Home / Tag Archives: anumularevanthreddy

Tag Archives: anumularevanthreddy

కాంగ్రెస్ హయాంలో రైతు ఆత్మహత్యలు..ఆకలి చావులు..

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలు,ఆకలి చావులు,కరెంటు గోసలు ఉండేవని పరకాల అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.గురువారంనియోజకవర్గంలోని సంగెం మండలం సోoమ్లతండా, తీగరాజుపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, రైతు ఆర్ధికంగా ఎదుగుతున్నారని,కాంగ్రెస్ పార్టీ రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అని అంటున్నారని,రైతులకు రైతు బీమా ద్వారా రైతు చనిపోతే …

Read More »

బిఆర్ఎస్ అంటేనే అభివృద్ధి, సంక్షేమం

తెలంగాణ లో కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని 128-చింతల్ డివిజన్ ఎన్ ఎల్.బి.నగర్, శ్రీనివాస్ నగర్, పద్మశాలి బస్తి, వివేకానంద నగర్, రోడా మేస్త్రి నగర్, వల్లభాయ్ పటేల్ నగర్ లలో నిర్వహించిన ప్రచారానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ లోని అన్ని బస్తీలలో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్ వంటి …

Read More »

జననేత కేసీఆర్ కు అడుగడుగునా నీరాజనాలు

బిఆర్ ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభలు దిగ్విజయంగా సాగుతున్నాయి. సభలకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తూ జననేతకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ఎప్పుడూ మీ వెంటే మేమంటూ మద్దతు ప్రకటిస్తున్నారు. మరోసారి మీరే మా సీఎం అంటూ హర్షాతిరేకాలతో అభిమానం చాటుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో.. విజయపథంలో సాగుతున్న ఈ సభలు గురువారం నాటికి 82 నియోజకవర్గాల్లో ప్రజా …

Read More »

బీసీలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని, 50 శాతం ఉన్న బీసీలు బీజేపీకి ఓటు వేయకపోతే వారిని ఇతర పార్టీలూ నమ్మవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధరలో కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ‘మీ కోసం కొట్లాడి జైలుకు పోయినోళ్లను గెలిపిస్తారా… భూకబ్జా, చీటింగ్‌, అక్రమ సంపాదన కేసులు, …

Read More »

బిసి బంధు ద్వారా రజకులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్

చింతల్లోని ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్ద బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కుత్బుల్లాపూర్ రజక సంఘం అధ్యక్షులు సింగారం మల్లేష్ గారి అధ్వర్యంలో నిర్వహించిన రజకుల ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం బీసీ బందు కార్యక్రమాన్ని పెట్టిందని, ఈ పథకం ద్వారా …

Read More »

అభివృద్ధిలో యువకులు భాగస్వాములు కావాలి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్భుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి… ఎమ్మెల్యే గారి నివాసం వద్ద జరిగిన చేరికల కార్యక్రమంలో 130-సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఒరిస్సా యువజన సంఘం సభ్యులు పలువురు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది విధానం ద్వారా మన …

Read More »

పరకాలలో బిజెపికి బిగ్ షాక్‌.. భారీగా బీఆర్‌ఎస్‌లో చేరికలు..

బి.ఆర్.ఎస్ పార్టీపై, నాపై నమ్మకంతో పార్టీలో చేరిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని..కంటికి రెప్పలా కాపాడుకుంటామని పరకాల బి.ఆర్.ఎస్.అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 16 వ డివిజన్ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన బిజెపి వరంగల్ జిల్లా యువ మోర్చా అధ్యక్షులు గోదాసి రాజకుమార్ (చిన్న) ఆధ్వర్యంలో ధర్మారం, కీర్తినగర్,గరీబ్ నగర్,జాన్ పాక,పోతరాజుపల్లి గ్రామాలకు చెందిన వారి అనుచరులు 300 మందితో …

Read More »

మెడికల్ హబ్ గా హైదరాబాద్

తెలంగాణలో కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం లోని విఐపి ఫంక్షన్ హాల్ నందు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కమ్యూనిటీ పారామెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ & కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు చేపట్టిన అభివృద్ధికి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానంచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు …

Read More »

కాంగ్రెస్ అభ్యర్థి నోట జై కేసీఆర్‌.. జైజై బీఆర్‌ఎస్‌ నినాదాలు

తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తో పోటీ పడుతున్న యశస్విని మంగళవారం పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండ లం మడిపెల్లిలో ఎన్నికల ప్రచార రథంపై నుం చి గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు. ము గింపులో ఇక ఉంటా అంటూ జై కేసీఆర్‌ అని ని నదించడంతో పక్కనే ఉన్న కాంగ్రెస్‌ నాయకు లు బిత్తరపోయి మేడం అనడంతో ఆ మె వెంట నే …

Read More »

దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ వచ్చాక గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాల  విషయంలో ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యంలో గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక వెబ్సైట్ ను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లాంచ్ చేశారు.తాము ఇచ్చిన లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కన్నా రెట్టింపుకు పైగా ఉద్యోగాలను కల్పించామని తెలిపిన …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat