Home / Tag Archives: akhila priya (page 2)

Tag Archives: akhila priya

ఏవీ సుబ్బారెడ్డి అనుచరులపై…అఖిలప్రియ వర్గీయులు దాడి..!

కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ టీడీపీలో గ్రూపు తగాదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఆర్ఐసీ చైర్మన్, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఎవరికి వారుగా దీక్షలు చేపట్టారు. ‘ధర్మపోరాట దీక్ష’ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన …

Read More »

టీడీపీ బ్లాస్టింగ్ న్యూస్‌..! డేట్ ఫిక్స్‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై, అలాగే రాష్ట్ర విభ‌జన నాటి నుంచి నేటికీ ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం త‌న స్టాండ్‌ను మార్చుకోకుండా ఉద్య‌మాలు, ధ‌ర్నాలు చేస్తూ ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆద‌ర‌ణ పొందుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల కాలంలో ప‌లు మీడియా స‌ర్వేలు, అలాగే రాజ‌కీయ నాయ‌కుల విశ్లేష‌ణ‌ల్లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌నే అన్న సూచ‌న‌లు …

Read More »

తిరిగి సొంత గూటికి మంత్రి అఖిల‌ప్రియ.. క‌న్ఫాం చేసిన ఫోన్ కాల్‌..!!

తిరిగి సొంత గూటికి మంత్రి అఖిల‌ప్రియ.. క‌న్ఫాం చేసిన ఫోన్ కాల్‌..!! అవును, ప్ర‌స్తుత ఏపీ ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ తాను రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన పార్టీ వైసీపీలోకి తిరిగి రానున్నారు. ఈ వార్త‌ను ఇప్పుడు అటు టీడీపీ వ‌ర్గాలతోపాటు ఇటు వైసీపీ వ‌ర్గాలు క‌న్ఫాం చేశాయి. అయితే, ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై ప‌లు సంద‌ర్భాల్లో మంత్రి అఖిల ప్రియ త‌న అభిమానాన్ని చాటుకున్న విష‌యం …

Read More »

కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం -ఈ నెల 29న వైసీపీలోకి మంత్రి భూమా అఖిలప్రియ ..!

కర్నూల్ జిల్లా టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ పతాకస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మంత్రి అఖిల ప్రియపై అసమ్మతి అంతకంతకూ పెరుగుతుండటం ఆమెకి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి అఖిల‌, ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య మ‌రో సారి విబేధాలు ర‌చ్చ‌కెక్కాయి. ఇద్ద‌రి మ‌ధ్య అస‌మ్మ‌తి రాగాలు ఎక్కువ అవ‌డంతో ఆళ్లగడ్డ రాజకీయం తాజాగా మరోసారి వేడెక్కింది. మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్‌ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన …

Read More »

నీ స్థానంలో ఇంకొకరు ఉంటారు ..అఖిలకు బాబు వార్నింగ్ ..

అఖిల ప్రియ.. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అధికారం కోసం ..పదవుల కోసం..టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపించన తాయిలాలకు ఆశపడి టీడీపీ పార్టీలో చేరారు అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే ఏపీలో ఇటివల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన …

Read More »

తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన అఖిలప్రియకు….లేని బాధ

గత మూడు రోజులుగా ఏపీలో పర్యటన చేస్తూ…రాజకీయాల్లో వేడిని పెంచినాడు. అధికార పార్టీ టీడీపీపై, ప్రతిపక్షం వైసీపీపై ,కులాలపై తీవ్రంగా మండిపడ్డాడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. తాజాగ ఒంగోలులో పర్యటించిన పవన్ కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు. నగరంలోని ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో మృతుల బంధువులు ప్రమాదం గురించి పవన్‌కు వివరించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ‘విహార యాత్రకు …

Read More »

అఖిల ప్రియ‌నే ఎందుకు టీడీపీ ఎమ్మెల్యేలు అవ‌మానిస్తున్నారు..కారణం ఇదేనా ..?

అసెంబ్లీ సాక్షిగా మంత్రి అఖిల ప్రియ‌కు మ‌రో సారి ఘోర అవ‌మానం జ‌రిగింది. స్వ‌యాన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే మంత్రి అఖిల ప్రియ‌ను టార్గెట్‌గా కామెంట్లు చేస్తూ.. అవ‌హేళ‌నగా మాట్లాడారు. అలాగే, మొన్నీమ‌ధ్య విజ‌య‌వాడ సాగ‌ర‌సంగ‌మం వ‌ద్ద జ‌రిగిన బోటు ప్ర‌మాదానికి ఆ శాఖ మంత్రి అఖిల ప్రియ‌ను మాత్ర‌మే బాధ్యుల‌ను చేస్తూ టీడీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి మంత్రుల వ‌ర‌కు అఖిల ప్రియ‌ను ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారు. ఎంత‌లా అంటే.. …

Read More »

అఖిల ప్రియ‌ని ఆడేసుకుంటున్న బాబు.. కొడుకు..!

ఏపీలో శోఖాన్ని నింపిన కృష్ణా బోటు ప్ర‌మాదం.. ప్రభుత్వశాఖల నిర్లక్ష్యంతోనే పడవ ప్రమాదంలో 22 మంది మృతిచెందారని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో శాఖాపరమైన వైఫల్యాలకు మంత్రులు రాజీనామా చేసేవారని.. మ‌రి తాజా ఘటనకు బాధ్యత వహించాల్సిందే అని అఖిలప్రియను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో ఆమె కంగుతిన్నారు. అంతేకాదు సహచర మంత్రులు, అధికారుల సమక్షంలో చంద్రబాబు సూచనలు చేయడం హాట్ టాఫిక్‌గా మారింది. ఘటనకు నైతిక బాధ్యత తీసుకోవాలని.. అవ‌స‌ర‌మైతే …

Read More »

పార్టీ మారి తప్పు చేశా -మంత్రి అఖిలప్రియ ఆవేదన ..

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికారంకోసం ..పదవుల కోసం ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ టీడీపీలో చేరిన విషయం తెల్సిందే .పార్టీ మారే సమయంలో అఖిలప్రియతో పాటుగా కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో కల్సి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఈ నేపథ్యంలో పార్టీ మారినందుకు చంద్రబాబు తన …

Read More »

అఖిల ప్రియ మరో తలనొప్పి తెచ్చిపెట్టారంటూ టీడీపీ నేతలే

ఏపీలోని విజయవాడ దగర్గ క్రిష్ణానదిలో ఇటీవలే జరిగిన పడవ బోల్తా వివాదం నుంచి బయట పడక ముందే పర్యాటక శాఖా మంత్రి అఖిలప్రియ మరో వివాదంలో చిక్కుకున్నారు. అదే ఆదివారం జరిగిన ‘ సోషల్ మీడియా సమ్మిట్ 2017 అవార్డు’ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటిగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకి అవార్డు ఇచ్చారు. ఇప్పుడు విషయమే మరో వివాదానికి తెరతీసింది. ఆదివారం ఏపీ రాజధాని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat