Home / Tag Archives: andhrapradesh (page 253)

Tag Archives: andhrapradesh

ఫ‌లించిన టీఆర్ఎస్ పోరాటం…

హైకోర్టు విభజన కోసం టీఆర్ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న పోరాటం ఫలించింది. కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు హైకోర్టు విభ‌నజ‌కు ఓకే చెప్పి…. భవనాలు పరిశీలించాలంటూ ఉమ్మడి హైకోర్టుకు ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖతో మరో అడుగు ముందుకుపడింది. చంద్రబాబు లేఖతో రంగంలోకి దిగిన అధికారులు తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు కావాల్సిన భవనాల వేటలో పడ్డారు. ఈ మేరకు హైకోర్టు కన్ఫరెన్స్‌ హాల్‌లో ఫుల్ కోర్టు సమావేశం జరిగింది. భవనాల …

Read More »

లోకేష్ కు కొడాలి నాని బంపర్ ఆఫర్ …

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయుడుకు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువనాయకుడు ,గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కొడాలి నాని బంపర్ ఆఫర్ ప్రకటించారు.అప్పటి ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి నవ్యాంధ్ర రాష్ట్రం వరకు కొడాలి నాని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి …

Read More »

చిత్తూరు జిల్లాలో వైసీపీ ఆట మొదలైంది..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత యాబై ఒక్కటి రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే ఎనిమిది వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖ అయిన చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని …

Read More »

తెరపైకి దివంగత సీఎం వైఎస్సార్ జీవిత చరిత్ర.వైఎస్ఆర్ పాత్రలో స్టార్ హీరో ..

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రాబోతుంది.ఇప్పటికే పొలిటికల్ ,క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతున్న సందర్భంలో దర్శకులు ,నిర్మాతలు బయోపిక్ తీయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త మాత్రం ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతుంది.అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పని …

Read More »

క‌త్తి మ‌హేష్‌కి మ‌రోసారి దొరికిన ప‌వ‌న్ ..సీక్రెట్ లీక్‌..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ  క్రిటిక్ మ‌హేష్ క‌త్తి సోష‌ల్ మీడియా వేదిక‌గా టాలీవుడ్ పవర్ స్టార్ ,జనసేన అధినేత ,ప్రముఖ హీరో పవన్  క‌ల్యాణ్‌ పై విరుచుకుప‌డుతూ పీకే ఫ్యాన్స్‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తన కత్తికి పదును పెడుతున్న మ‌హేష్‌ తాజాగా మ‌రోసారి జ‌న‌సేన అధినేత పై క‌త్తి దూశాడు. తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను.. ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిసిన విష‌యం తెలిసిందే. ఇదే విష‌యం …

Read More »

గజల్ శ్రీనివాస్ పై లైంగిక వేధింపులు కేసు..షాకింగ్ నిజాలు ..

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో గజల్ గాయకుడిగా పేరుగాంచిన ప్రముఖ గజల్ కళాకారుడు కేసిరాజ్ శ్రీనివాస్ పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో పంజాగుట్ట పీఎస్ లో నమోదైంది .గజల్ కు చెందిన ఆలయవాణి అనే వెబ్ రేడియోలో ప్రోగ్రామ్ హెడ్ గా పనిచేస్తున్న ఒక యువతి తనపై గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు దిగుతున్నారు . చాలా రోజులుగా లైంగికంగా వేధిస్తున్నారు అని గత …

Read More »

ఏపీ ప్రజలు సిగ్గు తెచ్చుకోవాలి -చంద్రబాబు షాకింగ్ కామెంట్స్…

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు.గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు దళితుల గురించి మాట్లాడుతూ వారికి తెలివి ఉండదు..పాడు ఉండదు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.అంతకు ముందు కోడలు కొడుకును కంటాను అంటే అత్త వద్దు అంటదా అని షాకింగ్ కామెంట్స్ చేశారు . ఆయన తాజాగా ఏకంగా యావత్తు ప్రజలను టార్గెట్ …

Read More »

సంచలన నిర్ణయం తీసుకున్న రాజప్ప ..

ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప గత నాలుగు ఏండ్లుగా ఘోర అవమానాలను ఎదుర్కుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా ఆయన రాష్ట్ర రాజధాని మహానగరం అమరావతి సాక్షిగా ఘోర అవమానాన్ని ఎదుర్కున్నారు .అయితే ఈ సారి అవమానం ఏకంగా ఆయన నేతృత్వం వహిస్తున్న శాఖాలోనే జరగడం విశేషం . సొంత శాఖాలోనే తీవ్ర అవమానం జరగడంతో తిరుమలకు తిరుగుప్రయాణం కట్టారు .అసలు విషయానికి అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యకు చంద్రబాబు బిగ్ షాక్ …

తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో..టీటీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే . మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎస్ వెంకట వీరయ్య …

Read More »

ఏపీ ప్రజలపై షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రబాబు..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .గతంలో ఆయన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను వేసిన రోడ్ల మీద నడుస్తారు .నేనిచ్చే పెన్షన్ తీసుకుంటారు .తమ ప్రభుత్వం కల్పించే అన్ని పథకాలను పొందుతారు . అందుకే నాకు ఓట్లు వేయాలి అని అన్నారు .అప్పుడు జాతీయ మీడియాలో పెద్ద …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat