ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగలనుంది .ఎన్నికలు సమీపిస్తున్న వేళ..నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో తిరుబాటు మొదలైంది. నెల్లూరు రూరల్ లో పార్టీ కీలకనేత ఆనం జయకుమార్ రెడ్డి తిరుగబడ్డారు. రూరల్ టీడీపీ టిక్కెట్ తనకు ఇస్తానని ఇంతకాలం మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూరల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను తన భుజస్కంధాలపై పెట్టి ఇప్పుడు తన భుజంపైనే తుపాకీ పెట్టి తనను …
Read More »