TimeLine Layout

March, 2018

  • 11 March

    23 ఏళ్ల నటి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య

    బెంగాలీ టీవీ సీరియల్ నటి 23 ఏళ్ల మౌమిత సాహా తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. దక్షిణ కోల్ కతా లోని రీజెంట్ పార్క్ ఏరియాలో ఉన్న తన నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం మధ్యాహ్నం నుంచి డోర్ ఓపెన్ చేయకపోవడంతో… ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అక్కడకు చేరుకున్న పోలీసులు, తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లారు. ఇంటిలోకి వెళ్లిన …

    Read More »
  • 11 March

    తెలంగాణ వీర వనిత..కమలమ్మ.. మేయర్ నన్నపునేని నరేందర్

    తెలంగాణ సాయుధ పోరాటంలో నడుం బిగించిన వీరనారి చెన్నబోయిన కమలమ్మ మృతి పట్ల నగర మేయర్ నన్నపునేని నరేందర్ తీవ్ర దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు..ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు..కమలమ్మ ఆత్మ కు శాంతి చేకూరాలని మేయర్ కోరారు… తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులతో సమానంగా పోరాడిన వీరనారి కమలమ్మ ఎందరికో ఆదర్శం,ఆమె మృతి చెందడం ఉద్యమ లోకానికి తీరని లోటు అని మేయర్ అన్నారు. వరంగల్ …

    Read More »
  • 11 March

    విద్యార్థుల భవిష్యత్ కోసం బంద్ వాయిదా వేసుకోవాలి..కడియం

    తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ ను, ఆ రోజు జరిగే ఇంటర్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 13న తెలంగాణలో ఎమ్మార్పీఎస్ తలపెట్టిన బంద్ ను వాయిదా వేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు. ఈ బంద్ కు సహకరించే రాజకీయ పార్టీలు కూడా బంద్ వాయిదాకు సహకరించాలన్నారు. ఈ నెల 13వ తేదీన ఇంటర్ మొదటి సంవత్సరం కెమెస్ట్రీ పరీక్ష తప్పకుండా జరుగుతుందని విద్యార్థులు …

    Read More »
  • 11 March

    చంద్రబాబు దొంగ లెక్కలు ..పక్క ఆదారాలతో డోన్ వైసీపీ ఎమ్మెల్యే

    ఏపీ బడ్జెట్‌ లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని కర్నూల్ జిల్లా డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ సర్కార్‌ మాటలు మ్యాటర్‌ వీక్‌.. పబ్లిసిటీ పీక్‌ అన్నట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం విజయవాడలో ఎమ్మెల్యే బుగ్గన మీడియాతో మాట్లాడారు.టీడీపీ నేతలు చెబుతున్నట్లు పెట్టుబడుల సమ్మిట్‌, ఉద్యోగాల కల్పన అన్నీ మాయమాటలేనని ఆయన అన్నారు. కాగ్‌ లెక్కల ప్రకారం రెవెన్యూ రాబడిలో రూ. 24 వేల కోట్ల …

    Read More »
  • 11 March

    ఎన్టీఆర్ సినిమాలో ప్రియ ప్రకాష్ వారియర్ కు అవకాశం ..!

    కేవలం ఒకే ఒక్క లుక్ తో దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత మదిని కొల్లగొట్టిన భామ ప్రియ ప్రకాష్ వారియర్ .పట్టుమని ముప్పై సెకండ్లు కూడా లేని ఆ వీడియోలో ప్రియ ప్రదర్శించిన హావభావాలతో రాత్రికి రాత్రే టాప్ రేంజ్ కు దూసుకుపోయింది అమ్మడు. ఆ ఒక్క వీడియోతో అమ్మడుకు మాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అంటూ తేడా లేకుండా వరస అవకాశాలు వస్తున్నాయి.అందులో భాగంగా టాలీవుడ్ లో …

    Read More »
  • 11 March

    చాల దారుణం..పెళ్లి అయిన గంటలోనే పెళ్లి కూతురు గుండెపోటుతో మృతి..వీడియో ..!

    పెళ్లయిన కొద్ది గంటల్లోనే వధువు మృతిచెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పెళ్లి బాజాల చప్పుడు చెవిలో మార్మోగుతుండగానే ఓ నవ వధువు అకస్మాత్తుగా మృతి చెందింది. ఈ విషాద ఘటన రెండు కుటుంబాలను శోక సంద్రంలోకి నెట్టేసింది. సూర్యాపేటకు చెందిన కటకం గాయత్రి (22)కి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన గుండా వేణుతో శనివారం రాత్రి ఘనంగా వివాహం జరిగింది. ఆ తర్వాత …

    Read More »
  • 11 March

    ఢిల్లీ గుండె అదిరేలా..! చంద్ర‌బాబు మైండ్ బ్లాక్ అయ్యేలా..!! జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!!

    ఢిల్లీ గుండె అదిరేలా..! చంద్ర‌బాబు మైండ్ బ్లాక్ అయ్యేలా..!! జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!!                                      

    Read More »
  • 11 March

    జగన్ కు చంద్రబాబు గుడ్ న్యూస్ ..!

    టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శల పర్వం.ఇద్దరి మధ్య పచ్చ గడ్డేస్తే భగ్గుమనే అంతగా వారిద్దరి మధ్య వార్ ఉంటుంది.అయితే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభవార్తను ప్రకటించేశాడు.అదేమిటి ఇద్దరు ప్రత్యర్థులు అయితే బాబు జగన్ కు శుభవార్తను చెప్పడం ఏమిటి అంటున్నారా..?.అసలు విషయం ఏమిటి అంటే ఈ నెల …

    Read More »
  • 11 March

    బ్యాంక్‌ స్కాంలో.. హీరోయిన్‌ సింధు మీనన్‌..!

    టాలీవుడ్ లో ‘చందమామ’హీరోయిన్‌ సింధు మీనన్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. నకిలీ పత్రాలు సమర్పించి రుణం పొందడంతో పాటు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు సింధు మీనన్‌తో పాటు ఆమె ముగ్గురు సోదరులపై బెంగళూరు ఆర్‌ఎంసీ యార్డ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జ్యుబిలెంట్‌ మోటార్స్‌ వక్ఫ్‌ ప్రై.లి. సంస్థ పేరుతో ఆర్‌ఎంసీ యార్డ్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచ్‌ నుంచి మీనన్‌ రూ.36 లక్షలు రుణం తీసుకున్నారు. …

    Read More »
  • 11 March

    భూనిర్వాసితులకు మంత్రి హరీశ్ రావు హామీ..!

    తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇవాళ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా గజ్వేల్ మండలం తునికి బొల్లారంలో కొండ పోచమ్మ సాగర్ భూనిర్వాసితుల డబుల్ బెడ్‌రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భూనిర్వాసితులు ఎక్కడ కోరుకుంటే అక్కడే ఇల్లు కట్టిస్తమని హామీ ఇచ్చారు. ఒకవేళ ఇల్లు వద్దు డబ్బులు కావాలంటే డబ్బులే ఇస్తమన్నారు. see also :ప‌క్క …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat