ఏపీలో ఇటీవల బయటపడిన ఈఎస్‌ఐ స్కామ్‌లో కలకలం రేపుతోంది. ఈ స్కామ్‌లో టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెంనాయుడు పీకల్లోతు ఇరుక్కున్నారు. తాజాగా టీడీపీ హయాంలో ఈఎస్ ఐలో భారీ కుంభకోణం జరిగిందని విజిలెన్స్ అధికారులు ఓ నివేదికను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో ఈఎస్ఐ కింద 4 ఆసుపత్రులు, 3 పరీక్షా కేంద్రాలు, 78 డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొనుగోళ్లలో పలు అక్రమాలు జరిగాయన్నది విజిలెన్స్ …
Read More »డీజీపీ సవాంగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు..!
ఏపీలో చంద్రబాబు అమరావతి పర్యటన రాజకీయ రగడకు దారితీసింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అయితే చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు రైతులు చెప్పులు, రాళ్లతో దాడులు చేశారు. బాబు కాన్వాయ్‌పై దాడిచేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. బాబు కాన్వాయ్‌పై చెప్పులు విసిరిన వ్యక్తి రాజధానికి చెందిన రైతు కాగా..రాళ్లు విసిరిన వ్యక్తి..ఓ రియల్టర్ …
Read More »శ్రీకాకుళం పరువు మొత్తం తీస్తున్నావ్ అచ్చెన్నా.. వైసీపీ మంత్రి ఫైర్ !
‘చలో ఆత్మకూరు’ పేరుతో టీడీపీ నాయకులు వీధి రౌడీల్లా మారి పోలీసులపై దౌర్జన్యాలకు దిగారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకుగట్టిగా ప్రయత్నాలు చేసారు. పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉండడంతో ఇక్కడికి అనుమతిలేదని చెపితే వారిపై నోటిదురుసు మాటలతో వీరంగం ఆడారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, పోలీసులపై తిరగబడాలని చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టి ఘర్షణలకు ఉసిగొల్పారు. అదే సమయంలో మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు విరుచుపడ్డారు. డ్యూటీ …
Read More »అచ్చెన్నాయుడుకు సవాల్.. బహిరంగ చర్చకు సిద్ధమా ?
గత ఐదేళ్ళు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వారు ఒక్క మంచి పని కూడా చేసింది లేదు. ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విషయానికి వస్తే ఇసుక, ధాన్యం, మినుములు, గ్రానైట్ ఇలా ప్రతీ విషయంలో అక్రమాలు, దౌర్జన్యాలు చేసుకుంటూ కమీషన్లు తీసుకొని అవినీతిపరుడనే పేరు తెచ్చుకున్నాడని వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అలాంటి అవినీతిపరుడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలన గురించి మాట్లాడేది …
Read More »ఆ రెండూ తనవేనని చెప్పేసాడు.. అచ్చెన్నాయుడిని అందుకే వెనక్కి వెళ్లొద్దన్నాడా.?
తాజాగా అసోంబ్లీలో జరిగిన ఓ ఘటన ఆసక్తిని రేపింది.. సభ్యులందరినీ వరుసక్రమం ప్రకారం కూర్చోవాలని అచ్చెం నాయుడుని కూడా తన సీటులో కూర్చోమని అధికార పార్టీ నేతలు కోరారు.. స్పీకర్ కూడా అచ్చెంను తన స్థానానికి వెళ్లాలని కోరారు. దీనిపై చంద్రబాబు చాలా అసహనం ప్రదర్శించారు. ప్రతిపక్ష సభ్యులు తమకు నచ్చినట్టు కూర్చునే అవకాశం ఇవ్వాలని, అదే సభా సంప్రదాయమంటూ చెప్పుకొచ్చారు. తన నలభైఏళ్ల అనుభవం ఉన్నందుకు తనకు నచ్చినట్టు …
Read More »