TimeLine Layout

June, 2018

  • 4 June

    వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేపై టీడీపీ సర్కారు కుట్ర ..!

    ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ” కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా” -మంత్రి లోకేష్..! ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు కావాలనే తనపై అక్రమ కేసులను పెడుతుంది .. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు …

    Read More »
  • 4 June

    ఓడిఎఫ్ ప్ల‌స్‌గా మున్సిపాలిటీలు..కేటీఆర్

    కేంద్రం ప్ర‌క‌టించిన‌ ఓడిఎఫ్‌ల‌తో సంతృప్తి చెంద‌కుండా ఓడిఎఫ్ ఫ్ల‌స్ గా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల‌ను మారుస్తామ‌ని రాష్ట్ర మున్సిప‌ల్ ప‌రిపాల‌న మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ రోజు నగరంలోని ఖైర‌తాబాద్‌ జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌ల‌మండ‌లి నూత‌నంగా అందుబాటులోకి తీసుకురానున్న రోబోటిక్ సాంకేతిక‌త‌ను పురపాలక శాఖా ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌ కిషోర్ గారితో క‌లిసి మంత్రి తిల‌కించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి …

    Read More »
  • 4 June

    4ఏళ్ళ టీఆర్ఎస్ పాలనపై దరువు.కామ్ లేటెస్ట్ సర్వే ..!

    ఆరు దశాబ్దాల పోరాటం .మూడున్నర కోట్ల ప్రజల చిరకాల వాంఛ ..ఎన్నో ఉద్యమాలు ..మరెన్నో పోరాటాలు ..వందల మంది ప్రాణత్యాగాలు ..వెరసీ టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ఉద్యమ దళపతి కేసీఆర్ నాయకత్వంలో సరిగ్గా ఇదే నెలలలో నాలుగు యేండ్ల కింద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం .ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు .అధికారాన్ని చేపట్టిన రోజు …

    Read More »
  • 4 June

    “రైతు బంధు”కు ప్రతిష్టాత్మక అవార్డు .!

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్న సంగతి తెల్సిందే.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన పలు కార్యక్రమాలను జాతీయ అవార్డులు వచ్చిన సంగతి తెల్సిందే . తాజాగా ఇటివల రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు నాలుగు వేలు ..రెండు పంటలకు ఎనిమిది వేల రూపాయలను రైతు బంధు పథకం కింద …

    Read More »
  • 4 June

    దేశంలో ఎక్కడాలేని విధంగా ముస్లింలకు సాయం

    భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు సహాయం చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముస్లింలందరికీ భరోసా వచ్చిందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ప్రజ్ఞ గార్డెన్స్‌లో రంజాన్ సందర్భంగా వెయ్యి మంది పేద ముస్లిం కుటుంబాలకు బట్టలు, 425 మంది కుటుంబాలకు బియ్యం, సరుకులను పంపిణీ చేశారు. 200 మందికి …

    Read More »
  • 4 June

    జగన్ ” కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా” -మంత్రి లోకేష్..!

    ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు .ట్విట్టర్ సాక్షిగా నారా లోకేష్ నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సెటైర్లు వేశారు . జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ మాజీ మంత్రి ..! ఆయన ట్విట్టర్ వేదికగా వైసీపీ …

    Read More »
  • 4 June

    వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఇచ్చే ఘన స్వాగతాన్ని భవిష్యత్తులో చెప్పుకోవాల

    ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాజమహేంద్రవరం రోడ్డు కమ్‌ రైల్వే బ్రిడ్జిపై మనం చెప్పే స్వాగతంతో చరిత్ర పునరావృతం కావాలి. 2003లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం పాదయాత్రకు స్వాగతాన్ని గుర్తు చేసేలా ఏర్పాట్లు చేద్దాం. పాదయాత్రలో పార్టీ యువజన విభాగమే కీలకపాత్ర పోషించాలి’అని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆ పార్టీ శ్రేణులకు …

    Read More »
  • 4 June

    జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ మాజీ మంత్రి ..!

    ఏపీ అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.నిన్న మొన్నటి వరకు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా వీరిజాబితాలోకి అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు పదేళ్ళ పాటు మంత్రిగా పని చేసి ..దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు అత్యంత నమ్మకమైన వాడిగా పేరుగాంచిన మాజీ మంత్రి …

    Read More »
  • 4 June

    నా జీవితంలో చేసిన గొప్ప పని ఇదే… సీఎం కేసీఆర్

    రాష్ట్రంలోని రైతులందరికీ జీవిత బీమా కోసం ఎల్‌ఐసీ సంస్థతో ఒప్పందం చేసుకోవడం నా జీవితంలో నేను చేసిన గొప్ప అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. HICCలో జరిగిన రైతుబంధు జీవిత బీమా పథకం అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, రైతు సమన్వయ సమితుల జిల్లా, మండల సమన్వయకర్తలు హాజరయ్యారు. సదస్సులో ప్రభుత్వం రైతుబంధు జీవిత బీమా పథకానికి సంబంధించి LICతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం సమక్షంలో …

    Read More »
  • 4 June

    ఆ 77 సీట్లు వైసీపీ ఘన విజయం సాధిస్తుంది.. శిల్పా చక్రపాణిరెడ్డి

    ఏపీలో చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డాడు మాజీ ఎమ్మెల్సీ వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి . 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు. ఈసారి గోదావరి జిల్లాల్లోనూ వైసీపీ స్వీప్ చేస్తుందని చెప్పారు. 180 రోజు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రలో కలిసిన శిల్పా చక్రపాణిరెడ్డి ఈ వాఖ్యలు చేశాడు. ఇంకా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు….ఈ ఏడు జిల్లాల్లో వైసీపీకి 77కు పైగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat