాకి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన జిల్లా రైతుల చిరకాల కోరిక పసుపు బోర్డును తీసుకురాని ఎంపీ అర్వింద్ తన పదవీకి రాజీనామా చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న బుధవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ”ఎంపీగా …
Read More » -
6 February
మాజీ ఎంపీ కవిత పోరాట ఫలితమే అది..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ,నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లో పసుపుబోర్డు పెట్టాలని చేసిన పోరాట ఫలితమే కేంద్ర ప్రభుత్వం జిల్లాలో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని మంజూరు చేసింది అని టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ తెలిపారు. నిన్న బుధవారం పార్లమెంట్ మీడియా పాయింట్ దగ్గర ఎంపీ ప్రకాష్ మాట్లాడుతూ” వరంగల్ లో ఉన్న …
Read More » -
6 February
జగన్ దమ్ముంటే రా..అంటున్న చంద్రబాబు..ఉరికిచ్చి ఉరికిచ్చి తరుముతా అన్నది ఎవరు
జగన్‌కు దమ్ముంటే అమరావతిపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు సవాలు విసిరారు. జగన్ రాజీనామా చేసి.. మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలన్న బాబు ..మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతామంటే చూస్తూ ఊరుకోమన్నారు. అయితే, కేంద్రం చెప్పినట్లు రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికే ఉంటుందని కానీ మార్చే హక్కు మాత్రం ఉండదన్నారు. జగన్ మూడు అంటే.. ఇంకొకరు ముప్పై రాజధానులు అంటున్నారు. అధికార వికేంద్రీకరణ ఎక్కడా జరగలేదు.. మూడు రాజధానులు …
Read More » -
6 February
ఏపీలో కరోనా వైరస్ ఉందా..?
ప్రస్తుతం చైనా ను వణికిస్తున్న ముఖ్యమైన హాట్ టాఫిక్ కరోనా వైరస్. దీనివలన దాదాపు ఇరవై ఐదు వేల మంది మృత్యువాత పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కరోనా వైరస్ ఏపీలో కూడా వ్యాప్తిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఆ రాష్ట్ర వైద్యాధికారులు స్పందించారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన యాబై మందిలో నలబై తొమ్మిది మందికి …
Read More » -
6 February
హైదరాబాదీ బిర్యానీ గ్రేట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాదీ బిర్యానీ ప్రపంచంలోనే అద్భుతమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. పారిస్ కు చెందిన తలసేరీ ఫిష్ బిర్యానీని అభివర్ణిస్తూ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ చేసిన ట్వీట్ కు మంత్రి కేటీ రామారావు స్పందిస్తూ ప్రపంచంలోనే ఉత్తమ బిర్యానీగా చెప్పుకునే హక్కులన్నీ హైదరాబాద్ వే. మిగతా బిర్యానీలన్నీ అనుకరణాలే. ఇటీవల యూనెస్కో కూడా మా …
Read More » -
6 February
హైదరాబాద్ మెట్రోకి మరో ఘనత
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలోని హైదరాబాద్ లో మూడో మెట్రో కారిడార్ సంబంధిత జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో మార్గాన్ని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పనులపై మంత్రి కేటీ రామారావు నిన్న బుధవారం ప్రగతి భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” హైదరాబాద్ మెట్రో రైలు ప్రపంచంలోనే అతి …
Read More »