TimeLine Layout

December, 2022

  • 10 December

    గుజరాత్ లో గెలిచిన ఏకైక ముస్లీం ఎమ్మెల్యే అతనోక్కడే..?

    గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ విజ‌య‌భేరి మోగించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్య‌ర్థి.. ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయ‌న పేరు ఇమ్రాన్ ఖేడావాలా. గ‌త అసెంబ్లీలో ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలు ఉండేవారు. వాళ్లంతా కాంగ్రెస్ అభ్య‌ర్థులే. కానీ ఈసారి కేవ‌లం ఇమ్రాన్ ఒక్క‌రే విజ‌యం సాధించారు. అహ్మ‌దాబాద్ సిటీలోని జ‌మాల్‌పుర్‌-ఖేడియా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం …

    Read More »
  • 10 December

    తెలంగాణ నిరుద్యోగ యువతకు మరో శుభవార్త

    తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. మొత్తం 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో మల్టీ జోన్‌-1 పరిధిలో 724, మల్టీ జోన్‌-2లో 668 పోస్టులు ఉన్నాయి. మొత్తం 27 సబ్జెక్టుల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ తెలిపారు. అభ్యర్థులు https://www.tspsc.gov.in …

    Read More »
  • 10 December

    బాసర త్రిపుల్ ఐటీలో మంత్రి కేటీఆర్

    తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. పుస్తకాల్లో చదువుకున్న చదువుకు ప్రయోగాత్మక విద్య తోడైతే ఫలితాలు దక్కుతాయని వెల్లడించారు. విద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించాలని సూచించారు. వర్సిటీలు డిజైనింగ్‌ కోర్సులకు రూపకల్పన చేయాలన్నారు.సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి …

    Read More »
  • 10 December

    ఇషాన్ కిష‌న్ తొలి సెంచ‌రీ

     బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వ‌న్డేల్లో ఇషాన్ కిష‌న్ తొలి సెంచ‌రీ న‌మోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న మూడ‌వ వ‌న్డేలో .. అత‌ను కేవ‌లం 85 బంతుల్లో 101 ర‌న్స్ చేశాడు. ఇషాన్ సెంచ‌రీలో 14 ఫోర్లు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇండియా 24 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 162 ర‌న్స్ చేసింది. విరాట్ కోహ్లీ 46 ర‌న్స్‌తో …

    Read More »
  • 10 December

    లక్ అంటే జగపతి బాబుదే..?

     తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో జగపతి బాబు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు.  ఏమైంది ఈ వేళ .. బెంగాల్ టైగర్ లాంటి హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాట కెకె రాధామోహన్ తన బ్యానర్ అయిన శ్రీసత్య సాయి ఆర్ట్స్ పతాకంపై ఆయుష్ శర్మ హీరోగా ఓ భారీ యాక్షన్ మూవీని నిర్మిస్తున్నారు. కాత్యాయన్ శివపురి ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఈ చిత్రంలో జగపతి …

    Read More »
  • 10 December

    మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కల్సిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

    తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాలలో బీటీ రోడ్ల నిర్మాణాలు మరమ్మత్తుల కొరకు విజ్ఞప్తి మేరకు 70 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు హైదరాబాదు నందు రోడ్లు భవనాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారిని వారి కార్యాలయం నందు కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు …

    Read More »
  • 10 December

    బీఆర్ఎస్ లోకి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి మనుమడు !

    తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిపిన, అధినేత సిఎం కేసీఆర్ నేతృత్వంలో ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీ, దేశ రాజకీయాల్లో వో సంచలనంగా మారింది. జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీసిన బిఆర్ఎస్ పార్టీ గుణాత్మక జాతీయ విధానాలు, ఇప్పటికే పలువురు రాజకీయ వేత్తలను, మేథావులను ఆకర్షిస్తున్నవి. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇందులో పలువురు సీనియర్ రాజకీయ నేతలు మేథావులు ప్రజాక్షేత్రంలో …

    Read More »
  • 10 December

    నేడే తెలంగాణ క్యాబినెట్‌ భేటీ

     తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన నేడు  మధ్యాహ్నాం రెండు గంటలకు మంత్రివర్గం  ప్రగతిభవన్ లో భేటీకానున్నది.  ఈ సమావేశంలో ప్రధానంగా రైతు బంధు నిధుల విడుదల, ధాన్యం కొనుగోళ్లు, ఇంటి స్థలం ఉన్న బలహీనవర్గాలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం, దళిత బంధు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన అనంతరం తొలిసారిగా …

    Read More »
  • 9 December

    Political : మార్గదర్శి మినహా అన్ని చిట్ ఫండ్స్ సమాచారం అందించాయి.. ఐ జి రామకృష్ణ

    Political ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న చిట్ఫండ్ కంపెనీలో మార్గదర్శి కూడా ఒకటి అయితే ఈ కంపెనీ తామడిగిన సమాచారం ఇవ్వలేదని అయితే తొందరలోనే ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజి రామకృష్ణ.. ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న చిట్ఫండ్ కంపెనీ మార్గదర్శి తాము అడిగిన సమాచారం ఇవ్వలేదని తెలిపారు ఐ సి రామకృష్ణ.. అలాగే ఏపీలో 6,868 చిట్‌ఫండ్‌ కంపెనీలు నడుస్తున్నాయని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ రామకృష్ణ …

    Read More »
  • 9 December

    Political : చంద్రబాబులో ఉన్న వీక్నెస్ అదే.. ఆడేసుకుంటున్న వైసీపీ నేతలు..

    Political టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని మేకపోతు గాంబీర్యం చూపిస్తున్నారని కానీ అదంతా సాధ్యమయ్యే పని కాదని అన్నారు అలాగే తెలంగాణలో టీఎస్ టిఆర్ఎస్ పార్టీకి ఆమాత్రం ఆయన మద్దతు ఇవ్వకపోతే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నారని అంటున్నారు.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ఇప్పటికే పలమార్లు చెప్పుకొచ్చారు అయితే ఎందుకు తగినట్టు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat