తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అత్యాశకు పోయి విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసాడు. దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా 23మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలతో ఫిరాయింపు రాజకీయాలు చేసారు. అయితే ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని వైసీపీ అధినేత ఎన్నిసార్లు స్పీకర్ కు విన్నవించినా వినలేదు. అలాగే తమ పార్టీ గుర్తు …
Read More »జగన్ ని విమర్శిస్తున్న ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి
‘ప్రభుత్వంపై మేం చేస్తున్న పోరాటానికి క్లైమాక్స్ పాదయాత్ర. ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అన్నట్లు అసెంబ్లీ పనితీరు ఉంది. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో ఎలాంటి చర్యలు లేవు. అది కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని ప్రజల ముందుకు మరింత బలంగా తీసుకెళ్లేందుకే అసెంబ్లీని బహిష్కరించాం. అసెంబ్లీకి వెళ్లకపోయినా.. ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరించి చెప్పాం. …
Read More »