వైసీపీలోకి మోహన్ బాబు..! కన్ఫాం చేసిన గాయత్రి మూవీ..!! తెలుగు సినీ ఇండస్ర్టీ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్‌బాబు వైసీపీలో చేరనున్నారా..? మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్‌గా చక్రం తిప్పుతారా..? ఇప్పటి వరకు మోహన్‌బాబు రాజకీయ రీ ఎంట్రీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లేనా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తోంది గాయత్రి మూవీ. అయితే, నటుడు మోహన్‌బాబు, విష్ణు కాంబోలో తెరకెక్కిన చిత్రం గాయత్రి శుక్రవారం విడుదలైన …
Read More »2019 లో ముఖ్యమంత్రి కానున్న వైఎస్ జగన్..! ఇవిగో సాక్ష్యాలు.!!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఏంటి ఇంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు..? అని అనుకుంటున్నారా..!! మీ సందేహాలకు సాక్షాధారాలే ఈ కథనం. ఒక్కసారి 2014 లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పట్నుంచి చంద్రబాబు సర్కార్ పనితీరును, అలాగే రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే మీరూ అవుననే …
Read More »ఈ అంశంతో.. జగన్ అధికారంలోకి రావడం పక్కా..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. అయితే, జగన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో.. తాము సైతం అంటూ మహిళలు, యువత, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. తమకు ఎంత కష్ట మైనా సరే.. వైఎస్ జగన్‌ను సీఎంగా …
Read More »”2014లో నీ తల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి వైఎస్ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. కాగా, నిన్న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. నాడు వైఎస్ రాజవేఖర్‌రెడ్డి సహా 40 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద అనేక ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల్లో ఏ ఒక్క కమిటీ కూడా …
Read More »