దేశమంతా శీతాకాలం కావడంతో మంచుతో చల్లగా ఉంది.కాని ఏపీ రాజకీయాలు మాత్రం వింటర్ సీజన్ అయినప్పటికీ హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల సమరానికి సిద్దమవుతున్న నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికల ప్రచారానికి ముందే అధికార, ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఆయా పార్టీలో అసంతృప్తులు ఎప్పుడెప్పుడు గోడ దూకేద్దామా అంటూ రెడీగా ఉన్నారు.ఇప్పటికే ఆయా పార్టీలు అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చి …
Read More »