ఈరోజుల్లో యావత్ యూత్ కు తలెత్తుతున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది జుట్టురాలడం. ఈ జుట్టుకోసం అందరూ రకరకాల రసాయనాలు, షాంపూలు వాడుతూ డబ్బులు తగలేస్తారు. అంత ఖర్చు లేకుండా కూరగాయలతో జుట్టు ఊడకుండా చేయొచ్చు. ఇందులో ముఖ్యం ఉల్లిపాయలు విషయానికి వస్తే ఇందులో సల్ఫర్ ఎక్కువ శాతం ఉండడంతో జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. ఇవి చాలా రకాలుగా వాడొచ్చు..అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..! 1.ఉల్లి రసం మరియు …
Read More »TimeLine Layout
September, 2019
-
25 September
వేణు మాధవ్ సినిమాలకు దూరం కావడానికి కారణమిదే..?
ప్రముఖ తెలుగు సినిమా కమెడియన్ వేణు మాధవ్ ఈ రోజు బుధవారం మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల ఆరో తారీఖున కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు ఇంకా ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు అని వైద్యులు చెబుతున్నారు. వేణుమాధవ్ కొంతకాలంగా కాదు ఏకంగా రుద్రమదేవి తర్వాత ఆయన పూర్తిగా సినిమాలకు …
Read More » -
25 September
వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లో మరో జంట…స్కెచ్ అదుర్స్ !
టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరొకరిని …
Read More » -
25 September
కమెడియన్ వేణు మాధవ్ మృతి
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ కమెడియన్ నటుడు వేణుమాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈ నెల ఆరో తారీఖున సికింద్రబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి విధితమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిన్న మంగళవారం నుంచి విషమించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్ పై వైద్యం అందించిన ఫలితం లేదు. ఆరోగ్యం …
Read More » -
25 September
సినిమాల్లోకి రాకముందు వేణుమాధవ్ ఇది చేసేవాడా..?
వేణు మాధవ్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పాత్ర పేరు నల్లబాలు. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లక్ష్మీ మూవీలోని పాత్ర. అంతగా తెలుగు సినిమా ప్రేక్షకులను తన కామెడీతో.. నటనతో అందర్నీ అలరించాడు వేణు మాధవ్. అయితే వేణు మాధవ్ మూవీల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఏమి చేసేవాడో తెలుసా.?. వేణు మాధవ్ సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవాడో అందరికీ తెలియకపోవచ్చు. వేణుమాధవ్ మేకప్ వేసుకోకముందు దివంగత …
Read More » -
25 September
ఐదేళ్ల పాలనలో ఐదువేల ఉద్యోగాలు ఇవ్వలేని చంద్రబాబు కూడా జగన్ ని విమర్శిస్తున్నారు
ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. కక్షగట్టి దాడిచేసి వైసీపీ నేతలు, కార్యకర్తలు వేధిస్తున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. వైసీపీ నేతల అక్రమాలను బయటపెట్టాడన్న అక్కసుతో కక్షగట్టి చీరాలలో ఓ విలేఖరిపై దాడి చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటూ ప్రవర్తిస్తున్నారన్నారు. …
Read More » -
25 September
టిక్ టాక్ లో అడుగుపెట్టిన మొదటి పార్టీ ఇదే..ఆయనకే ఇది సాధ్యం ?
అసదుద్దీన్ ఓవైసీ..ఈ పేరుకు ఇంట్రడక్షన్ తో పనిలేదు. ఎందుకంటే ఆ పేరు లో ఉన్న పవర్ అలాంటిది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ లో ఒక్కడు అనడంలో సందేహమే లేదు. తన స్పీచ్ మొదలైతే ఎవరైనా సైలెంట్ అవ్వాల్సిందే. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సోషల్ మీడియా పరంగా ఈ పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే ఎంఐఎం అంటే తెలియని వారు ఉండరు. కాని …
Read More » -
25 September
ఆదృష్టం అంటే సాయిపల్లవిదే
సాయిపల్లవి చూడటానికి బక్కగా ఉన్న కానీ కుర్రకారు మతిని పోగొట్టేసింది అమ్మడు తన అందంతో.. అభినయంతో.. అదిరిపోయే డాన్సులతో.. ఫిదా మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నది ఈ బక్కభామ. వరుస మూవీలతో టాప్ హీరోయిన్ రేంజ్ కు చేరింది. వరుస విజయాలతో తన రెమ్యూనేషన్ ను ఏకంగా పెంచేసింది. అంత రెమ్యూనేషన్ ఇస్తేనే తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తానని తెగేసి చెబుతుంది ఈ ముద్దుగుమ్మ …
Read More » -
25 September
నక్క తోక తొక్కిన పాయల్ రాజ్ పుత్
పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల రాక్షసి. మత్తెక్కించే అందంతో కుర్రకారు మతిని పొగొట్టింది ఈ సుందరి. అయితే ఆ మూవీకి అమ్మడు రెమ్యూనేషన్ ఎంతో తెలుసా..? అక్షరాల కేవలం ఆరు లక్షల మాత్రమే.. కానీ ఈ మూవీ ఘనవిజయం సాధించడంతో అమ్మడు ఫుల్ బిజీ బిజీ అయింది.ఆ తర్వాత అమ్మడు చేతిలో ఫుల్ మూవీస్. దీంతో ఇండస్ట్రీలో తనకున్న ఫుల్ …
Read More » -
25 September
వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.. దుష్ప్రచారం చేయొద్దు
టాలీవుడ్ ప్రముఖ కమిడియన్ వేణు మాధన్ తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు.. తాజాగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వేణుమాధవ్ కు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. వేణు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. గత కొనేళ్లుగా వేణు పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. గత …
Read More »