ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కేవలం 23మంది ఎమ్మెల్యేలే గెలవడంతో మిగిలినవారు అసెంబ్లీలో మాట్లాడేందుకు మొగ్గు చూపడంలేదు.. దీంతో ప్రతీ విషయానికీ అచ్చెన్నాయుడే మాట్లాడుతున్నారు. అలాగే ప్రభుత్వంలోని సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడుతున్నా అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తున్నాడు.. ఇప్పటివరకూ బాగానే ఉన్నా అచ్చెన్నాయుడు మాత్రం ప్రభుత్వంలోని సభ్యులు లేవనెత్తిన ప్రతీ అంశానికీ కమిటీ వేయండి.. విచారణ చేయండి.. అని …
Read More »