TimeLine Layout

August, 2019

  • 17 August

    బ్రేకింగ్…బాబుగారి అక్రమ నివాసానికి అధికారుల నోటీసులు….!

    బెజవాడ కరకట్టమీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురైంది. కృష్ణ నదీకి భారీగా వరద నీరు పోటెత్తడంతో కరకట్ట ప్రాంతం నీటిలో మునిగిపోయింది. కరకట్ట మీద ఉన్న బాబుగారి నివాసంలోని గార్డెన్‌, బయట ఉన్న హెలీప్యాడ్‌ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబితోట, అరటి తోటలు కూడా పూర్తిగా నీటిలో మునిగాయి. ఇంటిలోకి వరద నీరు రాకుండా సిబ్బంది సహాయంతో 10 …

    Read More »
  • 17 August

    యాదాద్రిలో సీఎం కేసీఆర్..!

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు శనివారం ఉదయం పదకొండు గంటలకు యాదాద్రికి బయలుదేరి వెళ్లారు . కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి యాదాద్రి ఆలయ నిర్మాణం గురించి సంబంధిత అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు.

    Read More »
  • 17 August

    ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన అనిల్ యాదవ్, కొడాలి నాని.. అక్కడికి ఎందుకు వెళ్లారంటే..

    వాళ్లిద్దరూ మంత్రులు.. యువ ఎమ్మెల్యేలుగా, జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడిచే నాయకులుగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్లుగా, యాంగ్రీ యంగ్ మెన్లుగా వైసీపీ హీరోలుగా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియాలో వీళ్ల ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. సినీ సెలబ్రిటీలకు మించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ వీళ్లకు ఉన్నారు. వాళ్లిద్దరూ ఎవరనుకుంటున్నారా.. ఒకరు నెల్లూరు ఎమ్మెల్యే, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మరొకరు గుడివాడ …

    Read More »
  • 17 August

    టాప్ హీరోలు సైతం ప్రమోషన్ల వేట.. నో డిఫరెన్స్ !

    యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాహో’ . ప్రభాస్ బాహుబలి తర్వాత తీస్తున్న మొదటి చిత్రం ఇదే. ఈ చిత్రం కోసం ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకున్నాడని చెప్పాలి. ఈ చిత్రానికి గాను సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం ముందుగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యాలని భావించగా కొన్ని సాంకేతిక కారణాలు …

    Read More »
  • 17 August

    బాబు తుఫాను ఆపాడు…బాలయ్య ట్రైన్‌ను వెనక్కిపంపాడు..లోకేశం వరదను మళ్లించాడు…!

    పలనాటి బ్రహ్మనాయుడు సిన్మాలో బాలయ్య ట్రైన్‌ను వెనక్కి పంపిన సీన్…తెలుగు సినిమా చరిత్రలో నభూతో నభవిష్యత్తుగా నిలిచిపోయింది. ఇక బాలయ్య బావ నారా చంద్రబాబు గారు ఒంటి చేత్తో తుఫానులు ఆపేసారు..(ఇది తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటారండయ్యా…ఇందులో నా తప్పేంలేదు).. ఇప్పుడు బాలయ్య అల్లుడు, బాబుగారి పుత్రరత్నం నారా లోకేషం చిన్న బోటుతో వరదను దారి మళ్లించాడు..ఏంటీ జోకేసాను అనుకుంటున్నారా…ఇది స్వయంగా చినబాబుగారే ట్విట్లర్లో కూతెట్టారండోయ్..తాజాగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బెజవాడ …

    Read More »
  • 17 August

    లచ్చిరెడ్డీ.. నీళ్లు వస్తున్నయా?-సీఎం కేసీఆర్

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని  రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం (నీలోజిపల్లికి చెందిన) మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొనుకటి లచ్చిరెడ్డితో  ఫోన్‌లో మాట్లాడారు. నిన్న శుక్రవారం యథావిధిగా లచ్చిరెడ్డి పొలానికి నీళ్లు పెడుతుండగా ఉదయం 11.08 గంటలకు సీఎం కార్యాలయం ల్యాండ్‌ఫోన్ నుంచి లచ్చిరెడ్డి సెల్‌కు కాల్ వచ్చింది. నేను సీఎం కార్యాలయం నుంచి పరమేశ్వర్‌రెడ్డిని మాట్లాడుతున్న లచ్చిరెడ్డి గారూ.. లైన్‌లో ఉండండి. మీతో సీఎం గారు …

    Read More »
  • 17 August

    ఆసీస్ కు తీరని లోటు ఆ ఒక్కటే…!

    ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియా తనదైన శైలిలో మంచి ఆటను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఛాంపియన్స్ గా భరిలోకి దిగిన ఈ టీమ్ సెమీస్ లో వెనుతిరిగింది. చివరికి ఆతిధ్య జట్టు ఐన ఇంగ్లాండ్ నే కప్ కైవశం చేసుకుంది. వరల్డ్ కప్ తరువాత ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మొదటి సిరీస్ ఇదే. ఈ మేరకు ఇప్పటికే మొదటి టెస్ట్ ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఈ టెస్ట్ …

    Read More »
  • 16 August

    Find Out How I Cured My Nugenix In 2 Days

    Do you find yourself interested by testing out testosterone boosters to your self? As well as, the gel types of testosterone, utilized underneath your arm or in your higher arm and shoulder, might be transferred to others when you don’t wash the world after making use of it. Children exposed …

    Read More »
  • 16 August

    How To Find The Right Dog Tracker For Your Specific Product(Service).

    Dogs are an amazing pet. GPS Location – Tracking gadgets like some of the canine tracking collar options discussed utilize 3G or 4G network. This implies the device sends and receives signals from native dog gps radio towers throughout the nation with a view to locate your pet. Bear in mind …

    Read More »
  • 16 August

    డల్లాస్ లో జగన్నామస్మరణ.. సభను సక్సెస్ చేయాలని శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న ప్రవాసాంధ్రులు..

    ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లు చేసారు.. ఇప్పటికే పలువురు జగన్ ని కలిసారు. ఈనెల 15నుంచి వారంరోజులు జగన్ అమెరికా పర్యటన కొనసాగనుంది. 24న తాడేపల్లికి తిరిగి వస్తారు. ఆగస్ట్‌ 17న డల్లాస్‌లో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాసాంధ్రుల కోరిక మేరకు జగన్ ప్రసిద్ధి గాంచిన డల్లాస్ కన్వెన్షన్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat