TimeLine Layout

December, 2022

  • 9 December

    Political : ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ను తొక్కేస్తున్నారు.. కొడాలి నాని

    Political ఎప్పటికప్పుడు టిడిపి నేతలపై ఆ పార్టీపై సంచలనం వ్యాఖ్యలు చేసే మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా మరోసారి టిడిపి పై వైరల్ కామెంట్స్ చేశారు.. విజయవాడలో జరుగుతున్న బీసీ మహాసభకు హాజరైన ఆయన జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ చేశారు.. విజయవాడలో జరుగుతున్న బీసీ మహాసభకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులు అందరూ హాజరవుతున్నారు.. మొదటి రోజు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి …

    Read More »
  • 9 December

    Political : తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు.. కనిపించని కారు..

    Political తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ దేశస్థాయిలో విస్తరించి బిఆర్ఎస్ గా మారిన సంగతి తెలిసిందే అయితే తాజాగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధికార ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.. తెలంగాణలో ఉద్యమ నాయకులతో పుట్టుకొచ్చిన పార్టీ టిఆర్ఎస్ అయితే ఎప్పుడు 22 ఏళ్ళ క్రితం మొదలైన ఈ పార్టీ తాజాగా టిఆర్ఎస్ గా పేరు మార్చుకుంది.. రాష్ట్ర విభజన నుంచి ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి …

    Read More »
  • 9 December

    Political : అనుకున్నదొకటి.. అయినది ఒకటి.. అన్నట్టు తయారైన గన్నవరంలో టీడీపీ పరిస్థితి..

    Political ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం గన్నవరం.. ఇక్కడ ఖమ్మం నియోజకవర్గం ఎక్కువగా ఉండటంతో ఎప్పుడు టిడిపి ఏ గెలుస్తుంది అయితే ఈ క్రమంలో ఇప్పటికే రెండుసార్లు గన్నవరం నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు.. అయితే తాజాగా అయినా వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు.. అయితే దీంతో గన్నవరంలో టిడిపికి అసలు నాయకుడే లేకుండా అయిపోయాడు.. గన్నవరంలో టిడిపి ఎమ్మెల్యే గా రెండుసార్లు …

    Read More »
  • 9 December

    ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు స్పోర్ట్స్ దుస్తువులను అందజేసిన ఎమ్మెల్యే అరూరి…..

    అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మామునూర్ 4వ బేటాలియన్ లో నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అందిస్తున్న దేహదారుడ్యా శిక్షణలో భాగంగా సుమారు 550మంది అభ్యర్థులకు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్పోర్ట్స్ దుస్తువులను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పోలీస్ దేహాదారుడ్య పరీక్షలో ప్రతీ అభ్యర్థి అర్హత సాధించాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో …

    Read More »
  • 9 December

    డిసెంబర్‌ 9 తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు: మంత్రి సత్యవతి రాథోడ్

    డిసెంబర్‌ 9 తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజని రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షా దక్షుడు కేసిఆర్ నాయకత్వంలో ఉద్యమం విజయ తీరాలకు చేరిన రోజని, ప్రపంచ శాంతియుత ఉద్యమ చరిత్రలో ఇదో అద్భుత ఘట్టమని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఉద్యమ వీరుని ప్రస్థానానికి పదమూడేళ్ళ పూర్తయ్యాయని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. …

    Read More »
  • 9 December

    పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట…

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 20 మంది సీఎం రిలీఫ్ ఫండ్ పథకం లబ్ధిదారులకు రూ.27,36,000/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. పేదలకు కూడా …

    Read More »
  • 9 December

    డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు చారిత్రాత్మక దినం

    తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా ఎన్నికల కమిషన్ ప్రకటించడానికి స్వాగతిస్తున్న,డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు చారిత్రాత్మక దినం,తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రోజు ..కేసీఆర్ గారు చావో రేవో తేల్చుకోవడానికి అమరణ నిరాహార దీక్ష ప్రారంభించి డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో విరమించిన ప్రత్యేక దినం .. అనేక పోరాటాల ద్వారా త్యాగాల ద్వారా …

    Read More »
  • 9 December

    బీఆర్‌ఎస్ గా అవతరించడం  ఒక చారిత్రాత్మక అవసరం

      తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్  బీఆర్‌ఎస్ గా అవతరించడం  ఒక చారిత్రాత్మక అవసరం అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్  అన్నారు. ఈరోజు శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ… మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ రావాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. బీఆర్‌ఎస్ వచ్చినా తెలంగాణపై పేటెంట్ తమదే అని స్పష్టం చేశారు. పవర్ ఢీ సెంట్రల్ అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తామే ఉండాలనే …

    Read More »
  • 9 December

    వైసీపీ నేతలకు పవన్ అదిరిపోయే కౌంటర్

    ప్రముఖ తెలుగు సినిమా స్టార్ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రచారం చేయడానికి  వారాహి వాహనాన్ని ఒకటి సిద్ధం చేసుకున్న సంగతి విధితమే. అయితే ఈ వాహన రంగులపై అధికార  వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కనీసం ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat