నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆదాల ప్రభాకరరెడ్డి టీడీపీని వీడుతారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏ క్షణాన్నైనా ఆయన వైసీపీలో చేరుతారని సమచారం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గత టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ ఇమడలేక మళ్లీ టీడీపీలో చేరి ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు. కొన్నాళ్లుగా పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కడంలేదన్న ఆవేదనతో ఉన్న ఆయన వైసీపీలో చేరేందుకు రంగం …
Read More »