హీరోయిన్ త్రిష అనారోగ్యంతో బాధపడుతుందని, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుందన్న వార్తలు గుప్పమనడం సంచలనం సృష్టించింది. సాయి పల్లవికి అనారోగ్యం అన్న వార్తలు రాగానో అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్ కూడా ఉలిక్కి పడింది. దీనికి కారణం.. కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ నటించేందుకు సాయిపల్లవి కొన్ని చిత్రాల కోసం సైన్ చేయడమే. see also:యాంకర్ సుమ వీడియో వైరల్.. ఇదిలా ఉండగా, డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉన్న …
Read More »TimeLine Layout
June, 2018
-
6 June
సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్1 -ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..!
తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గం లోని గీసుగొండ మండలంలోని మనుగొండ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మన తెలంగాణ అని అన్నారు.. దేశం చూపు తెలంగాణ వైపు వుందని,సంక్షేమ పథకాల్లో మన రాష్ట్రం ముందు ఉంది అని అన్నారు..ఒక రైతు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరూపించారని అని …
Read More » -
6 June
అది జరిగితే..ఉరి వేసుకోవడానికి సిద్ధం ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుపై ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ అదే జరిగితే నేను ఉరి వేసుకోవడానికి సిద్ధం.. ఇది నా వ్యక్తిగతం కాదు.. పార్టీ తరపునే చెప్తున్నా.. జిల్లాలో బీసీలపై కేఈ కుటుంబ పెత్తనమేమీ లేదు. ప్రజల ఆదరణతోనే నేను రాజకీయంగా ఎదిగాను. …
Read More » -
6 June
ప్రతిభావంతులకే ఉద్యోగులు..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. రోడ్లు,భవనాల శాఖలో అక్రమాలకు తావు లేదని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . కాంగ్రెస్ పార్టీ హయంలో అక్రమాలు జరిగేవన్నారు. ఈ రోజు TSPSC ద్వారా ఆర్ అండ్ బీ శాఖలో ఎంపికైన AEE అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు . see also:సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్1 -ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..! ఈ సందర్భంగా అయన …
Read More » -
6 June
వైసీపీ నేతలపై జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ జగన్ ఏపీలో లక్ష కోట్ల రూపాయల నిధులను కాజేశాడు.. వేలాది ఎకరాల వక్ఫబోర్డ్ స్థలాలను కాజేసిన చరిత్ర దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అంటూ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని ఏదో బాగు చేసినట్టుగాను, స్వాతంత్య్రం కోసం పోరాడినట్టుగాను వైసీపీ నేతలు చిత్రీకరిస్తున్నారన్నారు. see also:ఈరోజు వైఎస్ జగన్ భోజన విరామాన్ని తీసుకోకుండా పాదయాత్ర ఏపీ …
Read More » -
6 June
నిరుద్యోగులకు టీ సర్కార్ గుడ్ న్యూస్
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగాల భర్తీలను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసిన TSPSC.. జూన్ 6వ తేదీ బుధవారం మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖలో 200 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. 11 కార్యదర్శి, 27 అసిస్టెంట్ కార్యదర్శి, 80 అసిస్టెంట్ మార్కెట్ సూపర్ వైజర్, 13 గ్రేడర్, 9 …
Read More » -
6 June
సంగారెడ్డి లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి హరీష్
ఆందోళ్ నియోజకవర్గ పరిధిలోని బుదేరా లో 5.5 కోట్లతో నిర్మించిన సాంఘీక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాల ,భవనాన్ని మంత్రి హరీష్ రావు ఇవాళ ప్రారంభించారు.అనంతరం 85 లక్షల తో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు. అనంతరం మీడియా తో మాట్లాడిన మంత్రి హరీష్ రావు గత పాలకులు దళితుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి అని చెప్పారు. ఎస్సీ …
Read More » -
6 June
ఈరోజు వైఎస్ జగన్ భోజన విరామాన్ని తీసుకోకుండా పాదయాత్ర
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 182వ రోజు పాదయాత్రను ఆయన బుధవారం తణుకు శివారు నుంచి ప్రారంభించారు. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే జననేతను కలవడానికి భారీగా తరలి వస్తున్నారు. గ్రామాలను దాటడానికి గంటల కొద్ది సమయం పడుతుండటంతో వైఎస్ …
Read More » -
6 June
బన్నీ కొత్త సినిమా డైరెక్టర్ ఫిక్స్..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అప్సట్‌లో ఉన్నాడు. దీనికి కారణం అందరూ ఊహించిందే. అదే నా పేరు సూర్య చిత్రం డిజాస్టర్ కావడమే. అయితే, తరువాతి చిత్రంతో భారీ హిట్ కొట్టేందుకు అల్లు అర్జున్ ఇప్పట్నుంచే ఆలోచనలో చేస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్, బోయపాటి శ్రీనులతో సమావేశ మయ్యాడని, తురువాత రాబోయే చిత్రం గురించి …
Read More » -
6 June
మమతా బెనర్జీ కూడా ఇంత దారుణంగా ఎప్పుడూమాట్లాడలేదు..మంత్రి అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు
ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు దిగజారుడు మాటలతో ప్రధాని మోడీని దూషిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. ప్రధాని మోడీని ఉద్దేశించి ఏపీ పర్యాటకశాఖ మంత్రి అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ మాధవ్ న్యూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీయే మహిళలపై అత్యాచారాలు ప్రోత్సహిస్తున్నారంటూ మంత్రి అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలతో సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి …
Read More »