ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని గగ్గోలు పెడుతున్నారు. అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ నినదిస్తూ..రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొడుతున్నారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు పాల్గొంటూ రాజధాని వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. కాగా వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును ఉత్తరాంధ్ర టీడీపీ నేతలంతా స్వాగతిస్తూ..ఓ తీర్మానం …
Read More »TimeLine Layout
January, 2020
-
7 January
చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రోజా..!
నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టిడిపి అధినేత చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. బాబు తమ ప్రభుత్వంలో గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని అన్నారు. రాజధాని కోసం ఇటుకలు అంటూ స్కూల్ పిల్లల నుండి సైతం 10 రూపాయలు వసూలు చేసిన బాబు తన కుటుంబ సభ్యుల నుండి విరాళాలు ఎందుకు సేకరించలేదో చెప్పాలని అన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ లో తమ వాళ్ళు కొనుగోలు చేసిన భూముల కోసం …
Read More » -
7 January
రైతుల ముసుగులో టీడీపీ నేతల అరాచకం..సీఎం జగన్ ఫ్లెక్సీకి అవమానం..!
ఏపీలో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై, జీఎన్‌రావు, బీసీజీ కమిటీల నివేదికలకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి గ్రామాల్లో గత 20 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం రెండు కమిటీలు మూడు రాజధానులకు సానుకూలంగా నివేదికలు ఇవ్వడంతో హైపవర్ కమిటీ భేటీ తర్వాత మూడు రాజధానులపై స్పష్టమైన ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు రాజధాని గ్రామాల్లో …
Read More » -
7 January
చంద్రబాబు మార్క్ బురద రాజకీయం.. బీసీజీపై వికీపీడియాలో దుష్ప్రచారం..!
ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా అదే నిజమని నమ్మించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా..ఎల్లోమీడియా, సోషల్ మీడియా సహాయంతో రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లి..లబ్ది పొందడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. గతంలో జగన్‌పై లక్ష కోట్ల అవినీతిపరుడు అంటూ పదే పదే ఎల్లోమీడియాలో వూదరగొట్టి ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడంలో చంద్రబాబు కొద్దిమేర సక్సెస్ అయ్యాడు. అయితే తాజాగా ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుకు …
Read More » -
7 January
బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపుపై కుట్రకు దిగావా చంద్రబాబూ..!
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీజీ కమిటీ రిపోర్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. బోస్టన్ కమిటీ నివేదక తప్పుల తడక అని, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఏది చెబితే కమిటీ అది రాసి ఇచ్చిందని బాబు ఆరోపించారు. జీఎన్‌రావు కమిటీ కూడా …
Read More » -
7 January
అమరావతి ఆందోళనలు..చంద్రబాబుతో సహా టీడీపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు గత 20 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు రైతులను రెచ్చగొడుతూ… కృత్రిమ ఉద్యమం చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు రాజధాని పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని…4 వేల ఎకరాలకు పైగా బినామిల పేరుతో …
Read More » -
7 January
అమ్మఒడి’స్కీమ్ లో 75 శాతం హాజరుపై సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు
ఏపీలో ‘అమ్మఒడి’ స్కీమ్ లో లబ్దిదారులకు ఈసారికొ ఒక మినహాయింపు ఇచ్చారు. విద్యార్థికి 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం సడలించింది. తొలి ఏడాది హాజరు నిబంధనలో మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రవేశపెడుతున్నందున తొలి ఏడాది స్ఫూర్తి నింపేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా 75 శాతం …
Read More » -
7 January
హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్ పరువు తీసేసిన బన్నీ..!
హైదరాబాద్ లోని యూసఫ్ గూడా వేదికగా సోమవారం నాడు అల వైకుంటపురములో మ్యూజికల్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఈవెంట్ కు గాను మ్యూజిక్ నే హైలైట్ అని చెప్పాలి. ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ఇదంతా పక్కనపెడితే బన్నీ ఫ్యాన్స్ కు మతిపోయేలా ఒక షాకింగ్ కామెంట్ చేసాడు. అదేమిటంటే …
Read More » -
7 January
చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీజీ వెంకటేష్
విశాఖలో రాజధాని ఏర్పాటు ప్రతిపాదన అభినందనీయమని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రశంసించారు. కర్నూలులో వరదలు, తుఫాన్లు వస్తాయనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కర్నూలులో రాజధాని పెడితే వరద ముప్పు ఉంటుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానిపై టీజీ వెంకటేష్ స్పందిస్తూ …అలా అయితే అమరావతిలో ఎండలు తట్టుకోలేక జనాలు చనిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 200 ఎకరాలు అవసరం అయితే …
Read More » -
7 January
సీఎం జగన్ ని దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకోవాలి..ఆర్.కృష్ణయ్య
బీసీలకు నిర్మాణాత్మక, రాజ్యాంగబద్ధమైన పదవులను కల్పించడంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కల్పించడం అభినందనీయమన్నారు. ఆదివారం ఆయన కర్నూలులోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా …
Read More »