తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. నగరాల నుంచి, పట్టణాలు, పల్లెల వరకు ఇండ్లలో, వీధుల్లో ముస్తాబైన మంటపాల్లో వివిధ రకాల ఆకృతుల్లో కొలువుదీరిన గణనాథులు భక్తులచే పూజలందుకుంటున్నారు. అయితే గణేష్ నవరాత్రులలో కొన్ని ప్రత్యేకమైన గణపతి స్వరూపాలను, కొన్ని స్తోత్రాలను పఠిస్తే…సకల శుభాలు, జ్థానం, అష్టైశ్వర్యాలను వినాయకుడు ప్రసాదిస్తాడని శాస్త్రం చెబుతోంది. గణేష్ నవరాత్రులలో రెండవ రోజు నెమలి వాహనం మీద కూర్చున్న గణపతిని.. …
Read More »TimeLine Layout
September, 2019
-
4 September
గట్టి పోటీ ఎదురయ్యే వరకు అందరూ గొప్పవాళ్ళే…స్మిత్ సంచలన వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ క్రికెటర్స్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసాడు. మొన్న ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్ట్ ఓడిపోవడానికి ముఖ్య కారణం స్మిత్ అనే చెప్పాలి ఎందుకంటే.. ఆ మ్యాచ్ కి గాయం కారణంగా స్మిత్ దూరం అయ్యాడు. ఆస్ట్రేలియా కు ప్రస్తుతం ఉన్న మైనెస్ ఓపెనర్స్ నే, ముఖ్యంగా డేవిడ్ వార్నర్ వీరిద్దరూ ఔట్ అయినప్పటికీ జరిగిన మ్యాచ్ లలో స్మిత్ …
Read More » -
4 September
అధికారం ఉందని విర్రవీగితే ఏం జరుగిందో చూసావా.. అరెస్ట్ భయంతోనే పారిపోయావ్ లేకుంటే మ్యానేజ్ చేసేవాడివి
అధికారం ఉందని విర్రవీగితే ఏం జరుగుతుందో పరిస్థితులు ఎలా మారతాయో టీడీపీ నేతలకు అందులోనూ చింతమనేని వంటివారికి బాగా అర్ధమవుతోంది. అత్యంత వివాదాస్పద పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొద్దిరోజులుగా కనిపించడం లేదట.. గత శుక్రవారం నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. కారణం చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవడమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అలాగే చింతమనేని పట్టుకునేందుకు …
Read More » -
4 September
జయలలిత బయోపిక్ లో రమ్యకృష్ణ ..అమ్మగా ప్రేక్షకులని మెప్పిస్తుందా..!
1960 మధ్య కాలంలో టాప్ హీరోయిన్‌గా అలరించిన అందాల నటి జయలలిత. తెలుగు, తమిళం, కన్నడ,భాషలలో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది. జయలలిత దాదాపు 14 సంవత్సరాలకి పైగా తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలని నిర్వర్తించింది. తమిళ తంబీలు అమ్మగా పిలుచుకొనే జయలలిత కొద్ది రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమెపై బయోపిక్ రూపొందించేందుకు పలువురు దర్శకులు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేతి రెడ్డి జగదీశ్వర్ …
Read More » -
4 September
వలసలతో వణికిపోతున్న విశాఖ.. వైసీపీలోకి చేరికలు.. మరింత బలహీనపడుతున్న టీడీపీ
విశాఖ టీడీపీ వలసలతో వణికిపోతోంది.. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసారు. తాజాగా విశాఖకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు టీడీపీకి షాకిచ్చారు. అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరోవైపు ఇవాళ అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు సందర్భంగా జిల్లాలో మాజీమంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. అయితే లోకేష్ పర్యటన రోజునే సన్యాసిపాత్రుడు రాజీనామా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కుటుంబంకంటే తెలుగుదేశమే …
Read More » -
4 September
బ్రేకింగ్ న్యూస్.. ప్రభాస్ కు వార్నింగ్ ఇచ్చిన టాలీవుడ్ డైరెక్టర్..!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఈ చిత్రానికి గాను సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రాన్ని తిలకించారు. ప్రభాస్, జక్కన్న స్నేహం ఎలాంటిదో అందరికి తెలిసిందే. అయితే సినిమా చూసిన తరువాత జక్కన్న దానిపై ఏదోక రివ్యూ కచ్చితంగా ఇస్తాడని అందరు …
Read More » -
4 September
వినాయకుడు గజముఖంతో కూడా మనిషి ముఖంతో కనిపించే దేవాలయం ఎక్కడో ఉందో తెలుసా…?
దేవాయాలకు పుట్టినిల్లు మన వేద భూమి. హిందూ ధర్మం విలసిల్లుతున్న మన భరతదేశంలో అనేక మంది దేవతలను పూజిస్తారు. పురాణాలు, ఇతిహాసాలకు ఆనవాళ్లు మన కర్మభూమిలో ఇప్పటికీ కనిపిస్తాయి.శివాలయాలు, రామాలయాలు, శ్రీ కృష‌్ణ దేవాలయాలు, వేంకటేశ్వరస్వామి ఆలయాలు, గణేష ఆలయాలు, అమ్మవార్ల ఆలయాలు దేశమంతటా కనిపిస్తాయి. ముఖ్యంగా దేవాలయాలకు పెట్టినిల్లుగా దక్షిణ భారతదేశం విలసిల్లుతోంది. ఇక దేశమంతటా ఉన్న గణేష ఆలయాల కంటే తమిళనాడులోని ఓ వినాయక ఆలయం విభిన్నంగా …
Read More » -
4 September
వినాయకుడిని నిమజ్జనం చేయడం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటీ…?
దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నగరాల నుంచి పల్లెల వరకు వీధివీధినా గణనాధులు పూజలందుకుంటున్నారు. గణేష్ మండపాలన్నీ భక్తులచే కిటకిటలాడుతున్నాయి. ఇక వినాయక చవితి రోజు తొలిపూజలు అందుకున్న వినాయకుడు…తొమ్మిది రోజుల పాటు భక్తులను దీవించనున్నాడు. అయితే మూడవ రోజు నుంచే గణేష్ నిమజ్జనం ప్రారంభమవుతుంది. వినాయకులను 5 వ రోజు, 7 వ రోజు, 9 వ రోజు, 11 వ రోజు ఇలా బేసి …
Read More » -
4 September
బీచ్‌లో బికినీతో హీరోయిన్ శ్రియ సూపర్ డ్యాన్స్
టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన తార శ్రియ . అప్పటి అగ్ర కథనాయికలో ఆమె ఒకరు . అలాంటి వెలుగు వెలిగిన హీరోయిన్ నేడు బికినీ వేసి డాన్స్ చేస్తూ పిచ్చ ఎంజాయ్ చేసింది. అది కూడా బీచ్ ఒడ్డున బికినీతో . ఇంకెముంది సోషల్ మీడియాలో దుమ్ములేచిపోతుంది. అతి త్వరలోనే పూర్తిగా వైరల్ అయ్యింది. అందులో బికినీతో వేసిన డాన్స్ ను స్వయంగా శ్రియనే సోషల్ మీడియాలో …
Read More » -
4 September
ఆ రికార్డు మనవాళ్ళదే.. వేరెవ్వరికి సాధ్యం కాదేమో..?
టీమిండియా ఓపెనర్స్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ రికార్డును వేరెవ్వరూ అధిగమించలేరనే చెప్పాలి. ఎందుకంటే టీ20, వన్డేలు, టెస్టులు ఈ మూడు ఫార్మాట్లో సిక్స్ తో సెంచరీలు సాధించిన ఘనత వీరిదే. ప్రపంచం మొత్తం మీద ఏ ఒక్క ప్లేయర్ కూడా ఇప్పటివరకు ఈ ఫీట్ ను సాధించలేదు. ఇక ఆ ప్లేయర్స్ ఎవరూ అనే విషయానికి వస్తే.. హిట్ మాన్ రోహిత్ శర్మ, మరో ఓపెనర్ …
Read More »