ఏపీలో కృష్ణాజిల్లాలో పోలీస్ స్టేషన్ ఆవరణలో రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెల్సిందే .ఈ సంఘటన మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు .ఈ సందర్భంగా ఈ ఉదాతంతం తెల్సిన వెంటనే ఆయన చలించిపోయారు .ఈ క్రమంలో జగన్ ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు గురువారం ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ “ఎవరూ ఆత్మహత్యలకు …
Read More »జలీల్ ఖాన్ కు మరో తమ్ముడు దొరికాడు ..
సహజంగా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనారోగ్య పరిస్థితుల వలన వస్తుంది .అయితే ఆయన పేరుకు ఆరోగ్య శాఖ మంత్రి..కానీ క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఒక మంచి కారణం చెప్పాడు.అయితే సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలపై దేశం అంతటా విమర్శల జల్లు కురుస్తుంది .అస్సాం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన హిమంత బిస్వా శర్మ నిన్న బుధవారం నూతనఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ గత జన్మలో …
Read More »వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోకి వలసల పర్వం కొనసాగుతుంది .ఆ పార్టీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రకు అశేష ఆదరణ లభిస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అద్యక్షుడు తాళ్లరేవు నియోజక వర్గ మాజీఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు వైసీపీ లో చేరారు . ఆ పార్టీ నేత పిల్లి సుబాష్ చంద్రబోస్ …
Read More »టీడీపీలోకి మాజీ సీఎం సోదరుడు ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశంలోకి ఇతర పార్టీల నుండి నేతలు వలసలు చేరిక మొదలైంది .అందులో భాగంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే . అందులో భాగంగా కిషోర్ కుమార్ రెడ్డి ఈ రోజు గురువారం తెలుగుదేశం …
Read More »చంద్రబాబు ,వైఎస్సార్ కు మద్య ఉన్న తేడా చెప్పేసిన జగన్ ..
ఏపీ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ల మధ్య ఉన్న తేడాను రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,దివంగత వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా చెప్పేశారు . కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ మాట్లాడుతూ …
Read More »జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తోన్న పాదయాత్రకు విభిన్న వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో జగన్ పాదయాత్రను నిర్వహించారు . ఈ పాదయాత్రలో భాగంగా జగన్ పలు హామీలను …
Read More »కృష్ణా నది బోటు విషాదం -అంబులెన్స్ లేదని గంటపాటు కూర్చోబెట్టి చంపేశారు ..
ఏపీ రాష్ట్రంలో కృష్ణా నదిలో బోటు ప్రమాదంలో దాదాపు ఇరవై రెండు మంది చనిపోయిన సంగతి తెల్సిందే .ఇంతటి ఘోర విషాదం పై ప్రభుత్వ పెద్దలు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్న కానీ ఈ విషాదంతో కొన్ని కుటుంబాలు నడి రోడ్డున పడ్డాయి .బోటు ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్ లేదని దాదాపు గంటసేపు పాటు కూర్చోబెట్టి చంపేశారు అని బోటు ప్రమాదంలో మరణించిన పసుపులేటి సీతారామయ్య కోడలు పసుపులేటి అనిత …
Read More »దివంగత సీఎం వై.ఎస్ కి సీఎం చంద్రబాబుకి మధ్య ఉన్న తేడా ఇదే ..?
అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు ఐదేండ్ల పాటు అంటే 1999 నుండి 2004 దాక చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు హాయంలో ఏవరేజ్ గా ఆహార ధాన్యాల ఉత్పత్తి 137 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి .కానీ ఆ ఆతర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత సీఎం వైఎస్ హాయంలో అంటే 2009 సమయానికి 199 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి వచ్చేలా తన ప్రణాలికలతొ సాగు విస్తీర్ణం పెంచేలా …
Read More »పార్టీ మారి తప్పు చేశా -మంత్రి అఖిలప్రియ ఆవేదన ..
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికారంకోసం ..పదవుల కోసం ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ టీడీపీలో చేరిన విషయం తెల్సిందే .పార్టీ మారే సమయంలో అఖిలప్రియతో పాటుగా కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో కల్సి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఈ నేపథ్యంలో పార్టీ మారినందుకు చంద్రబాబు తన …
Read More »రానున్నది రాజన్న పాలనే ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తూనే మరోవైపు కర్నూలు జిల్లాలోని హుసేనాపురంలో నిర్వహించిన మహిళా గర్జన సదస్సులో పాల్గొన్నారు .ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సభకు వస్తున్న మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన వైఖరిపై మండిపడ్డారు. సదస్సుకు వస్తున్న మహిళలను అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.పోలీసులు వారి డ్యూటీ మాత్రమే వారు చేసుకోవాలని… ప్రభుత్వం కోసం కాకుండా …
Read More »