టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రరత్నం నారాలోకేష్. పదేపదే మమ్మల్నెవరూ పీకలేరు అంటూ అహంకారపూరితంగా మాట్లాడుతారు.. , కేంద్ర దర్యాప్తు సంస్థలలో, న్యాయవ్యవస్థల్లో చంద్రబాబు తెలివిగా తన మనుష్యులను జొప్పించిన చంద్రబాబు..40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చాడు..అసలు అదేంటో తెలియదు..ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కు మంచి చేయాలనుకున్న పనులలో కూడా అడ్డంకులు ఎదురవుతాయి..ఇంగ్లీష్ మీడియం విషయంలో కానీ, అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల విషయాల్లో కానీ హైకోర్టులలో …
Read More »స్కిల్ స్కామ్ లో చంద్రబాబే ప్రధాన నిందితుడు…లోకేష్ పాత్రపైనా దర్యాప్తు…సీఐడీ డీజీ సంజయ్..!
ఏపీలో టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఈ రోజు ఉదయం 6 గంటలకు నంద్యాలలో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ని విజయవాడకు తరలిస్తున్నారు. ఈ మేరకు స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో.. ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారికంగా ప్రకటించింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్.. విజయవాడ తరలింపు పరిణామాలతో పాటు ఆయన్ని …
Read More »