ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన 50 రోజుల్లోనే పలు ప్రజా సంక్షేమ నిర్ణయాలతో వైయస్ జగన్.. దేశంలోనే 3 వ అత్యుత్తమ సీఎంగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో లక్షలాది మహిళల కన్నీరు తుడిచేలా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. అదే మద్యం పాలసీ….పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాల పథకాల్లో మద్యనిషేధాన్ని చేర్చిన జగన్..ఇప్పుడు అధికారంలోకి రాగానే దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేయబోతున్నారు. …
Read More »విజయసాయిరెడ్డి పంచ్… లోకేష్, చంద్రబాబుల మైండ్ బ్లాక్…!
గత కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో ఏపీ సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై బాబుగారి పుత్రరత్నం లోకేష్.. వరుస ట్వీట్లతో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపు గురైంది. అయితే వైసీపీ నేతలే ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవను అడ్డుపెట్టి వరదను దారి మళ్లించి…తమ ఇల్లు వరద నీటిలో మునిగేలా చేశారంటూ..ఓట్వీట్ చేశాడు చినబాబు. దీంతో వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్ వేదికగా …
Read More »చంద్రబాబుపై ఏపీ మంత్రి షాకింగ్ కామెంట్స్…!
బెజవాడ కరకట్ట మీద ఉన్నచంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురవడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిన్న చంద్రబాబు ఇంటి పరిసరాల్లో డ్రోన్ల వినియోగంపై టీడీపీ నేతలు విమర‌్శలు గుప్పించారు. బాబుగారి భద్రతపై మాజీ మంత్రి దేవినేని ఉమ అనుమానం వ్యక్తం చేశాడు. అంతే కాదు…వైసీపీ నేతలనే కావాలనే బాబుగారి ఇల్లు మునిగేలా కుట్రలు చేస్తున్నారంటూ అసబద్ధ ఆరోపణలు చేశాడు. అయితే ప్రజల …
Read More »బ్రేకింగ్…బాబుగారి అక్రమ నివాసానికి అధికారుల నోటీసులు….!
బెజవాడ కరకట్టమీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురైంది. కృష్ణ నదీకి భారీగా వరద నీరు పోటెత్తడంతో కరకట్ట ప్రాంతం నీటిలో మునిగిపోయింది. కరకట్ట మీద ఉన్న బాబుగారి నివాసంలోని గార్డెన్, బయట ఉన్న హెలీప్యాడ్ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబితోట, అరటి తోటలు కూడా పూర్తిగా నీటిలో మునిగాయి. ఇంటిలోకి వరద నీరు రాకుండా సిబ్బంది సహాయంతో 10 …
Read More »బాబు తుఫాను ఆపాడు…బాలయ్య ట్రైన్‌ను వెనక్కిపంపాడు..లోకేశం వరదను మళ్లించాడు…!
పలనాటి బ్రహ్మనాయుడు సిన్మాలో బాలయ్య ట్రైన్‌ను వెనక్కి పంపిన సీన్…తెలుగు సినిమా చరిత్రలో నభూతో నభవిష్యత్తుగా నిలిచిపోయింది. ఇక బాలయ్య బావ నారా చంద్రబాబు గారు ఒంటి చేత్తో తుఫానులు ఆపేసారు..(ఇది తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటారండయ్యా…ఇందులో నా తప్పేంలేదు).. ఇప్పుడు బాలయ్య అల్లుడు, బాబుగారి పుత్రరత్నం నారా లోకేషం చిన్న బోటుతో వరదను దారి మళ్లించాడు..ఏంటీ జోకేసాను అనుకుంటున్నారా…ఇది స్వయంగా చినబాబుగారే ట్విట్లర్లో కూతెట్టారండోయ్..తాజాగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బెజవాడ …
Read More »మాజీ ఎమ్మెల్యేతో సహా టీడీపీకి మాజీ ఎంపీ గుడ్ బై
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిన సంగతి విదితమే. ఆ పార్టీ తరపున గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అనాధికారకంగా అధికార టీఆర్ఎస్ లో చేరిపోవడంతో ఇక ఆ పార్టీకి అధికారకంగా ఇటు అసెంబ్లీలో అటు తెలంగాణలో టీడీపీ కనుమరుగైనట్లే. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ ఒకరు …
Read More »మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం జగన్ భేటీ…ఆసక్తికర వ్యాఖ్యలు…!
ఏపీ సీఎం జగన్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ పాలనలో అవినీతిని తగ్గించేందుకు సీరియస్‌గా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అవినీతికి పాల్పడితే ఎటువంటి సీనియర్ మంత్రులైనా ఉపేక్షించేది లేదని…తొలి కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మంత్రివర్గ ఉప సంఘంతో భేటీ అయిన సందర్భంగా…సీఎం జగన్ అవినీతిపై పోరాటంలో ఏ మాత్రం వెనకడుగు వేయద్దు అని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం …
Read More »జిల్లా అధ్యక్షుడితో సహా మూకుమ్మడిగా రాజీనామాలు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిన నేపథ్యంలో తాజాగా భద్రాది కొత్తగూడెం జిల్లా టీడీపీ అధ్యక్షుడు దాదాపు ముప్పై ఏళ్ల పాటు టీడీపీలో ఉన్న కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈనెల 18న హైదరాబాదులో జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభలో నడ్డా నేతృత్వంలో …
Read More »బ్రేకింగ్..ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం…నెరవేరిన రాయలసీమవాసుల చిరకాల కోరిక….!
ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంచలన నిర్ణయాలతో ప్రజలను ఆకట్టుకుంటున్న వైయస్ జగన్..మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపు అనగా ఆగష్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీసీఎం జగన్ కర్నూలు లో ఏపీ హైకోర్టు ఏర్పాటు పైన కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కర్నూలులో హైకోర్ట్ పెట్టాలని రాయలసీమ వాసులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న …
Read More »చంద్రబాబు ఇంటికి వరద ముప్పు.. కుటుంబంతో సహా హైదరాబాద్‌కు జంప్…?
బెజవాడ కరకట్టమీద అక్రమ కట్టడమైన లింగమనేని గెస్ట్‌హౌస్‌లో గత నాలుగేళ్లుగా బాబుగారు నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణమ్మ పరవళ్లతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నీటమునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇక కృష్ణా నది కరకట్టపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణానికి కూడా వరద ముప్పు పొంచి ఉంది. …
Read More »