Breaking News
Home / Tag Archives: apassembly elections

Tag Archives: apassembly elections

ఓ దృఢ సంకల్పం ఘన విజయం సాధించి నేటికి రెండేళ్లు

రాజకీయ కుట్రలకు ఎదురు నిలిచిన ఆ గుండె ఘన విజయం సాధించి రెండేళ్లు. ఆ గుండె చప్పుడుకు ప్రత్యర్ధి కోటలు బద్దలై ఇప్పటికీ కోలుకోలేదు. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు పాలనా పగ్గాలు చేపడితే ప్రభుత్వ పథకాలు ఎలా ఉంటాయో ఈ రెండేళ్లలో చూశాం. పారదర్శకతతో కూడిన పాలన ఎలా ఉంటుందో చూస్తున్నాం. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి ఇంట్లో కూర్చుంటే రాలేదు. …

Read More »

బాబు చిత్తుచిత్తుగా ఓడిపొవడానికి “అతనోక “కారణం

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. ఒకానోక సమయంలో ఎంపీ అభ్యర్థులుగా పోటి చేయడానికి సిట్టింగ్ ఎంపీలు సైతం భయపడి పోటీలోకి దిగలేదు. అంతకుముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున నూట డెబ్బై ఐదు మంది బరిలోకి దిగితే కేవలం ఇరవై మూడు మంది మాత్రమే గెలుపోందారు. మిగిలినవారిలో చాలా మంది మంత్రులు,హేమాహేమీలు సైతం ఓడిపోయారు. ఈ క్రమంలో టీడీపీ …

Read More »

సీఐ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపు.సీబీఐ మాజీ జేడీ లక్షఓట్లతో ఓటమి..

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ,జనసేన పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులందరూ చిత్తు చిత్తుగా ఓడిపోయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున సీఐ అయిన గోరంట్ల మాధవ్‌ బరిలోకి దిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ కు మొత్తం 6 లక్షల 99 వేల 739 ఓట్లు వచ్చాయి.ఆయన …

Read More »

ఓడిన నైతిక విజయం మాదే-నాగబాబు

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్రంలో 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దిగితే మొత్తం 120 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. మొత్తమ్మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన కు కేవలం 21లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే నరసాపురం లోక్‌సభ …

Read More »

జగన్ ఒక్కరే సీఎంగా..?

ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో 151అసెంబ్లీ స్థానాల్లో,22పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. నూట యాబై ఒక్క స్థానాలతో అసెంబ్లీలో సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో సర్కారును ఏర్పాటు చేయాల్సిందిగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిను కోరారు. దీంతో ఈ నెల ముప్పై తారీఖున నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని విజయవాడలో ప్రమాణ స్వీకారం …

Read More »

జగన్ అదృష్ట సంఖ్య ఎంతో తెలుసా..?

ఏపీలో గురువారం నాడు వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని మొత్తం నూట యాబై మూడు మంది విజయం సాధించారు. ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచారు. ఈ తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గురించి ఒక సంచలన మెసేజ్ వైరల్ అవుతోంది. అదే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది అదృష్ఠ …

Read More »

చంద్రబాబు ఆల్ టైమ్ రికార్డు..!

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన మంత్రుల దగ్గర నుండి హేమిహేమీలు ఘోరపరాజయం చెందారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కుప్పం నుండి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇప్పటివరకు మొత్తం ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే కుప్పం నుండి …

Read More »

ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎమ్మెల్సీలు వీళ్ళే..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగిన పలువురు ఎమ్మెల్సీలు గెలుపొందారు. గురువారం విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ,వైసీపీ నుండి బరిలోకి దిగిన పలువురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.వైసీపీ తరపున బరిలోకి దిగిన ఎమ్మెల్సీలు వీరభద్రస్వామి,ఆళ్ల నాని ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇక టీడీపీ నుండి ఏడుగురు ఎమ్మెల్సీలు బరిలోకి దిగితే అందులో ఇద్దరు మాత్రమే గెలుపొందారు.టీడీపీ తరపున బరిలోకి దిగిన మంత్రులు లోకేశ్,నారాయణ ,సోమిరెడ్డి,పయ్యావుల కేశవ్,కరణం …

Read More »

బొక్క‌బోర్లాప‌డ్డ ల‌గ‌డ‌పాటి, సోష‌ల్‌పోస్ట్‌, టీవీ5 స‌ర్వేలు.

2019 ఎన్నిక‌లకు గాను స‌ర్వే ఫ‌లితాలు, ఎగ్జిట్‌పోల్స్ విడుద‌ల చేసిన ల‌గ‌డ‌పాటి, సోష‌ల్‌పోస్ట్‌, టీవీ5 సంస్థ‌లు ప్ర‌జ‌ల నాడీ ప‌ట్ట‌డంలో బొక్క‌బోర్లా ప‌డ్డాయి. టీడీపీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ త‌మ ప‌నికిమాలిన స‌ర్వే రిపోర్ట్‌ల‌తో ప్ర‌జ‌ల‌ను తీవ్ర గంధ‌ర‌గోళానికి గురిచేశాయి.టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, టీడీపీ హ‌వా జ‌నాల్లో విప‌రీతంగా ఉందంటూ ఊద‌ర‌గొట్టిన ఈ స‌ర్వే సంస్థ‌లు ఫ‌లితాలు చెప్ప‌డంలో పూర్తి స్థాయిలో విఫ‌ల‌మ‌య్యాయి. ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, ఆయా పార్టీల‌కు …

Read More »

సీఎం పదవీకి చంద్రబాబు రాజీనామా..!

ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పదవీకి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఈ రోజు గురువారం వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇక అధికార టీడీపీ పార్టీ కేవలం ఇరవై మూడు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. దీంతో తన ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేయడం అనివార్యమైంది. అందులో భాగంగా ఈ రోజు …

Read More »