ఇండియాలో ప్రతి నిమిషానికి 49మంది పుడుతుంటే మరోవైపు 15మంది కన్ను మూస్తున్నారు. కాలం తీరి చనిపోయేవారు తీసేయగా కొత్తగా పుట్టుకొచ్చే శిశువులతో దేశ జనాభా ఏడాది వ్యవధిలోనే అదనంగా 1.45కోట్లు పెరిగింది. దేశ వ్యాప్తంగా జనన మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల శాఖ తాజాగా గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం జనాభా 128.25కోట్ల మంది. అయితే దేశంలో 2016,2017లో జనన ,మరణాలు, మొత్తం జనాభా …
Read More »TimeLine Layout
September, 2019
-
5 September
చంద్రయాన్-2 “విశ్వ” విజయం
చంద్రయాన్-2 పై నాసా మాజీ శాస్త్రవేత్త లినెంన్గర్ స్పందిస్తూ” చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-2 దిగడం ఇస్రో విజయం మాత్రమే కాదు యావత్ ప్రపంచం సాధించిన విజయమని ఆయన అన్నారు. చంద్రుని దక్షిణ ధృవం అద్భుతాలకు నెలవని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రయాన్-2 ప్రయోగం వల్ల ప్రపంచం మొత్తం లబ్ధి పొందుతుంది. చంద్రయాన్-2 ప్రయోగం అంతరిక్ష పరిశోధనల్లో ఓ మైలురాయి అని ఆయన అన్నారు..
Read More » -
5 September
నష్టాలతో స్టాక్ మార్కెట్లు..!
ఈ రోజు గురువారం ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం అయ్యేసరికి నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 80పాయింట్లు నష్టపోయి 36,644వద్ద ముగిసింది. నిప్టీ 3.25పాయింట్ల నష్టంతో 10,847వద్ద నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్,కోల్ ఇండియా,యఎస్ బ్యాంకు షేర్లు లాభాలతో ముగిశాయి. ఇండియా బుల్స్ హెచ్ఎస్ జీ ,ఐసీఐసీఐ బ్యాంకు,టీసీఎస్ షేర్లు నష్టాలతో ముగిశాయి.
Read More » -
5 September
ఒక్క ప్రశ్నకైనా జనసైనికులు సమాధానం చెప్తే పవన్ 2023లో ఎమ్మెల్యే అయినా అవుతాడు
తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు, ఆపార్టీ జన సైనికులకు సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.. 1.నాకు కులం, మతం లేదంటావు.. నువ్వు చేసే రాజకీయాలు ఏమిటి..? 2.తెలంగాణకు వెళ్ళి నేనిక్కడ వుంటే ఆంధ్రావాళ్ళని ఉచ్చ పొయించేవాడిని అంటావ్ ఆంధ్రాలో వుండి తెలంగాణాలో ఆంధ్రులను కొడుతున్నారంటావ్.. దీనికి నీ సమాధానం ఏమిటి ? 3. నెల్లూరులో ఆంధ్రవాళ్ళని …
Read More » -
5 September
గర్భిణీ స్త్రీలు గుడికి వెళ్లకూడదా.. కొబ్బరి కాయలు కొట్టకూడదా.. శాస్త్రం ఏం చెబుతోంది..?
గర్భిణీ స్త్రీలు ఆలయాలకు వెళ్లకూడదు..కొబ్బరి కాయ కొట్టకూడదు అని కొందరు అంటుంటారు. దీని గురించి శాస్త్రం ఏం చెబుతుందంటే.. మూడవ నెల రాగానే గర్భంలో ఉండే పిండం ప్రాణం పోసుకుంటుంది. అప్పటి నుంచి మహిళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయానికి వెళ్లడం, మెట్లు గబాగబా ఎక్కడం..అక్కడ కూర్చుని తినడం, ప్రదక్షిణాలు చేయడం…ఆలయాల్లో పాటించాల్సిన నియమాలన్నీ మామూలు వ్యక్తుల్లా పాటిస్తుండడం వల్ల..గర్భం కోల్పోయే పరిస్థితి వస్తే అది మహాపచారం. అందుకే శాస్త్రంలో …
Read More » -
5 September
ఆగిపోయిన ‘అల వైకుంఠపురంలో’..ఎందుకంటే..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల వైకుంఠపురంలో’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇందులో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ డీజే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికీ వీరి కాంబినేషన్లో రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో హాట్రిక్ విజయం అందుకోవాలని చూస్తున్నాడు. ఇక అసలు విషయానికి …
Read More » -
5 September
నేరేడు పండ్ల వలన లాభాలు..!
నేరేడు పండ్లు తినడం వలన లాభాలు ఏమిటో ఒక లుక్ వేద్దామా..? నేరేడు పండ్లు తినడం వలన విరేచనాలతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలుగుతుంది అధిక బరువు ఉన్నవారు డైలీ తింటే చాలా త్వరగా బరువు తగ్గుతారు కడుపులో ఏర్పడే నులిపురుగులు చనిపోతాయి అన్నం తీసుకున్న తర్వాత వీటిని తినడం వలన జీర్ణక్రియ చాలా వేగవంతమవుతుంది నేరేడు పండ్లు తినడం వలన రక్తహీనత సమస్య దరిచేరదు
Read More » -
5 September
జగన్ సీఎం అయితే తిరుమలకు పాదయాత్రగా వస్తానన్న మొక్కును చెల్లించుకున్న వైసీపీ ఎమ్మెల్యే
ఆ ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే తన నియోజకవర్గం నుండి తిరుమలకు పాదయత్రగా గా వస్తానని మొక్కుకున్నారు.. ఇప్పుడు ఆ మొక్కును చెల్లించుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అఖండ మెజారీటీతో వైసీపీ ఏకంగా 151 సీట్లతో గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గ, జిల్లాస్థాయిలో రికార్డులు బద్దలుగొట్టింది. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే కూడా మొత్తం 82వేల పైచిలుకు ఓట్ల మెజారిటితో రాష్ట్రంలో జగన్ …
Read More » -
5 September
ఎలాంటి దుస్తుల్లో కనిపిస్తే యువత ఎట్రాక్ట్ అవుతారో అలాంటి దుస్తుల్లో ప్రియాంక
ఇండియా పాక్ వివాదంతో ప్రియాంక చోప్రా పేరు మారుమ్రోగిపోతున్నది. అక్కడ చూసినా ఆమె పేరు వినిపిస్తున్నది. ఇటీవలే జోనస్ బ్రదర్స్ మ్యూజిక్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఆ తరువాత.. హాస్పిటల్లో ఉన్న అభిమానిని కలిసి పలకరించింది. అక్కడి నుంచి ప్రియాంక చోప్రా, భర్త నిక్ తో కలిసి విహార యాత్రకు వెళ్లి న్యూయార్క్ వచ్చింది. న్యూయార్క్ లో రోడ్డుమీద నడుస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ …
Read More » -
5 September
యూరియా కొరతపై మంత్రి నిరంజన్ రెడ్డి క్లారీటీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉందని ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,బీజేపీ,టీడీపీలకు చెందిన విషప్రచారం చేస్తోన్న సంగతి విధితమే. యూరియా కొరతపై ప్రతిపక్షాలు చేస్తోన్న విషప్రచారాన్ని తిప్పికొట్టారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాజధాని మహానగరం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ”తెలంగాణలో ఎక్కడ ఎరువుల కొరత మరి ముఖ్యంగా యూరియా కొరత లేదు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లడానికి …
Read More »