TimeLine Layout

July, 2021

  • 28 July

    మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరుదైన కానుక

    తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఇటీవల పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి భవన్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిశారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ,శోభమ్మ ఉన్న పంచలోహ చిత్రపటాన్ని మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన కుమార్తెలు శ్రీహిత,శ్రీహర్శిత లతో కల్సి బహుకరించారు. ఈ …

    Read More »
  • 28 July

    సంక్రాంతికి పవన్ కొత్త మూవీ

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సరికొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మంగళవారం చిత్రం యూనిట్ విడుదల చేసిన ఈ మూవీ మేకింగ్ వీడియోలో తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో …

    Read More »
  • 28 July

    మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం

    ఇటీవల తెలంగాణ రాష్ట్ర గురుకుల సంస్థల కార్యదర్శి పోస్టుకు రాజీనామా చేసిన తాజా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. బీఎస్పీ పార్టీ వేదికగా తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఆగస్టు ఎనిమిదో తారీఖున నల్లగొండ జిల్లాలో ఎన్.జి కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు …

    Read More »
  • 28 July

    మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు

    మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ పనులపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాలా హాబీ టేషన్లలలో క్షేత్రస్థాయిలో సమస్యల వల్ల మిషన్ భగీరథ నీరు చేర లేదన్నారు. సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు.అన్ని …

    Read More »
  • 28 July

    హుజరాబాద్ నియోజకవర్గంలో TRSదే గెలుపు-హోంశాఖ మంత్రి మహమూద్ అలీ

    హుజరాబాద్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. కరీంనగర్ జిల్లా మసీదుల కమిటీ నిర్వహణ అధ్యక్షుడు మహ్మద్ ముజహిద్ హుస్సేన్ తదితరులు హైదరబాద్ లోని బంజారాహిల్స్ ఉన్న హోం మంత్రి నివాసంలో సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో మసీదుల నిర్మాణం విషయంలో వారు వినతి పత్రాన్ని హోం మంత్రి కి సమర్పించారు. ఈ సందర్భంగా …

    Read More »
  • 28 July

    వచ్చేనెల 1 నుంచి కార్యకర్తలకు జీవితబీమా

    టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్న పార్టీ కార్యకర్తలకు వచ్చేనెల 1 నుంచి జీవిత బీమా అమలు కాబోతుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా 61లక్షల సభ్యత్వం చేయించటం ఒక ఎత్తు అయితే సభ్యత్వ డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేయటం మరో ఎత్తు అని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను సత్వరమే పూర్తిచేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. మంగళవారం పార్టీ ప్రధాన …

    Read More »
  • 27 July

    మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి షాక్

    తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు బీజేపీకి రాజీనామా చేశారు. ఈటల ముఖ్య అనుచరుడుగా ఉన్న దేశిని కోటి, ఆయన సతీమణి, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించి ఈటలకు షాకిచ్చారు. టీఆర్ఎస్‌ గుర్తుపై గెలిచామని, టీఆర్ఎస్‌లోనే కొనసాగుతామని కోటి, స్వప్న ప్రకటించడం గమనార్హం. ఇటీవల ఈటల ముఖ్య అనుచరుల్లో ఒక్కరైన బండా శ్రీనివాస్ కూడా ఆయన షాకిచ్చిన …

    Read More »
  • 27 July

    టీఎస్ పాలిసెట్ -2021 ఫలితాలు రేపు విడుదల

    టీఎస్ పాలిసెట్ -2021 ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్‌ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) బుధవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను వెల్లడించనుంది. ఫలితాలకు ఒక్కరోజు ముందే పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను సైతం సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. వచ్చే నెల 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

    Read More »
  • 27 July

    ఆగ‌స్టు క‌ల్లా చిన్న‌పిల్ల‌ల‌కు కోవిడ్ టీకాలు

    వచ్చే ఆగ‌స్టు క‌ల్లా చిన్న‌పిల్ల‌ల‌కు కోవిడ్ టీకాలు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ వెల్ల‌డించారు. ఇవాళ బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో ఆయ‌న ఈ విష‌యాన్ని త‌మ పార్టీ ఎంపీల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఇవాళ రాజ్య‌స‌భ‌లోనూ పిల్ల‌ల వ్యాక్సినేష‌న్ గురించి ఓ స‌భ్యుడు ప్ర‌శ్నించారు. ఆ స‌మ‌యంలో మంత్రి స‌మాధానం ఇవ్వ‌బోయారు. కానీ విప‌క్ష స‌భ్యుల నినాదాల మ‌ధ్య ఆరోగ్య …

    Read More »
  • 27 July

    టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల

    తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్‌ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే నెల 5 నుంచి తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. ఆగస్టు 6 నుంచి 10 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 6 నుంచి 12 వరకు వెబ్‌ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat