మహారాష్ట్రలో బీజేపీ,ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి. మహా ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ ,ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ల చేత ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు భగత్ సింగ్ కోషియార్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు.. నిన్న శుక్రవారం ఎన్సీపీ,కాంగ్రెస్,బీజేపీలు కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రకటించి ఇరవై నాలుగంటలు గడవకముందే ఎన్సీపీ,బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు …
Read More »మహారాష్ట్రలో చక్రం తిప్పింది ఎవరు..?
ఎన్నో మలుపులు.. మరెన్నో సంచనాలు నమోదైన మహారాష్ట్రలో ఎన్సీపీ,బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో వీటన్నిటికి తెర పడింది. ఈ రోజు ఉదయం మహారాష్ట్రంలో వారం రోజుల ముందు విధించిన రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిని రాష్ట్రపతి పేరిట కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఈ రోజు తెల్లవారు జామున 5.47గంటలకు ఎత్తివేస్తూ గెజిట్ …
Read More »