గ్రీన్ టీ తాగడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అయితే మంచిదే కదా అని.. అదే పనిగా తాగితే అనర్థాలు ఉంటాయి. గ్రీన్ టీ అధికంగా తాగితే హైబీపీ వస్తుంది జీర్ణాశయంలో ఆమ్లాలు ఎక్కువై ఎసిడిటీ వస్తుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం తీసుకోలేదు. హార్మోన్ల పనితీరులో సమతుల్యత దెబ్బ తింటుంది. గ్రీన్ టీ అధికంగా తాగితే నిద్రలేమి సమస్య వస్తుంది. కాబట్టి గ్రీన్ టీ రోజుకు 2-3 కప్పులకు …
Read More »TimeLine Layout
April, 2021
-
10 April
తన మనసులో కోరిక బయటపెట్టిన రష్మిక
ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్నా.. సినిమాల్లోకి రాకముందు టీచర్ అవ్వాలనుకుందట. మైసూర్ కాలేజీ రోజుల్లో టీచర్ వృత్తిలో స్థిరపడాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే తండ్రి వ్యాపారాన్ని చూసుకోవాలని అనుకుందట. అయితే విధి మరోలా తలచిందని, అనుకోకుండా మోడలింగ్ వైపు అడుగుపెట్టి సినిమాల్లోకి వచ్చాను అని చెప్పుకొచ్చింది. కాస్త, ఫిలసాఫికల్ మోడ్ లోకి వెళ్లిపోయింది రష్మిక.
Read More » -
10 April
ప్రైవేట్ టీచర్ల నగదు, బియ్యం పథకానికి .. అర్హులు వీరే.. మార్గదర్శకాల
2020 మార్చి 16 వరకు పాఠశాలల్లో పనిచేసిన వారంతా ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి అర్హులేనని విద్యాశాఖ తెలిపింది. స్టేట్ బోర్డుతోపాటు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తదితర బోర్డుల నుంచి గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి కూడా ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించింది. దీనిపై మార్గదర్శకాలను విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్ శుక్రవారం విడుదలచేశారు. మార్గదర్శకాలు.. విద్యాశాఖ విడుదల చేసిన ప్రొఫార్మా ప్రకారం టీచర్లు, సిబ్బంది ముందుగా తాము …
Read More » -
10 April
ఆంధ్రప్రదేశ్ లో 2765 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది గత 24 గంటల్లో 31,982 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది.ఇందులో 2765 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,18,597కి చేరింది. నిన్న కరోనా వల్ల మంది మృతిచెందగా, మొత్తం మరణాల సంఖ్య 7,279కి చేరింది. ప్రస్తుతం 16,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 1,245 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 8,94,896 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More » -
10 April
మహారాష్ట్రలో 58,993 కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి ఆగడం లేదు గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో 58,993 పాజిటివ్ కేసులు రాగా, 301 మంది చనిపోయారు. 45,391 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 32.88లక్షలను చేరింది ప్రస్తుతం రాష్ట్రంలో 5.34 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
Read More » -
10 April
RSS చీఫ్ మోహన్ భగవత్ కు కరోనా
RSS చీఫ్ మోహన్ భగవత్ కు కరోనా సోకింది. శుక్రవారం చేసిన టెస్టులో ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు సంఘ్ తెలిపింది. దీంతో నాగ్పూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మోహన్ భగవత్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. అటు ఇటీవల తనను కలిసిన వారు కరోనా భగవత్ కోరారు..
Read More » -
10 April
దేశంలో కొత్తగా 1,45,384 కరోనా కేసులు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతోంది కొత్తగా 1,45,384కేసులు వచ్చాయి. మహమ్మారి బారినపడి మరో 794 మంది ప్రాణాలు కోల్పోయారు ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం కలవరపెడుతోంది. ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 1.32 కోట్లు దాటింది. మరణాలు 1,68,436కు చేరుకున్నాయి. యాక్టివ్ కేసులు మొత్తం 10,46,631కు చేరాయి. మరోవైపు ఇప్పటివరకు 9.80 కోట్ల మందికి టీకాలు వేశారు
Read More » -
10 April
GHMCలో 487 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర పరిధి GHMCలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 487 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులిటెన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 86,100 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులు …
Read More » -
10 April
తెలంగాణలో కొత్తగా 2,909 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కొత్తగా మరో 2,909 కరోనా కేసులు వచ్చాయి. వైరస్ కు మరో ఆరుగురు మరణించారు వారం కిందట వందల్లోనే ఉన్న రోజువారీ కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. 3 వేలకు చేరువయ్యాయి. ఇక కొత్తగా మరో 584 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 17,791గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1,11,726 కరోనా టెస్టులు నిర్వహించారు..
Read More » -
10 April
టీఆర్ఎస్ కెవి జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఫేస్-5 లో ఆంధ్రపాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కెవి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి గారితో కలిసి టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు …
Read More »