ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ ” కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా” -మంత్రి లోకేష్..!
ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు కావాలనే తనపై అక్రమ కేసులను పెడుతుంది ..
వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఇచ్చే ఘన స్వాగతాన్ని భవిష్యత్తులో చెప్పుకోవాల
తనను రాజకీయంగా ఎదుర్కోలేక అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇలా వేధింపులకు ..కుట్ర రాజకీయాలను చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుందని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు .ఇటివల ఏసీబీకి చిక్కిన డీఎస్పీ దుర్గాప్రసాద్ తనకు మిత్రుడని ..అయన నుండి పొలం సక్రమంగా పధ్ధతి ప్రకారమే కొన్నాను అని ఆయన అన్నారు ..