Home / Tag Archives: anchor

Tag Archives: anchor

సినిమాల్లోకి సుమ

తెలుగు బుల్లితెర‌పై త‌న మాట‌ల గార‌డీతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న యాంక‌ర్ సుమ‌(Suma). ఇప్ప‌టికీ బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతున్న సుమ న‌వ్వుతూ.. న‌వ్విస్తూ అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. స్టేజ్‌పై సుమ ఉందంటే చాలు అక్క‌డ న‌వ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌లోనూ ఆమెకు ప్ర‌త్యేక స్థానం ఉంది. టాప్ హీరోలు సైతం ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంటారు. సుమ‌ మాతృభాష మ‌ల‌యాళం అయిన‌ప్ప‌టికీ.. తెలుగు …

Read More »

అందాల ఆర‌బోత‌ను తగ్గించని హాట్ యాంకర్

బుల్లితెర యాంక‌ర్స్‌లో చాలా మంది మాట‌ల‌తో పాటు అందాల ఆర‌బోత‌తోను ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. పోవే పోరా అనే షోతో బాగా పాపుల‌ర్ అయిన విష్ణు ప్రియ షోస్ మాటేమో గాని హాట్ హాట్ ఫొటో షూస్ చేస్తూ హీటెక్కిస్తుంది. రెండు రోజుల గ్యాప్‌తో ఈ అమ్మ‌డు చేస్తున్న ర‌చ్చ‌కి సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. న‌టిగా ప‌లు భాష‌ల‌లో న‌టించిన విష్ణు ప్రియ‌కు ల‌క్ అనేది క‌లిసి రాలేదు. దీంతో …

Read More »

దుమ్ములేపుతున్న ‘క్రేజీ అంకుల్స్’ మరో పాట

‘క్రేజీ అంకుల్స్’ మూవీ నుంచి తాజాగా ‘అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి’ అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజైంది. యాంకర్ కం నటి శ్రీముఖి ప్రధాన పాత్రలో ఈ సినిమాను ఇ. సత్తి బాబు తెరకెక్కించారు. ఇందులో క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, సింగర్ మనో, భరణి నటించారు. ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి …

Read More »

గాయత్రి భార్గవి  ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్

ప్రముఖ యాంకర్‌, నటి గాయత్రి భార్గవి  ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్అయింది. దీంతో వెంటనే ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఫేస్‌బుక్‌ పేజీని హ్యాక్‌ చేసి అభ్యంతరకర సన్నివేశాలు పోస్టులు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కాస్త ఎలర్ట్‌గా ఉండండి. నా అకౌంట్‌ నుంచి వచ్చే సందేశాలకు స్పందించవద్దు. ఇన్‌స్టాగ్రామ్‌ సేఫ్‌గా ఉంది. దానితో నాతో టచ్‌లో ఉండొచ్చు. ఈ కేస్‌ …

Read More »

మత్తెక్కిస్తున్న యాంక‌ర్ విష్ణు ప్రియ

షార్ట్ ఫిలింస్‌తో బుల్లితెర ఛాన్స్‌లు కొట్టేసిన గ్లామ‌ర‌స్ యాంక‌ర్ విష్ణు ప్రియ పోవే పోరా అనే షోతో ఫుల్ పాపులారిటీ ద‌క్కించుకుంది. బుల్లితెర‌పై ప‌లు షోస్ చేస్తూనే వెండితెర‌పై కూడా ఛాన్స్‌లు అందుకుంది. అమాయ‌క‌పు మాట‌లు, ఆక‌ట్టుకునే గ్లామ‌ర్‌తో యూత్ మ‌తులు పోగొడుతుంది విష్ణు ప్రియ. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడ‌యాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. అందాల ఆర‌బోత‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ ఉండే విష్ణు ప్రియ తాజాగా …

Read More »

ఆ పాత్రలో అనసూయ

బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరో ఛాలెంజింగ్ రోల్‌లో నటించబోతోందని తాజాగా వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు ఎయిర్ హోస్టెస్‌గా నటించనున్నట్టు తెలుస్తోంది. ‘పేపర్ బాయ్’, ‘విటమిన్-షి’ సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జయశంకర్. ఆయన ఓ ఆంథాలజీ మూవీని తెరకెక్కించనున్నాడు. ఇదీ 6 కథల సమ్మేళనం ఉంటుందట. ప్రతి కథలో ఒక ప్రముఖ నటీనటులు …

Read More »

యాంకర్ ప్రదీప్ క్లారిటీ

తెలుగు బుల్లితెరపై మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్.. అనుకోకుండా అప్పుడప్పుడు వివాదాల బారిన కూడా పడుతుంటాడు. ఇక తాజాగా మరో కాంట్రవర్సి ఆయన మెడకు చుట్టుకుంది. ఈ మధ్య జరిగిన ఒక షో లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ అంటూ నోరు జారాడు ప్రదీప్. దాంతో ఈయన వివాదంలో ఇరుక్కుపోయాడు. ప్రదీప్ చేసిన వ్యాఖ్యలను అమరావతి రైతులతో పాటు ఏపీ పరిరక్షణ సమితి కూడా తీవ్ర స్థాయిలో …

Read More »

నాగ్ మూవీలో హాట్ యాంకర్

కింగ్ నాగార్జున నటిస్తున్న సినిమాలో బుల్లితెర హాట్ యాంకర్..హీరోయిన్ రష్మీ గౌతమ్ నటించే అవకాశం దక్కించుకుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ‘వైల్డ్ డాగ్‌’తో వచ్చిన నాగార్జున సూపర్ హిట్ అందుకున్నాడు. ఆయన నెక్స్ట్ సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ మొదలై కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. త్వరలో మళ్ళీ సెట్స్ మీదకు రానున్న …

Read More »

భయమోద్దంటున్న సుమ..ఎందుకంటే…?

బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్, సరదాగా ఉండే యాంకర్ సుమ.. ఓ వీడియో ద్వారా అందరిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. సై సినిమాలో రగ్బీ కోచ్ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్ను అచ్చు గుద్దినట్లు దించేసిన సుమ.. ‘అందరూ ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే భయపడతామో అప్పుడే మనలోని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. భయపడకుండా ఉండాలంటే మంచి విషయాలు వినండి. భయపెట్టే వాటిని చూడకండి’ అని చెప్పింది.

Read More »

అందాలతో యువతను రెచ్చగొడుతున్న విష్ణుప్రియ

యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్‌ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న విష్ణుప్రియ.. ఆ తర్వాత ‘పోవే పోరా’ అనే టీవీ షోతో యాంకర్‌గా తన సత్తా నిరూపించుకుంది. దీంతో పాటు పలు సినిమాల్లో కూడా ఆమె నటించింది. ప్రస్తుతం ‘చెక్‌మేట్’ అనే సినిమాలో విష్ణుప్రియ నటస్తోంది. ఈ సినిమా క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. అయితే టీవీ, సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా ర‌చ్చ చేస్తూనే ఉంటుంది. …

Read More »