కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈడీ మరోకసారి తాజాగా నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన వ్యవహారంలో నగదు అక్రమ చలామణిపై విచారణ నిమిత్తం.. ఈ నెల 23న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. కాగా ఈ కేసులో విచారణ కోసం ఈ నెల 8వ తేదీనే సోనియా విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. కరోనా సోకడంతో మరో తేదీని కేటాయించాలని ఆమె EDని అభ్యర్థించారు. …
Read More »భారత్ లో ఆర్థిక సంక్షోభం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరిగిన ది రైస్ ఆఫ్ ఫైనాన్స్ : కాజెస్,కాన్ సీక్వెన్ సెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ” ప్రస్తుతం ప్రపంచంతో పాటుగా మన దేశం కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటుందని”తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ” ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఈ పుస్తకం వివరిస్తుంది. అంతేకాకుండా …
Read More »