సచివాలయంలో రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, క్రీడా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తో తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరవ తెలంగాణ స్టేట్ షూటింగ్ చాంపియన్షిప్ కాంపిటీషన్ లో విజేతలైన క్రీడాకారులకు ఆగస్టు 10న ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని అసోసియేషన్ ప్రెసిడెంట్ అమిత్ సంఘీ సారథ్యంలో అసోసియేషన్ జనరల్ బాడీ సభ్యులు కిరణ్, …
Read More »TimeLine Layout
July, 2019
-
25 July
కర్నూల్ మేయర్ పీఠం – పోటీ చేయాలని యస్వీ విజయ మనోహరి పై కార్యకర్తల ఒత్తిడి !
గడిచిన ఎన్నికలలో ఘనవిజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన వైస్సార్సీపీ పార్టీ అదే ఊపులో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది . గడిచిన ఎన్నికలలో 151 ఎమ్మెల్యేల సీట్లు సాధించిన అధికార పార్టీ అదే మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా క్లీన్ స్వీప్ చేయాలని పధకాలు రచిస్తోంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీఇచ్చిన నవరత్నాలని ఇప్పటికే అమలు చేయటం మొదలుపెట్టిన సీఎం జగన్ మరో ముఖ్యమైన హామీని అమలుచేయటానికి …
Read More » -
25 July
పర్యావరణాన్ని కాపాడాలి.. మంత్రి అల్లోల
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం సోన్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణలో పచ్చని చెట్లే కీలకమన్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత కాపాడటంలో చెట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. వర్షాలు కురిసి …
Read More » -
25 July
రష్మిక పై కన్నడ ఇండస్ట్రీ వేటు..?
ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక. ఆ తరువాత ‘గీత గోవిందం’ సినిమలో నటించింది. అయితే ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించింది. అదే జోష్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తుంది.ఈ చిత్రం ఈ నెల 26న నాలుగు బాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మేరకు వీరు గట్టిగా ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. …
Read More » -
25 July
ఈ సమావేశాలు పూర్తయ్యేవరకూ మొన్న ముగ్గురు ఔట్.. ఈరోజు ముగ్గురు ఔట్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి మరో నలుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారనే కారణంతో టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, వాసుపల్లి గణేశ్ కుమార్, వెలగపూడి రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయ స్వామిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నదీజలాల పంపకంపై సభలో చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యేలు సభకు ఆటంకం కలిగించారు. …
Read More » -
25 July
చాలా ప్రశ్నలకు నాకేం తెలుసు అంటూ ఎదురు ప్రశ్న.. ఇడ్లీనే పెట్టారు.. తిట్టలేదు.. కొట్టలేదు
తూర్పుగోదావరి జిల్లా మండపేట లో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల బాలుడు జషిత్ కథ సుఖాంతమైంది. పోలీసుల వెతుకులాట, సోషల్ మీడియా సపోర్ట్ తో భయపడిపోయిన దుండగులు అర్ధరాత్రి ఒంటిగంటకు రాయవరం మండలం కుతుకులూరు శివారులోని ఇటుకబట్టి వద్ద వదిలివెళ్లారు. బాలుడి ఏడుపు విని అక్కడి కూలీలు జషిత్‌ను చేరదీశారు. రాత్రంతా తమ వద్దే ఉంచుకుని ఆకలితో ఉన్న చిన్నారికి భోజనం పెట్టారు. అనంతరం పోలీసుల సాయంతో బాలుడిని స్టేషన్‌కు …
Read More » -
25 July
కాశ్మీర్ లోయలో విధులు నిర్వహించనున్న లెప్టినెంట్ కల్నల్ ధోని..!
టీమిండియా జట్టు మాజీ సారధి, ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని… క్రికెటర్ గా ఇండియా ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మరింత పెంచాడు. అతడి కెప్టెన్సీలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. వన్డే ప్రపంచ కప్ మరియు టీ20 ప్రపంచ కప్ తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక విజయాలను సాధించింది ఇండియా. ధోని క్రికెటర్ నే కాదు గొప్ప దేశభక్తుడు కూడా. ఎంత భక్తి అంటే దేశంకోసం …
Read More » -
25 July
కేసీఆర్ గారిని మంచివారని అంటే మీకెందుకంత కడుపు మంట అంటూ చంద్రబాబు పరువు తీసేసిన అంబటి
ఆంద్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో ఈరోజు సాగునీటి రంగం పై చర్చ జరిగింది.. ఈ సందర్భంగా గోదావరి జలాల పంపకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గారు చాలా మంచి వారని, ఏపీకి రావాల్సిన నదీజలాల విషయంలో హృదయపూర్వంగా సహకరిస్తున్నారని జగన్ సభలో ప్రకటించారు. దీనికి తెలుగుదేశం పార్టీ సభ్యులు, చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం …
Read More » -
25 July
అతన్ని మారిస్తే డేంజర్ జోన్ లోకి టీమిండియా..
టీమిండియా ప్రధాన కోచ్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో ఇప్పటికే బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి ఇంక కొనసాగడం కష్టమేనని, కాని జట్టుకు ఆయనే కోచ్ గా కొనసాగితే కోహ్లి సేన విజయాలు సాధిస్తుందని కొత్త కోచ్ వస్తే టీమ్ డీలా పడుతుందని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. రవిశాస్త్రి-కోహ్లి కాంబినేషన్ లో భారత్ జట్టు ఎన్నో విజయాలు సాధించిందని, ఇలాంటి సమయంలో …
Read More » -
25 July
లండన్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఎన్నారైల తెరాస యూకే ఆద్వర్యంలో లండన్ లో టి.ఆర్.యస్ కార్యనిర్వాహణ అధ్యక్షుడు మాజీ మంత్రి శ్రీ. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలని లండన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి హాజరయ్యారు. కార్యవర్గ సభ్యులంతా కలిసి ముందుగా కేక్ కట్ చేసి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు …
Read More »