టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం జనవరి 11న విడుదల కాగా మొదటిరోజే హిట్ టాక్ తెచ్చుకుంది. మరోపక్క జనవరి 12న అల్లు అర్జున్ సినిమా విడుదల కాగా అది కూడా సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇక అసలు విషయానికి వస్తే మహేష్ తారక్ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో అందరికి తెలిసిన విషయమే. తారక్ మహేష్ …
Read More »తారక్ బావా థాంక్యూ సో మచ్..త్వరలోనే కలుద్దాం !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా హిట్ అవ్వడంతో ప్రతీఒక్కరు బన్నీకి విషెస్ తెలుపుతున్నారు. ఈ సందర్భాగానే జూనియర్ ఎన్టీఆర్ బన్నీ కి సినిమా చాలా బాగుందని ట్వీట్ …
Read More »త్రివిక్రమ్ దెబ్బా మజాకా… సంక్రాంతి రేసులో పుంజు నెగ్గేసినట్టే!
నా పేరు సూర్య దెబ్బతో అలాంటి సినిమా మళ్ళీ తీయకూడదని పకడ్బందీగా ప్లాన్ వేసి మరీ త్రివిక్రమ్ తో సినిమా ఒప్పుక్కున్నాడు. దానికి మాటల మాంత్రికుడు సరైన న్యాయమే చేసారు. ఈ సినిమా మొదటినుండి పాజిటివ్ టాక్ తోనే బయటకు వచ్చింది. ఇంక చెప్పాలంటే మ్యూజిక్ తో అభిమానులను కట్టేసారని చెప్పాలి. చివరికి అనుకున్నట్టుగానే సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ …
Read More »అల వైకుంఠపురములో మూవీ రివ్యూ..!
మూవీ : అల వైకుంఠపురములో నటీనటులు: అల్లు అర్జున్,పూజా హెగ్డె, టబు ,సుశాంత్,నవదీప్,నివేదా పేతురాజు,సముద్రఖని,బ్రహ్మనందం,సునీల్,రాజేంద్రప్ర్తసాద్,బ్రహ్మాజీ,మురళి శర్మ,సచిన్ ఖేడ్కర్, రోహిణి,రాహుల్ రామకృష్ణ ,వెన్నెల కిషోర్,అజయ్ ,తనికెళ్ల భరణి మొదలైనవారు బ్యానర్ : గీతా ఆర్ట్స్,హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత : అల్లు అరవింద్,ఎస్. రాధాకృష్ణ రచన,కథ,మాటలు,దర్శకుడు : త్రివిక్రమ్ శ్రీనివాస్ సంగీత దర్శకుడు: ఎస్.ఎస్ తమన్ సినిమాటోగ్రఫీ : పీఎస్ వినోద్ ఎడిటింగ్ :నవీన్ నూలి …
Read More »ముందొచ్చాడు, వెనకడుగేసాడన్న ప్రతీఒక్కరు..బొమ్మ చూసాక మాటల్లేవ్ !
కొత్త సంవత్సరం అందులో జనవరి వస్తే చాలు ఎవరైనా పండగ ఆనందంలో మునిగిపోతారు. కొందరు కోడిపందాలు వేరే వాటితో బిజీగా ఉంటారు. కాని ఈసారి పండుగ మాత్రం సినిమాలతో పోటీ మొదలైంది. అల్లు అర్జున్, మహేష్ ఇద్దరి సినిమాలు విడుదలకు సిద్దం అయ్యాయి. ఇక వీరిద్దరూ కూడా 12నే విడుదల చెయ్యాలని పట్టుబట్టి కూర్చున్నారు. కానీ చివరికి సరిలేరు నీకెవ్వరు సినిమానే ఒకరోజు ముందు రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. దాంతో …
Read More »బన్నీ కి సవాల్..ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు !
సంక్రాంతి పేరు చెప్పి పెద్ద పెద్ద సినిమాలు రేసులో ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 9న దర్బార్ రిలీజ్ అయ్యింది. ఈరోజు అనగా జనవరి 11న మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ అయ్యింది. దర్బార్ సూపర్ హిట్ కాకపోయినా సినిమా పరంగా బాగానే ఉంది. ఇక మహేష్ సినిమాకు వస్తే బ్లాక్ బ్లాస్టర్ అనే చెప్పాలి. మరి వరుసగా రెండు పెద్ద సినిమాలు ఇలా ఉంటే ఇప్పుడు 12న …
Read More »పవన్ ఫ్యాన్స్ కు చేదువార్త
జనసేన అధినేత,సీని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా చేదువార్త. టాలీవుడ్ కు చెందిన యంగ్ అండ్ స్టార్ హీరో. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డె హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో.. ఈ మూవీ యొక్క మ్యూజికల్ నైట్ ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పవన్ …
Read More »హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్ పరువు తీసేసిన బన్నీ..!
హైదరాబాద్ లోని యూసఫ్ గూడా వేదికగా సోమవారం నాడు అల వైకుంటపురములో మ్యూజికల్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఈవెంట్ కు గాను మ్యూజిక్ నే హైలైట్ అని చెప్పాలి. ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ఇదంతా పక్కనపెడితే బన్నీ ఫ్యాన్స్ కు మతిపోయేలా ఒక షాకింగ్ కామెంట్ చేసాడు. అదేమిటంటే …
Read More »ముచ్చటగా మూడో ఛాన్స్..బన్నీ బలి కానున్నాడా..!
ఏఆర్ మురగదాస్ దర్శకత్వం ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా మురుగుదాస్ ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయటపెట్టాడు. అదేమిటంటే ఆయన తీసే సినిమాల్లో ఆయన దృష్టి మొత్తం తమిళ్ పైనే పెడుతున్నారు తప్పా తెలుగు వారిని ఇంప్రెస్స్ చేయలేకపోతున్న అని అన్నారు. ఆయన తెలుగులో చరంజీవితో స్టాలిన్, మహేష్ తో స్పైడర్ మూవీ తీయడం జరిగింది. కాని …
Read More »పోటీకి రెడీ..సంక్రాంతికి ముందే అభిమానులకు మరో పెద్ద పండుగ !
సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. మరోపక్క అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం అలా వైకుంటపురంలో. ఈ రెండు చిత్రాలు పండగ రేస్ లో ఉన్నాయి. ఇటు యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పోటీ పడనున్నారు. తాజాగా ఈ రెండు చిత్రాలకు సంబంధించి లేటెస్ట్ పోస్టర్ లు కూడా విడులయ్యాయి. ఇక మహేష్ …
Read More »