TimeLine Layout

July, 2018

  • 8 July

    శరత్ ని కాల్చి చంపింది ఇతనే..!!

    అమెరికాలోని కన్సాస్ రెస్టారెంట్‌లో ఓ దుండగుడి కాల్పుల్లో వరంగల్ విద్యార్థి కొప్పు శరత్ శనివారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శరత్ ను కాల్చి చంపిన నల్ల జాతీయ వ్యక్తి ఇతడే అంటూ ఓ వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు . నిందితున్ని పట్టించినవారికి 10 వేల డాలర్ల బహుమతిని ప్రకటించారు. దీనికి సంబంధిన వీడియోను ట్విట్టర్ లో కన్సాస్ పోలీసులు పోస్ట్ చేశారు . దోపిడీ …

    Read More »
  • 8 July

    పంచెక‌ట్టుకు, తెలుగుద‌నానికి, చిరున‌వ్వుకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌.. వైఎస్ఆర్‌..!

    పంచెక‌ట్టుకు, తెలుగుద‌నానికి, చిరున‌వ్వుకు బ్రాండ్ అంబాసిడ‌ర్ దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అని ప్రముఖ సినీ న‌టుడు పృథ్వీరాజ్ అన్నారు. కాగా, ఇవాళ వైఎస్ఆర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నివాళులు అర్పించారు. అనంత‌రం పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చూసిన రాజ‌కీయ నాయ‌కుల్లో దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఇద్ద‌రూ త‌న‌కు ఇష్ట‌మ‌ని చెప్పారు. నాడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాద‌యాత్ర చేస్తే ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ని, నేడు ఆయ‌న కుమారుడు వైఎస్ …

    Read More »
  • 8 July

    మరో 20 సంవత్సరాలు కేసీఆరే సీఎం..!!

    రానున్న మరో ఇరవై సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడారు.కాంగ్రెస్‌ పార్టీలో ఒక్క బీసీ ఎమ్మెల్యే లేరని అన్నారు.తెలంగాణ రాష్ట్రప్రభుత్వం బీసీలకు మేలు చేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ ఓర్వలేకపోతోందన్నారు. కాంగ్రెస్ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారని, కాంగ్రెస్ నేతల బతుకంతా రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళుమండి కేసులేస్తున్నారని, ఇక …

    Read More »
  • 8 July

    జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో మ‌రో రికార్డ్‌..!

    ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటికి 208వ రోజుకు చేరుకుంది. అయితే, వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ఇప్ప‌టి వ‌ర‌కు వైఎస్ఆర్ క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. కాగా, జూన్ 12న తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ …

    Read More »
  • 8 July

    రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కార‌ణ జ‌న్ముడు..!

    దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కార‌ణ జ‌న్ముడు, దేవుడు ఆదేశించిన ప‌నుల‌ను స‌క్ర‌మంగా నెర‌వేర్చి.. మ‌ళ్లీ దేవుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ప్ర‌స్తుత రాజకీయ నాయ‌కుల‌కు ఆయ‌న‌ ఒక రోల్ మోడ‌ల్ అని వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ అన్నారు. కాగా, ఇవాళ వైఎస్ఆర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఇడుపులపాయ‌లోని వైఎస్ఆర్ స‌మాధి వ‌ద్ద విజ‌య‌మ్మ నివాళులు అర్పించారు. ఒక ప్ర‌జానేత‌ ముఖ్య‌మంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో …

    Read More »
  • 8 July

    శరత్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం..కేటీఆర్

    అమెరికాలోని కన్సాస్ రెస్టారెంట్‌లో ఓ దుండగుడి కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ విద్యార్థి కొప్పు శరత్ శనివారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా అమీర్‌పేటలో శరత్ కుటుంబసభ్యులను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులకు మంత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.అమెరికాలో జరిగిన …

    Read More »
  • 8 July

    వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిన స్టార్ హీరోయిన్ ..!

    టాలీవుడ్ ఇండస్ట్రీ వరస వివాదాలతో సతమతవుతున్న ప్రసుత తరుణంలో రాష్ట్రరాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖులుండే ప్రాంతాల్లో ఒకటైన బంజారాహిల్స్ లో రోడ్ నంబర్ ఐదులోని ప్రముఖ స్టార్ హోటల్లో ముంబై కుచెందిన స్టార్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ దొరికిన సంఘటన ప్రస్తుతం ఫిల్మ్ నగరంలో సంచలనం సృష్టిస్తుంది. అసలు విషయానికి వస్తే ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రామచంద్రపురం నివాసి అంబుల జనార్దన్ రావు అలియాస్ జానీ …

    Read More »
  • 8 July

    పత్తికొండలో ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు..!!

    ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి.ఈ జయంతి సందర్భంగా అయన అభిమానులు,వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 69వ జయంతి వేడుకలు పత్తికొండ నియోజకవర్గం లో ఘనంగా జరిగాయి.నియోజకవర్గం లోని వెల్దుర్తి పట్టణం నందు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పత్తికొండ వైసీపీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..దేశంలోని …

    Read More »
  • 8 July

    యూట్యూ బ్ లో సంచలనం సృష్టిస్తున్న వైఎస్సాఆర్ బయో పిక్ టీజర్

    నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి.ఈ జయంతి సందర్భంగా అయన అభిమానులు,వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే అయన జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే పేరుతో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.మళయాళ మెగాస్టార్‌ మమ్ముటీ వైయస్ పాత్రను పోషిస్తున్నారు. ఆనందోబ్రహ్మ ఫేమ్‌ మహి రాఘవ డైరెక్షన్‌లో ‘యాత్ర’ తెరకెక్కుతోంది. అయితే ఇవాళ అయన జన్మదినం సందర్బంగా చిత్ర నిర్వాహకులు అర్ధరాత్రి 12 గంటలకు …

    Read More »
  • 8 July

    కొణెద‌ల‌వారి చిన్న‌ల్లుడు ”టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌”..!

    మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ క‌థానాయ‌కుడిగా విజేత సినిమా రూపొందిన విష‌యం తెలిసిందే. రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను ఈ నెల 12న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా.. సినిమా ప్ర‌మోష‌న్స్‌ను క‌ల్యాణ్ దేవ్ ఎప్పుడో మొద‌లు పెట్టేశాడు. కాగా, ఇటీవ‌ల ఓ సోష‌ల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌ళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ.. త‌న మొద‌టి సినిమా అనుభ‌వాల‌ను పంచుకున్నాడు. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat